తిరుపతిలో ఉప ఎన్నికల ప్రచారం చేస్తుండగా చంద్రబాబుపై రాయి విసిరిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం తిరుపతి రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా దుండగులు రాయి విసిరిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మహిళతో పాటు మరో యువకుడికి గాయాలయ్యాయి. టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఫిర్యాదు మేరకు తిరుపతి పశ్చిమ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మరో వైపు ఈ ఘటనపై టీడీపీ ఎంపీలు ఢిల్లీలో సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు.
నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!
DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్ మరోసారి తీవ్రస్థాయిలో...











