April 29, 2026 4:01 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

గడువు తీరిపోతున్నా.. ఏపీలో గందరగోళంగా వ్యాక్సినేషన్  

ఏపీలో దాదాపు 20 లక్షల మంది మొదటి డోసు టీకా వేయించుకుని 42 రోజులు దాటిపోయినా రెండో డోసు అందక ఆందోళన చెందుతున్నారు.

May 10, 2021 at 12:11 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. 45 సంవత్సరాలు దాటిన 47 లక్షల మందికి మొదటి డోసు వేసిన ప్రభుత్వం రెండో డోసు వేయడంలో విఫలమైంది.ఇప్పటికే దాదాపు 20 లక్షల మంది మొదటి డోసు టీకా వేయించుకుని 42 రోజులు దాటిపోయింది. అయినా వారికి రెండో డోసు అందకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో నెల రోజులకు కూడా రెండో డోసు ప్రక్రియ ముగిసే పరిస్థితి కనిపించడం లేదు.ఏపీలో ఇప్పటికే కొత్తగా కరోనా టీకాలు ఎవరికీ వేయడం లేదు.కేవలం మొదటి డోసు వేయించుకుని, రెండో డోసు కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రమే రెండో డోసు కోసం ఆరోగ్య కేంద్రాలకు రావాలని వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు.

ప్రణాళికా లోపం

ఏపీ ప్రభుత్వం కరోనా టీకాలు వేసే కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. మొదటి డోసు తీసుకున్న వారు, మరల రెండో డోసు కోసం వారు ఆరోగ్య కేంద్రాలకు వచ్చేప్పటికే టీకాలు సిద్దం చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం కేంద్రం పంపించే టీకాల మీదే ఏపీ ప్రభుత్వం ఆదారపడటంతో టీకా కార్యక్రమం వేగం పుంచుకోవడం లేదు. కేవలం టీకాల కొనుగోలుకు రూ.45 కోట్లు మాత్రమే విడుదల చేశారు. దీంతో 4.5 కోట్ల మందికి టీకాల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు.రెండో టీకా వేసేందుకే నెల రోజులు పడితే ఇక 45 సంవత్సరాలు నిండిన మరో కోటి మందికి టీకాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో అంచనా వేయలేకపోతున్నారు.పరిస్థితి ఇలాగే కొనసాగితే కేవలం 45 సంవత్సరాలు దాటిన వారికి రెండు డోసుల టీకాలు వేయడానికి 8 నెలలు సమయం పట్టేలా కనిపిస్తోంది.

హాట్ స్పాట్లుగా టీకా కేంద్రాలు

కరోనాను అడ్డుకునేందుకు టీకాలు వేసే కేంద్రాలు ఏపీలో కరోనా హాట్ స్పాట్లుగా మారాయి.మార్చి నెలలో టీకాలు వేయించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపని జనం, ప్రతి ప్రాంతంలో కరోనాతో మరణాలు చోటు చేసుకోవడంతో టీకా కేంద్రాలకు ఎగబడుతున్నారు.చాలా జిల్లాల్లో టీకా కేంద్రాల్లో తొక్కిసలాటలు చోటు చేసుకుంటున్నాయి.కనీసం ముందు వచ్చిన వారికి టోకెట్లు ఇచ్చి,మిగతా వారిని పంపించేందుకు కూడా సిబ్బంది చొరవ తీసుకోకపోవడంతో జనం  తోపులాటకు దిగుతున్నారు.కరోనా టీకా కేంద్రాల వద్దే కొత్తగా కరోనా వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

క్లారిటీ లోపించింది

ఏపీకి ఎన్ని టీకాలు వస్తాయి.ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తాయి.అనే విషయంలో కూడా ఏపీ ప్రభుత్వానికి క్లారిటీ లోపించింది.ప్రతి రోజూ ఆరోగ్య కేంద్రాల్లో టీకాల కోసం జనం వేల సంఖ్యలో వస్తున్నారు.టీకాలు అందుబాటులో లేవని సిబ్బంది చెబుతున్నారు.జిల్లాలవారీగా కనీసం టీకా షెడ్యూలు కూడా విడుదల చేయకపోవడం ప్రభుత్వం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.వారంలో మూడు రోజులు లేదంటే నాలుగు రోజులు ఇలా షెడ్యూలు ప్రకటిస్తే ప్రజలు కూడా ఆయా రోజుల్లోనే కరోనా టీకాలు వేయించుకునేందుకు వస్తారు.అలా కాకుండా టీకా ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు వేస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.అందుకే ఉదయం ఆరుగంటలకే టీకా కేంద్రాల వద్ద జనం బారులు తీరుతున్నారు. గంటల తరబడి నిలబడిన తరవాత వైద్య సిబ్బంది వచ్చి ఇవాళ టీకాలు రాలేదని చెప్పడంతో జనం తిరగబడుతున్నారు.

పత్తాలేని అధికారులు

గుంటూరు జిల్లాలో ఇవాళ ఇప్పటికీ రెండో డోసు టీకా ప్రక్రియ ప్రారంభం కాలేదు.ఉదయం ఆరు గంటల నుంచి జనం పడిగాపులు పడుతున్నారు.12 గంటల తరవాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. ఇప్పటికీ టీకాలు వేయడం ప్రారంభించలేదు.అలాగని టీకాలు లేవని కూడా చెప్పకపోవడంతో జనం ఆరోగ్య కేంద్రాల వద్ద బారులు తీరారు.కరోనా టీకాలు వేసే తేదీలను స్పష్టంగా ప్రకటించాలని జనం డిమాండ్ చేస్తున్నారు.ఎన్ని టీకాలు వస్తే అంతమందికే టోకెన్లు ఇస్తే బాగుంటుందని వారు సూచిస్తున్నారు.మొత్తం మీద కరోనా కట్టడిలోనే కాదు,కరోనా టీకాలను ప్రణాళిక ప్రకారం వేసే కార్యక్రమంలోనూ ఏపీ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

Tags: 20 lakh people waiting for second dose in apap coronaap corona latest news in teuguap corona second dose vaccine latest newsap corona seond doseap corona vaccine news in teluguap corona vaxine shortageap people corona second doseEditorspickleotopshortage corona vaccinetelugu newsthe leo news
Previous Post

మాజీ డీజీపీ ప్రసాదరావు మృతి : ప్రముఖుల సంతాపం

Next Post

టీఎన్ఆర్ మరణ వార్త బాధించింది : నారా లోకేశ్

Related Posts

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

సునో జీ.. ‘ఓ సనమ్..’ ఓహో లక్కీ అలీ?

Mind Blowing Hot Photos Of Rashmika Mandanna

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

హెరిటేజ్ కు చెక్ పెట్టాలనుకుంటే.. బ్రేక్ పడింది

సుమంత్ అశ్విన్  ఓ ఇంటివాడు కాబోతున్నాడు.. !

సిగపట్లు : మాన్సాస్ పీఠానికి యువరాణుల పోటీ!

ముఖ్య కథనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist