June 8, 2026 12:17 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

హామీలు, విమర్శలు.. ‘ఆఫ్ ది రికార్డు’ ప్రచారానికి అస్త్రాలు సిద్ధం

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు రేపటితో ప్రచారం గడువు ముగియనుండటంతో ‘ఆఫ్ ది రికార్డు’ ప్రచారానికి అందరూ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.

March 11, 2021 at 6:45 PM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు శుక్రవారంలో ప్రచార గడువు ముగియనుంది. 14న జరిగే ఈ ఎన్నికల్లో ఇప్పటికే పార్టీలు, అభ్యర్థులు వివర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. ప్రచారానికి గడువు ముగియనుండడంతో ఆఖరి అస్త్రాలు సంధిస్తున్నారు. విమర్శల్లో జోరు పెంచారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు రెండుచోట్లా అభ్యర్థులను నిలపగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌లో టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ పోటీలో ఉన్నారు. మొత్తం మీద 160 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వర్గాలు, ఉద్యోగసంఘాలు, వ్యాపార సంఘాలు, జర్నలిస్టులు ఇలా..అభ్యర్థులు ఇప్పటికే సమావేశాలు ఏర్పాటుచేసి పలు హామీలు ఇచ్చారు.

అభ్యర్థుల ఎంపికతో పాటు..

రంగారెడ్డి-హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీగా బీజేపీ నుంచి రాంచందర్‌రావు, నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ కు చెందిన పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదుప్రాతినిధ్యం సిట్టింగ్‌ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఈ రెండు పార్టీలు తమ ప్రాతినిధ్యాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ప్రత్యర్థి సీటును కూడా కైవసం చేసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ఓట్ల చీలికపై ఆశపెట్టుకుంది. టీఆర్ఎస్ విషయానికి వస్తే..రంగారెడ్డి-హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌ నుంచి దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని అభ్యర్థిగా నిలగా కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి రామచందర్ రావు, టీడీపీ నుంచి ఎల్ రమణ, స్వతంత్ర అభ్యర్థిగా నాగేశ్వర్ తదితరులు బరిలో నిలిచారు. మరోస్థానంలో టీడీపీ అభ్యర్థిని నిలపలేదు. తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్‌కి మద్దతు ఇస్తుండగా టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములునాయక్, వామపక్షాల నుంచి జయసారథి రెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ చెరకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమ, మరో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు.

ఎన్నడూ లేని రీతిలో ప్రచారం..

ఈ ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలు గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రచారం చేస్తున్నాయి. వరుస ఓటముల నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కస్థానమైన గెలిచి తమ పరువు దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దుబ్బాక ఓటమి, జీహెచ్ఎంసీల్లో నిరాశాజనక ఫలితాల నుంచి బయటపడాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు మాత్రమే మార్గమని టీఆర్ఎస్ భావిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ జోరులోనే ఎమ్మెల్సీ సీట్లను గెలిస్తే.. రానున్న కాలంలో పార్టీ విస్తరణ వేగంగా చేయవచ్చని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆయా పార్టీల నుంచి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, హరీష్ రావు, కవిత, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, డీకే అరుణ,  బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, తదితరులు తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.

అనుబంధ మద్దతు..

శుక్రవారంతో ప్రచారానికి గడువు ముగియనుండడంతో పార్టీలతో పాటను అనుబంధ విభాగాలు, మద్దతు విభాగాలు ప్రచారంలో తలమునకలయ్యాయి. ప్రతి 25మంది ఓట్లరకు బీజేపీ ఓ కమిటీ ఏర్పాటు చేయడంతోపాటు ఇన్ ఛార్జిలను కూడా నియమించింది. వార్డులు, ప్రాంతాల వారీగా టీఆర్ఎస్ తమ నాయకులకు బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్ పార్టీ..యువజన విభాగం నుంచి సహకారం పొందుతోంది. ఓటు వేయమని చెప్పడంతోనే సరిపెట్టకుండా..ప్రథమ ప్రాధాన్యం ఓటు వేయాలని ఒకటికి రెండుసార్లు కోరుతున్న పార్టీలు.. బూత్ వారీగా రెండో, మూడో విడత ప్రచారాలూ ప్రారంభించాయని చెప్పవచ్చు. అధికారికంగా శుక్రవారంతో ప్రచారం ముగియనున్నా.. అంతర్గత ప్రచారం మాత్రం కొనసాగుతుందన్న అంచనాలున్నాయి. ఫోన్ల ద్వారా, ప్రకటనలు, సందేశాలతో పాటు మరికొన్ని మార్గాల ద్వారా గతంలో ఎన్నడూ లేని రీతిలో ‘ఆఫ్ ది రికార్డు’ ప్రచారం జరుగుతుందని చెప్పవచ్చు.

Also Read :సాగర్‌లో కాంగ్రెస్ దూకుడు.. బీజేపీ, టీఆర్ఎస్ తడబాటు

Tags: all parties try to get two mlc seats in telanganaEditorspickelections latest newsgradutes about mlc elections mlc elections in telangana 2021leotopmlc election ballot papermlc election booth listmlc election date in telanganamlc election full formmlc election hot topicmlc election issues in tsmlc election vs moneymlc elections 2021mlc elections applymlc elections apply last datemlc elections eligibilitymlc elections in tsmlc elections issuesmlc elections promisesmlc elections telangana 2021 datemlc elections updatesmlc elections vs garduatesmlc elections vs trs partyparties preparing for off the record campaignpolitical news latesttelangana mlc electionstelugu newstrs mlc elections latest newsupcoming political updates
Previous Post

విశాఖ ఉక్కుపై తక్షణమే అఖిలపక్షం ఏర్పాటు చేయండి.. సీఎంకు రామకృష్ణ లేఖ

Next Post

తాగి నడుపుతున్నవారి వాహనంలో ప్రయాణించినా కేసే..

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

పెద్దోళ్ల జోలికెళ్లకుండా.. చిన్నోళ్ల మీదనే కేసులా?

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా మరో ఘోస్ట్

సర్పంచ్ లకు చెక్ పెట్టడం.. ప్రజాస్వామ్యానికి చేటు!

తలసేమియా బాధితులకి అండగా పవన్ కళ్యాణ్ అభిమానులు

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

మే 3 నుంచి అమరావతి కేసులు రోజువారీ విచారణ..

నలుగురు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist