నాయని నర్సింహారెడ్డి భార్య అహల్య కన్నుమూశారు.
అనారోగ్యంతో బాధపడుతూ తెలంగాణ సీనియర్ నాయకుడు నాయని నర్సింహారెడ్డి ఈనెల 22 వతేదీన కన్నుమూసిన సంగతి అందరికీ తెలిసిందే. నాలుగంటే నాలుగే రోజులు గడవక ముందే.. ఆయన భార్య కూడా మరణించారు. వీరికి ఒక కొడుకు ఒక కుమార్తె ఉన్నారు.
నాలుగు రోజుల వ్యవధిలోనే నాయని నర్సింహారెడ్డి భార్య కూడా మరణించడం ఆయన అభిమానుల్లో తీవ్రమైన విషాదం నింపింది. ఆమె కూడా అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మరణించారు.
ఇవీ చదవండి :