November 8, 2026 6:07 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

మినీ పురపోరు.. ప్రతిష్టాత్మకంగా పోరాడుతున్న పార్టీలు

తెలంగాణలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు ఐదు మున్సిపాల్టీలకు జరగనున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయానికి కృషి చేస్తున్నాయి.

April 27, 2021 at 4:29 PM
in Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు ఐదు మున్సిపాల్టీలకు జరగనున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఏప్రిల్ 30న జరగనున్నవరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్‌, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీల ఎన్నికలకు నేటితో ప్రచారం ముగియనుంది. వాస్తవానికి 48గంటల ముందు ప్రచారం ఆపాల్సి ఉన్నా..కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కొత్త నిబంధన విధించింది. 72గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు తాజాగా పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి ఆయా పోలింగ్ కేంద్ర పరిధిలోని వారే పోలింగ్ ఏజెంట్లుగా ఉండాలనే నిబంధన ఈ ఎన్నికలకు వర్తించదని, ఆయా పురపాలక సంఘ పరిధిలోని ఎవరినైనా నియమించుకోవచ్చని తెలిపింది. ఎన్నికలకు జరిగే ప్రాంతాల్లో నేటితో ప్రచారానికి తెరపడనుంది.

పార్టీలకు ప్రతిష్టాత్మకమే..

దుబ్బాక గెలుపుతో స్పీడు పెంచిన బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బ్రేక్‌లు వేసిన నేపథ్యంలో ఈ సారి తన పట్టు పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తుండగా వరుస ఓటముల నుంచి తేరుకునేందుకు ఈ ఎన్నికల్లో గెలుపు అవసరమని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం పలుచోట్ల పొత్తులు కూడా పెట్టుకున్నాయి.

బీజేపీ..

ఎన్నికలకు ముందే బీజేపీ ఆయా మున్సిపాల్టీల పరిధిలో ఇన్‌చార్జీలను నియమించింది. కొవిడ్‌ నిబంధనలు, భౌతికదూరం పాటిస్తూ ఇంటింటి ప్రచారానికి రూపకల్పన చేసింది. వరంగల్‌ కార్పొరేషన్‌ను బండి సంజయ్, ఖమ్మం కార్పొరేషన్ బాధ్యతను కిషన్ రెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని అచ్చంపేట, జడ్చర్ల బాధ్యతలను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సిద్దిపేట బాధ్యత ఎమ్మెల్యే రఘునందన్‌రావు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇన్ ఛార్జిలుగా వరంగల్‌ కార్పొరేషన్‌లో పార్టీ ఎన్నికల ఇన్‌చార్జీ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఖమ్మం – మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి చూస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్‌పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి పురంధరేశ్వరి రెండురోజుల క్రితం ఖమ్మం సభలో టీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పువ్వాడపై పలు ఆరోపణలు చేశారు.

టీఆర్ఎస్..

ఇక టీఆర్ఎస్ కూడా ఇన్‌ఛార్జిలను నియమించింది. తొలుత వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో మంత్రి కేటీఆర్‌ రోడ్ షోలకు ప్రణాళిక వేసినా కొవిడ్ కారణంగా రద్దయ్యాయి. దీంతో కమిటీని ఏర్పాటుచేసి ముఖ్య నేతలద్వారా ప్రచారం చేయిస్తోంది. వరంగల్‌ పరిధిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో ఏడుగురు సీనియర్ లీడర్లతో కమిటీ వేశారు.మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌ ప్రచార బాధ్యతలు చూస్తుండగా ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, సీపీఐ నాయకులు, రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ ప్రచారం చేస్తున్నారు. వీరు కాకుండా సిద్ధిపేటలో హరీష్‌రావుకు ఈ ఎన్నిక కీలకంగా మారింది. ఇక్కడ మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్‌, కొత్తూరులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌, అచ్చంపేటలో మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నకిరేకల్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే లింగయ్య , జడ్చర్లలో మాజీమంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డిలు ప్రచారం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ..

వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని చూస్తోంది. ప్రత్యేకంగా ఎన్నికల కమిటీలను ప్రకటించింది. వరంగల్‌ కార్పొరేషన్‌కు 13మందితో, ఖమ్మం నగరపాలక సంస్థకు 11మంది సభ్యులతో కూడిన కమిటీ ప్రకటించింది. వరంగల్‌ కమిటీలో కన్వీనర్‌గా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కో-కన్వీనర్‌గా ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఖమ్మం కార్పొరేషన్‌కు కమిటీ కన్వీనర్‌గా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, సభ్యులుగా భట్టి విక్రమార్క, డీసీసీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, మాజీ కేంద్ర మంత్రులు రేణుకా చౌదరి, బలరామ్‌ నాయక్‌ తదితరులు ఉన్నారు. పార్టీ కీలక నేతలు రేవంత్‌రెడ్డి, సీతక్క, జీవన్‌రెడ్డితో పాటు పలువురు నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఖమ్మంలో 18వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై పోటీచేస్తున్న అయినాల పద్మ టీఆర్ఎస్‌లో చేరడంతో పాటు మరో వార్డు కూడా టీఆర్ఎస్‌కు ఏకగ్రీవమైంది.

Must Read ;- ఏకగ్రీవానికి రాయబారం.. బండి సంజయ్‌కి తెలియకుండా టీఆర్ఎస్ మద్దతా?

Tags: 2021 telanagana municipal electionsall parties seriously fighting in munci pollsbjp party latest newsEditorspickkhammam municipalityleonewsleotopmunicipal elections in telangana 2021 datestelangana municipal 2021 updatestelangana municipal elections 2021telangana municipal elections 2021 notificationtelangana municipal elections acttelangana municipal elections areastelangana municipal elections areas listtelangana municipal elections datetelangana municipal elections latest newstelugu newstrs party latest newswarngal municipality
Previous Post

నెట్ ఫ్లిక్స్ లో మమ్ముట్టిని సీఎంగా చూడొచ్చు

Next Post

సచిన్ ఎవడో నాకు తెలీదు | KA Paul comments on Sachin Tendulkar | News

Related Posts

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

by లియో డెస్క్
November 7, 2026 7:51 pm

చెన్నైలో వైఎస్‌ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ...

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

by లియో డెస్క్
November 7, 2026 5:59 pm

YCPలో ఒకప్పుడు జగన్‌ తర్వాత అంతా ఆయనే. కానీ ఇప్పుడు అదే నేత...

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

by లియో డెస్క్
November 7, 2026 4:34 pm

చీరాల మున్సిపాలిటీ ఎన్నికల తుది ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవాన్ని...

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

by లియో డెస్క్
November 7, 2026 4:15 pm

ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌లో గత తొమ్మిదేళ్లలో ఏకంగా 73 లక్షల టన్నుల...

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

by లియో డెస్క్
November 6, 2026 8:35 pm

నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు కూటమి...

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

by లియో డెస్క్
November 6, 2026 6:21 pm

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. తాజాగా మరో...

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

by లియో డెస్క్
November 5, 2026 9:49 pm

కొడితే కొట్టించుకోండి.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాల్సిందే అని పార్టీ కార్యకర్తలను...

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

by లియో డెస్క్
November 5, 2026 7:36 pm

ఏపీలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

తమిళ దర్శకుడితో నటి త్రిష పెళ్లి?

ముఖ్య కథనాలు

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist