June 4, 2026 1:17 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

చాతుర్యం, చాకచక్యం.. మేయర్ ఎంపికకు టీఆర్‌ఎస్ కసరత్తులు

కౌన్సిల్ సమావేశాలు గతంలో జరిగినంత ప్రశాంతంగా జరిగే అవకాశం లేని నేపథ్యంలో ప్రతిపక్షాలను ఢీకొట్టే చాతుర్యం, చాకచక్యంగా వ్యవహరించగల వారిని జీహెచ్‌ఎంసీ మేయర్‌ చేయాలని టీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

February 5, 2021 at 8:00 AM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

హైదరాబాద్ మేయర్ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ పదవి కోసం ఆశావహుల ప్రయత్నాలు తీవ్రం అయ్యాయి. గత నవంబరులో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44 గెలిచాయి. ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకున్నా..టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతోపాటు ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా టీఆర్‌ఎస్‌కే ఎక్కువ ఉన్నందున మేయర్ సీటు కూడా ఆ పార్టీ దక్కించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్‌లో ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. అయితే, కౌన్సిల్ సమావేశాలు గతంలో జరిగినంత ప్రశాంతంగా జరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను ఢీకొట్టే చాతుర్యం, చాకచక్యంగా వ్యవహరించడంతో పాటు క్లీన్ ఇమేజ్ తెచ్చుకుని పార్టీ విస్తరణకు ఉపయోగపడే వారిని మేయర్‌గా చేయాలని టీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 11న కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అదే రోజున కోరం ఉంటే అప్పటికప్పుడు కౌన్సిల్‌లో ఎవరికి సభ్యుల మద్దతు ఎక్కువగా ఉంటే వారిని మేయర్‌గా ఎంపిక చేస్తారు.

రేసులో వీరు..

  • ఈ సారి జీహెచ్ఎంసీ మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. రేసులో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. పీజేఆర్‌కు ఉన్న క్రెడిబిలిటీ, టీఆర్ఎస్‌లో విజయారెడ్డికి ఉన్న మద్దతు, రెండోసారి గెలవడం అంశాలు సానుకలంగా ఉన్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఆమె మేయర్ కావడానికి ప్రయత్నించారు. అప్పట్లో పార్టీ నుంచి వచ్చిన హామీ మేరకు వెనక్కి తగ్గారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే సీటు అడిగినా పార్టీ దానం నగేందర్‌కు కేటాయించింది. దీంతో ఎలాగైన ఈ సారి మేయర్ వస్తుందనే ఆశతో ఉన్నారు విజయారెడ్డి. అయితే ద్వితీయశ్రేణి నాయకుల అండ లేకపోవడం కొంత మైనస్ పాయింట్‌గా మారింది.
  • భారతీనగర్‌ కార్పొరేటర్‌ సింధు ఆదర్శ్‌రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. కేసీఆర్ ఫ్యామిలీకి సన్నిహితుడిగా పేరున్న ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి కోడలు సింధూరెడ్డి. పార్టీకి విధేయతగా ఉండడం, ఉన్నత విద్యావంతురాలు కావడం ప్లస్ పాయింట్లు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఫలితాలు వెలువడిన కాసేపటికే ప్రగతి భవన్ నుంచి ఫోన్ వచ్చినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో సింధూ ఆదర్శ్‌రెడ్డికే మేయర్ పీఠం అని ప్రచారం జరిగింది. కాని..నగర కోర్ ఏరియాను కాదని శివారు ప్రాంత కార్పొరేటర్లకు ఇస్తే ప్రతికూల ప్రచారం జరుగుతుందనే చర్చ కూడా నడుస్తోంది.
  • టీఆర్‌ఎస్‌లో కీలకనేత, పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకుడు కే.కేశవరావు (కేకే) కుమార్తె విజయలక్ష్మి పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఇటీవలే కొన్ని వివాదాలు తలెత్తడంతో పాటు గతంలో కొన్ని విమర్శలు ఉండడం కూడ ఆమెకు మైనస్‌గా ఉంది.
  • మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు, ఆల్వాల్‌ కార్పోరేటర్‌ విజయశాంతి పేరు కూడా వినిపిస్తోంది. ఉద్యమంలో పాల్గొనడం, టీఆర్ఎస్ పార్టీకి విధేయురాలిగా ఉండడం ప్లస్ పాయింట్లు. కాగా హైదరాబాద్ కోర్ ఏరియాలో లేకపోవడం కొంత మైనస్‌గా మారిందని చెబుతున్నారు.
  • చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేరు కూడా తెరపైకి వచ్చింది. ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి. ఈమె కూడా తన ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి వర్గానికి, బొంతు వర్గానికి స్థానికంగా పొసగడం లేదు. అంతే కాకుండా గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్‌ను ఆశించిన శ్రీదేవికి చెక్ పెడుతూ.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుమారుడైనా సాయికిరణ్‌కు టిక్కెట్ ఇప్పించారు. అప్పటి నుంచి తలసాని వర్గంతోనూ విభేదాలు కొనసాగుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
  • ఖైరతాబాద్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో కార్పొరేటర్‌గా గెలిచిన మన్నె గోవర్దన్​రెడ్డి భార్య మన్నె కవిత పేరు కూడా వినిపిస్తోంది. సిట్టింగ్ కార్పొరేటర్‌గా ఉన్న కవితకు టిక్కెట్ ఇవ్వకూడదని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గతంలో కోరారు. అయినా పార్టీ టిక్కెట్ ఇవ్వడంతో ఆయన అప్పట్లోనే కొంత అసహనం ప్రదర్శించారు. మేయర్‌గా ఆమె ఎన్నికకు ఈ అంశం కూడా మైనస్‌గా మారే అవకాశం ఉంది.
  • ఇక తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉండడం ప్రధాన సానుకూల అంశం కాగా గత ఎన్నికల సమయంలో ఈమెకు వ్యతిరేకంగా స్థానికంగా నిరసనలు వ్యక్తం కావడం మైనస్ పాయింట్.

ఢీ కొట్టేవారికే..

ప్రస్తుతం కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌కు 56 మంది కార్పోరేటర్‌లు, 32 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యుల బలం ఉంది. అయితే బీజేపీకి 47 (మొత్తం 48) మంది కార్పొరేటర్లు ఉన్నారు. ప్రతి పక్షాన్ని సమర్థంగా ఢీకొని పార్టీ విస్తరణకు ఉపయోగపడే వారిని మేయర్‌గా చేయాలని టీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్‌ పలువురు మహిళా నేతల ప్రొఫైల్స్‌ను పరిశీలించి, నివేదికలు కూడా తెప్పించుకున్నట్లు సమాచారం. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో కూడా ఈ విషయమై చర్చించినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు.

Tags: bjp manifesto for ghmc electionscandidate clean profileEditorspickghmcghmc electionghmc election meetingghmc election results newsghmc elections hyderabadghmc elections in trs partyghmc mayerleotoptelugu newstrs excercises on ghmc mayortrs have to stand againest bjptrs party
Previous Post

‘లోకల్ బిగిస్తే’ సీటు మ‌న‌దే.. తిరుప‌తిపై పార్టీల మ‌నోగ‌తం

Next Post

పంచాయతీ తొలివిడత నామినేషన్లు, ఏకగ్రీవాల లెక్క ఖరారు

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Pragathi Latest Pics Going Viral

గుంటూరు మేయర్ టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర..

Bollywood Beauty Sophie Choudry Super Sexy Bikini Pics

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

అంబటి రాయుడు హిట్‌ వికెట్‌ రాంగ్‌ పొలిటికల్‌ ఇన్నింగ్స్‌..!!

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

కాకినాడలో ఖాకీల క్రౌర్యం!

Pooja Bhalekar Ups The Heat

సైకిల్ పై వచ్చి ఓటేసిన హీరో విజయ్ : కారణం అదేనా…?

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist