April 23, 2026 1:02 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home director om raut

కేఆర్ వీడుకోలు వెనుక ఆ ఆరుగురు!?

ఏపీ ప్రభుత్వ పబ్లిక్ పాలసీ సలహాదారు కె.రామచంద్రమూర్తి రాజీనామా వెనుక ఉన్న శక్తులేమిటి? ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా రామచంద్రమూర్తిని ఒక్క సలహా అగడలేదా? కేవలం జీతాలు, భత్యాల కోసమే సలహాదారులను నియమించుకున్నారా?

August 25, 2020 at 8:19 PM
in General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నాలుగు దశాబ్దాల సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తి ఏపీ ప్రభుత్వ పబ్లిక్ పాలసీ సలహాదారు పదవికి రాజీనామా సమర్పించారు. అనేక పత్రికల్లో ఎడిటర్ గా, హెచ్ ఎం టీవీ ఎండీగా పనిచేసిన రామచంద్రమూర్తి సాక్షి పత్రికలోనూ రెండు సంవత్సరాలుపైగా ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కె. రామచంద్రమూర్తిని పబ్లిక్ పాలసీ సలహాదారుగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారు. దీంతో రామచంద్రమూర్తి ప్రజలకు సేవ చేయవచ్చని భావించారు. అయితే గ్రౌండ్ లెవల్లో జరిగింది వేరుగా ఉంది.  

ఆశించిన పదవి ఇచ్చారు, పెద్ద చాంబర్ కేటాయించారు. కానీ పెద్దాయనను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదట. పదవీ బాధ్యతలు తీసుకుని ఆరు నెలలు దాటిపోయిన ఆయన ఛాంబర్‌కు ఒక్క ఫైలూ రాలేదట. దీనికి తోడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నా కనీసం ఆయనకు మాట మాత్రం కూడా చెప్పకపోవడంతో పెద్దాయన కినుక వహించారట. కేవలం జీతాలు, భత్యాల కోసమే పదవి అన్నట్టుగా తయారు కావడంతో తాజాగా ఆయన పదవికి రాజీనామా చేశారు.

మిగిలిన సలహాదార్లు ఏం చేస్తున్నారు?

ఏపీ ప్రభుత్వంలో 33 మంది సలహాదారులుండగా అందులో 11 మందికి క్యాబినెట్ ర్యాంకు కేటాయించారు. క్యాబినెట్ మంత్రికి లభించే సౌకర్యాలతోపాటు వారికి అందే జీతాలు, భత్యాలు అన్నీ కొందరు సలహాదారులు అనుభవిస్తున్నారు. అయితే ఇందులో చాలా మందికి ఛాంబర్లు కూడా లేవు. కొందరు సలహాదారులు పదవిలోకి వచ్చి సంవత్సరం గడచిపోతున్నా, ఒక్క సలహా ఇచ్చింది లేదు. వీరిని సలహాలు అడిగిన నాధుడూ లేడు. నెలకు జీతం, అలవెన్సులు అన్నీ కలపి ఒక్కొక్కరికి రూ.5 లక్షలదాకా వస్తోంది. కొందరు సలహాదారులకు ముందే తెలుసట. 

సాక్షి పత్రిక, టీవీలో ఉన్నత పదవుల్లో ఉన్నవారిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించి ప్రభుత్వ సొమ్ము ధారపోస్తున్నారు. ఆ మేరకు సాక్షి యాజమాన్యానికి ఆర్థిక భారం తగ్గింది. అయితే వీరంతా ప్రభుత్వానికి గుదిబండలా మారారు. ఏటా సలహాదారుల జీతాలు, భత్యాలు, కార్లు, అలవెన్సుల కోసం ప్రభుత్వం సుమారు రూ. 18 కోట్లు ఖర్చు చేస్తోందని సమాచారం. అయితే వీరిచ్చే సలహా ఒక్కటి కూడా లేదంటే ఆశ్చర్యం వేయకమానదు. 

ఇది తెలియని సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి సలహాదారుగా పదవిలో చేరారు. ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క ఫైలూ రాకపోగా పట్టించుకునేవారే లేకపోవడంతో సీన్ అర్ధమై పోయిందట. వైసీపీలో కేవలం ఆరుగురే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని కూడా స్థానికంగా పలువురు అనుకుంటూ ఉంటారు. 

సలహాదారులు అనగానే వీరంతా సీఎంకు, ప్రభుత్వానికి సలహాలు ఇస్తారనుకుంటే పొరపాటే. ఎక్కడైనా ఇదే పరిస్థితి నెలకొంది. ఏదో పెద్ద జీతం వస్తుంది. పేరు చివర ఒక డిజిగ్నేషన్ వస్తుంది చాలు అనుకుంటే మాత్రం సలహాదారుగా చలామణి కావచ్చు. లేదంటే ఏదో సీఎంకు సలహాలు ఇచ్చి మరింత దగ్గర కావాలనుకుంటే మాత్రం సాధ్యంకాని పని. 

రెడ్డి లాబీయింగ్ తట్టుకోలేకపోయారా?

వైసీపీ ప్రభుత్వాన్ని నడిపించే ఆ ఆరుగురు పెద్దలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే అనే ప్రచారం ఉంది. ఎంత సన్నిహితులు అయినా సామాజికవర్గం తేడా ఉంటే మాత్రం వారిని పెద్దగా పట్టించుకోరని తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోపాటు, ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జలరామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సలహాదారు అజేయకల్లం వీరే చక్రం తిప్పేది.  ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు దిక్కులేకుండా పోయిందని అంతర్గత సంభాషణల్లో స్వయంగా వారే మాట్లాడుతున్నారు. ఇక సలహాదారులను ఎవరు పట్టించుకుంటారు. అందుకే రెడ్డి లాబీయింగ్ తట్టుకోలేకపోవడం, చేతిలో పనిలేకపోవడం వెరసి రామచంద్రమూర్తి రాజీనామాకు దారితీసిందని సమాచారం.

Tags: government advisork ramachandramurtyleotop
Previous Post

టిక్‌టాక్‌కు.. ట్రంప్ కన్నా మోడీ అంటే భయమా?

Next Post

తిరుమలేశుని బ్రహ్మోత్సవం ఏకాంతమేనా?

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పని తక్కువ.. ప్రచారం ఎక్కువ : కడప బస్‌ స్టేషన్‌కు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు!

జగన్‌ది ఉప్మా సర్కార్‌..!!

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

తవ్వేకొద్దీ దుర్గగుడిలో అక్రమాలు.. విజిలెన్స్ షాక్

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

Pooja Bhalekar Ups The Heat

ఐపిఎల్ మాజీ ఛైర్మన్ తో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ డేటింగ్ ?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist