May 5, 2026 10:35 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

తెలుగు నేల‌లో ఆస‌క్తి రేకెత్తించిన ఉప ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. తెలంగాణ‌లోని హుజూరాబాద్‌లో పోలింగ్ కేంద్రాల‌కు ఓట‌ర్లు పోటెత్తితే.. బ‌ద్వేల్‌లో మాత్రం ఓటర్లు వివిధ కార‌ణాల‌తో పోలింగ్ కు పెద్ద‌గా హాజ‌రు కాలేదు.

October 30, 2021 at 8:49 PM
in Andhra Pradesh, Latest News, Politics, Telangana, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఉప ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ శ‌నివారం రాత్రి 7 గంట‌ల‌కు పూర్తి అయిపోయింది. దేశ‌వ్యాప్తంగా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. అందులో తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు ఏపీలోని క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ నియోజకవ‌ర్గానికి కూడా ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. హుజూరాబాద్‌లో ఈట‌ల రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. బ‌ద్వేల్‌లో వైసీపీ ఎమ్మెల్యే వెంక‌ట‌సుబ్బ‌య్య మ‌ర‌ణంతో ఉప ఎన్నిక జ‌రిగింది. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక అటు టీఆర్ఎస్‌, బీజేపీల‌కు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిల‌వ‌గా.. బ‌ద్వేల్‌లో మాత్రం వైసీపీకి ఈజీ గెలుపుగానే చెప్పాలి. మొత్తంగా ఇన్ని రోజులుగా జ‌నం నోళ్ల‌లో నానుతున్న హుజూరాబాద్‌, బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిపోయింది. జ‌నం తీర్పు ఈవీఎంల‌లో నిక్షిప్త‌మైపోయింది. న‌వంబ‌రు 2న ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంది. అప్ప‌టిదాకా అన్ని పార్టీలు త‌మ‌దే విజయ‌మంటే.. కాదు త‌మ‌ది విజ‌య‌మ‌ని చెప్పుకోవడం మాత్ర‌మే మిగిలి ఉంద‌ని చెప్పాలి.

హుజూరాబాద్‌లో రికార్డు పోలింగ్‌

చెదురు మ‌దురు ఘ‌ట‌న‌లు మిన‌హా హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక‌ల పోలింగ్ ప్రశాంతంగానే సాగింది. అక్క‌డ‌క్క‌డా చిన్న చిన్న ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నా.. స్థానిక పోలీసుల‌తో పాటు భారీగా మోహ‌రించిన కేంద్ర బ‌ల‌గాలు ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేశాయి. ఆదిలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించ‌గా.. అధికారులు యుద్ద ప్రాతిప‌దిక‌న వాటిని బాగు చేసి పోలింగ్ ప్రారంభించారు. ఫ‌లితంగా నియోజ‌క‌వర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ పోలింగ్ చివ‌రిదాకా స‌జావుగానే సాగింది. టీఆర్ఎస్‌, బీజేపీల మ‌ధ్య హోరాహోరీగా సాగిన ఈ పోలింగ్‌లో ఓట‌ర్లు కూడా భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాల‌కు త‌ర‌లివ‌చ్చారు. రాత్రి 7 గంట‌ల‌కు పోలింగ్ ముగియ‌గా.. 86.40 శాతం పోలింగ్ న‌మోదు అయిన‌ట్లుగా అధికారులు ప్ర‌క‌టించారు. అయితే కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రం ముందు వ‌రుస‌లో నిలుచున్న వారితో అధికారులు ఓట్లు వేయిస్తున్నారు. ఈ కార‌ణంగా పోలింగ్ శాతం మ‌రింత‌గా పెరిగే అవ‌కాశాలున్నాయి. 2018 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ 84.42 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది. అయితే ఈ ద‌ఫా మాత్రం దానిని మించి 86.40 శాతం పోలింగ్ న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. అయితే మ‌రింత మంది ఓట్లు వేసేందుకు బారులు తీరిన నేప‌థ్యంలో ఈ శాతం మ‌రింత‌గా పెరిగే అవ‌కాశాలున్నాయి. మొత్తంగా హుజూరాబాద్‌లో రికార్డు స్థాయి పోలింగ్ న‌మోదైంద‌నే చెప్పాలి.

బ‌ద్వేల్‌లో తగ్గిన పోలింగ్‌

ఇదిలా ఉంటే.. బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో మాత్రం పోలింగ్ భారీగా త‌గ్గిపోయింది. 2019 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ 76.37 శాతం పోలింగ్ న‌మోదైంది. అయితే ఇప్పుడు మాత్రం 68.12 శాతం పోలింగ్ మాత్ర‌మే న‌మోదు అయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వెంక‌ట‌సుబ్బ‌య్య మ‌ర‌ణంతో జ‌రిగిన ఈ ఉప ఎన్నిక‌లో వైసీపీ త‌న అభ్య‌ర్థిగా ఆయ‌న స‌తీమ‌ణి దాసరి సుధ‌నే నిల‌బెట్ట‌డంతో సంప్ర‌దాయాన్ని గౌర‌వించి టీడీపీ, జ‌న‌సేన పోటీకి దిగ‌లేదు. అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం త‌మ అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించాయి. 2019లో వ‌చ్చిన మెజారిటీ కంటే అధిక మెజారిటీ సాధించాల‌ని సీఎం జ‌గ‌న్ వైసీపీ శ్రేణుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ప‌లువురు మంత్రుల‌తో పాటు ఎమ్మెల్యేల‌ను కూడా జ‌గ‌న్ బ‌ద్వేల్‌లో మోహ‌రించారు. మెజారిటీ పెంచుకునేందుకు వైసీపీ చేసిన య‌త్నాలు ఏ మేర ఫ‌లించాయో తెలియ‌దు గానీ.. ఓట‌ర్లు మాత్రం పెద్ద‌గా ఓటింగ్‌కు హాజ‌రు కాలేదు. మ‌ధ్యాహ్న స‌మ‌యంలో బ‌ద్వేల్ ప‌రిధిలో భారీ వ‌ర్షం కుర‌వ‌డం కూడా పోలింగ్ శాతం త‌గ్గ‌డానికి ఓ కార‌ణంగా చెబుతున్నారు. వైసీపీ దౌర్జ‌న్యాలు, దొంగ ఓట్ల కోసం ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల నుంచి జ‌నాన్ని త‌ర‌లించ‌డం వంటి ప‌రిణామాల‌తో జ‌నం బెంబేలెత్తిన కార‌ణంగా కూడా పోలింగ్ త‌గ్గింద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు టీడీపీ, జ‌న‌సేన‌లు పోటీకి దూరంగా ఉండ‌టంతో ఆ పార్టీకి చెందిన ఓట‌ర్లు పోలింగ్‌కు రాలేద‌న్న వాద‌న‌లూ వినిపిస్తున్నాయి. మొత్తంగా హుజూరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ న‌మోదు కాగా.. బ‌ద్వేల్ లో గ‌తం కంటే కూడా త‌క్కువ పోలింగే న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

Tags: #TheLeoNewsahhempeta latest news telangana latest news trs party latest news' etela rajendar latest newsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsbadvelbjpBY ELECTIONhuzurabadLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsleotoppollingtdptelanganatelangana latest newstelangana newsTelugu Desam Party (TDP)telugu newsthe leo newstheleonews.com
Previous Post

బాబు టూర్‌తో త‌మ్ముళ్ల‌లో కొత్త జోష్

Next Post

ఒకటే రాజధాని!.. అదే మా నినాదం!

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

‘మాస్ట్రో’గా యంగ్ హీరో నితిన్

ఐపీఎల్ నిరవధిక వాయిదా

అశోక్ ప్రాభవానికి గండికొట్టేలా.. ఏదో జరుగుతోందక్కడ!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నవ గ్రహాల అనుగ్రహాన్ని ఎలా పొందాలి?

గీతదాటిన పోలీసులు సంజాయిషీ చెప్పాల్సిందేనా?

Actress Pragathi Latest Pics Going Viral

Mind Blowing Hot Photos Of Ketika Sharma

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist