ఇండియాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఐపీఎల్ కు భయం పట్టుకుంది. పలు దేశాలు కూడా భారత ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తుంది. కరోనా ముప్పు పొంచి ఉండటంతో క్రికెటర్లు కొవిడ్ నిబంధనలను పక్కగా పాటిస్తున్నారు. ప్రయాణాల్లో పీపీఈ కిట్లు ధరిస్తూ, గంటకోసారి శానిటైజ్ చేసుకుంటూ కరోనా నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చెన్నై మ్యాచ్ కోసం సన్ రైజ్ ఆటగాళ్లు విలియమన్స్, వార్నర్ పీపీఈ కిట్లు ధరించి విమానంలో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Must Read ;- ఐపీఎల్‌కు ఢిల్లీ కీలక ఆటగాడు అశ్విన్ విరామం










