June 28, 2026 3:35 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అంబటి రాయుడు హిట్‌ వికెట్‌ రాంగ్‌ పొలిటికల్‌ ఇన్నింగ్స్‌..!!

June 9, 2023 at 6:37 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

క్రికెట్‌ లో సెంచరీ కొడతానని, కొట్టాలని బ్యాట్‌ పట్టుకొని క్రీజ్‌ లో అడుగుపెడతాడు ఏ బ్యాట్స్‌ మెన్‌ అయినా.. డకౌట్‌ అవ్వాలని ఎవరూ కోరుకోరు. అంబటి రాయుడు తీరు దీనికి పూర్తి రివర్స్‌లో కనిపిస్తోంది.. ఆయన తాను అభిమానించే పొలిటికల్ లీడర్‌ జగన్‌లా అంబటి రాయుడు కూడా రివర్స్‌ గేర్‌లో వెళుతున్నాడనే కామెంటరీలు వినిపిస్తున్నాయి..

క్రీజ్‌లోకి ఎంట్రీ ఇవ్వకముందే, బ్యాట్‌, ప్యాడ్‌ కూడా కట్టుకోకముందే అవుట్‌ అయితే దానిని ఏమనాలి.?? హిట్‌ వికెట్‌ ?? సేమ్‌ టు సేమ్‌.. టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారనే చర్చ నడుస్తోంది.. ఆయన హిట్‌ వికెట్‌ కంటే ఘోరమయిన నిర్ణయం తీసుకున్నాడనే టాక్‌ వినిపిస్తోంది.. హిట్‌ వికెట్ అవ్వాలంటే కనీసం క్రీజ్‌ లో అడుగుపెట్టాలి.. కానీ, అంబటి రాయుడు బ్యాట్‌, ప్యాడ్‌ కట్టుకొని పిచ్‌లో ఎంట్రీ ఇవ్వకముందే అవుట్‌ అయ్యాడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..

రీసెంట్‌ గా ఐపీఎల్‌ 16 విన్నింగ్‌ టీమ్‌ చెన్నై తరఫున క్రికెట్‌ ఆడిన అంబటి రాయుడు క్రికెట్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు.. ఇక పొలిటికల్‌ ఇన్నింగ్స్‌కి తెరదీస్తున్నాడు.. గత కొంతకాలంగా ఆయన రాజకీయ ట్వీటులు చేస్తున్నాడు.. వీటితో పొలిటికల్‌ ఎత్తుగడలు వేస్తున్నాడనే చర్చ మొదలయింది.. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌ని, ఆయన సర్కార్‌ పనితీరుని ప్రశంసిస్తూ అంబటి రాయుడు ఇటీవల కొన్ని కామెంట్స్‌ పోస్ట్ చేశారు తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో. వాటిపై చాలా పెద్ద చర్చ జరిగింది.. అప్పుడే అంబటి కొత్త ఇన్నింగ్స్‌కి తెరలేపుతున్నాడనే సంకేతాలు అందాయి.. ఆ మధ్య ఒకసారి ముఖ్యమంత్రి జగన్‌ని కలిసి వచ్చారు అంబటి రాయుడు.. తాజాగా మరోసారి జగన్‌ని కలిసి తన రాజకీయ తెరంగేట్రంపై పక్కా క్లారిటీ ఇచ్చారు..

జగన్‌ని కలిసిన అంబటి తనకు గుంటూరు ఎంపీ లేదా పొన్నూరు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని కోరారట.. ఈ రెండు స్థానాలలో ఒకటి అయితే తాను గెలవడం ఈజీ అని చెప్పారట.. పొన్నూరులో ప్రస్తుత వైసీపీ ఎమ్ఎల్‌ఏ కిలారు వెంకట రోశయ్యపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని జగన్‌ స్వయంగా చేయించుకుంటున్న ఐప్యాక్‌ టీమ్‌ సర్వేలలోనే తేలిపోయిందట. యాంటీ ఇన్‌కమ్‌బెన్సీతో కిలారు రోశయ్యకి హ్యాండ్‌ ఇచ్చి, ఆ స్థానం నుండి అంబటి రాయుడుని బరిలోకి దింపాలని ప్లాన్‌ చేస్తున్నాడట జగన్‌. పొన్నూరు టీడీపీ అభ్యర్ధిగా రంగంలోకి దిగనున్నాడు ఆ పార్టీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర.. పొన్నూరులో నరేంద్రకి భారీ అనుచరగణం ఉంది.. గత ఎన్నికలలో జగన్‌ వేవ్‌తో ఆయన వెనకబడ్డారు. తాజాగా ఐ ప్యాక్‌ టీమ్‌తోపాటు ఇంటెలిజెన్స్‌ వర్గాలు చేసిన పలు సర్వేలలోనూ నరేంద్ర మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని రిపోర్టులు దక్కాయట.. దీంతో, కిలారు రోశయ్యని పక్కనపెట్టి, కొత్త అభ్యర్ధిని రంగంలోకి దించితే పరిస్థితి మెరుగవుతుందని లెక్కలు కట్టిన వైసీపీ హై కమాండ్‌… క్రికెటర్‌ అంబటిని రేసులోకి దించాలని యోచిస్తోందట..

జగన్‌ సర్కార్‌పై తీవ్ర ప్రజాగ్రహం, వ్యతిరేకత ఉన్న సమయంలో అంబటి రాంగ్‌ టీమ్‌ని ఎంచుకున్నాడనే చర్చ సాగుతోంది.. గత నాలుగేళ్లుగా జగన్‌ సర్కార్‌ అభివృద్ధిని పక్కనపెట్టడంతోపాటు, పోలవరం నిర్మించలేకపోవడం ఆయనకు మైనస్‌గా మారాయి.. ఇక, మూడు రాజధానులు, అభివృద్ది వికేంద్రీకరణ నినాదంతో రాష్ట్రాన్ని, అమరావతిని సర్వనాశం చేసి రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిన తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అందులోనూ అమరావతి రాజధానికి బోర్డర్‌లో ఉన్న పొన్నూరు అసెంబ్లీ లేదా రాజధాని కోర్‌ ఏరియాగా భావించే గుంటూరు ఎంపీ స్థానం నుండి బరిలోకి దిగుతానని అంబటి ఎంచుకోవడం ఘోర తప్పిదమని వ్యాఖ్యానిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన రాజకీయ అపరిపక్వతకి నిదర్శనం అని విశ్లేషిస్తున్నారు.. తన టీమ్‌మేట్‌ గౌతమ్‌ గంభీర్‌లా అంబటి కూడా పొలిటికల్‌గా సక్సెస్‌ కావాలంటే ఇప్పటికి అయినా ఆయన తన పార్టీ మార్చుకోవడం బెటర్‌ అని సలహాలు ఇస్తున్నారు కొందరు అభిమానులు.. రాజకీయ గోదాలోకి దిగకముందే అవుట్‌ అవబోతున్న ఈ మాజీ క్రికెటర్‌.. తన కొత్త ఇన్నింగ్స్‌ని ఎలా నెగ్గుకువస్తాడో చూడాలి.

Tags: ambati rayuduapnewschandrababuchandrababu vs ys jaganEditorspickLatestNewsleotopycp vs tdpys jaganYS Jagan politics
Previous Post

అటు కేసులు, ఇటు పొత్తులు.. మధ్య జగన్ చిత్తుచిత్తు..

Next Post

OPS, CPS, GPSకి తేడా ఏంటి..? ఉద్యోగులకి జగన్‌ సర్కార్‌ చేసింది న్యాయమా?? అన్యాయమా??

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

మనిషి తలరాతలు తాళపత్రాల్లో రాసి ఉంటాయా?

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist