August 6, 2026 3:58 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

టీవీ డిబేట్ లైవ్ లో బీజేపీ కీలక నేతకు చెప్పుదెబ్బలు

ఇదివరకు నాయకులు మైకులు కనిపించగానే రెచ్చిపోయేవారు. ఇప్పుడు టీవీ కెమెరాలు కనిపిస్తే రెచ్చిపోతున్నారు. టీవీ లైవ్ డిబేట్ లో ఓ నాయకుడు, బీజేపీ కీలక నాయకుడిని చెప్పుతో కొట్టడం తాజా డెవలప్మెంట్!

February 23, 2021 at 11:41 PM
in Andhra Pradesh, Latest News
డిబేట్

డిబేట్

Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ నిర్వహించిన లైవ్ డిబేట్ షోలో.. అమరావతి జేఏసీ నాయకుడు శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టారు. డిబేట్ సాగుతూ ఉండగా.. ఈ ఇద్దరు నాయకుల మధ్య మాటా మాటా పెరిగిపోయింది. ఇద్దరూ రెచ్చిపోయారు. ఇంతలోనే అమరావతి నాయకుడు శ్రీనివాస్.. తన కాలిచెప్పు బయటకు తీసి.. పక్కనే కూర్చుని ఉన్న బీజేపీ విష్ణువర్దన్ రెడ్డిని కొట్టారు. దీంతో ఆ డిబేట్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న వెంకటక్రిష్ణ.. ‘దిసీజ్ టూమచ్’ అంటూ.. లైవ్ కట్ చేయించడం.. ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది.

అమరావతిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణలను పూర్తి చేయడానికి రాష్ట్రప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకువచ్చి పనులు పూర్తి చేయడానికి మంత్రివర్గం తీర్మానించిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీదనే ఏబీఎన్ లో వెంకటక్రిష్ణ చర్చ నిర్వహించారు. ఇందులో అమరావతి జేఏసీ తరఫున శ్రీనివాస్, బీజేపీ తరఫున విష్ణువర్దన్ రెడ్డి తదితరులు అనేకులు పాల్గొన్నారు.

విష్ణువర్దన్ రెడ్డి చర్చలో మాట్లాడుతూ.. రైతుల ఆకాంక్షలు తీర్చే విధంగా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని.. ఇది స్వాగతించాల్సిన పరిణామం అని.. అంటూ.. జగన్ నిర్ణయాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు. వ్యవహారాన్ని అమరావతి నుంచి అప్పుల మీదికి మళ్లించారు. మన రాష్ట్రానికి చాలా మంది ఘనమైన ముఖ్యమంత్రులు పనిచేశారని.. అప్పులు తేవడాన్ని గొప్పగా టముకు వేసుకుంటూ తిరిగేవాళ్లని.. అంటూ.. పరోక్షంగా చంద్రబాబునాయుడును ఎద్దేవా చేశారు.

అసలు డిస్కషన్ పక్కదారి పట్టిపోతోందనే ఉద్దేశంతో.. అమరావతి శ్రీనివాస్ దీనిని అడ్డుకున్నారు. ‘ఏం మాట్లాడుతున్నారు మీరు’ అంటూ నిలదీయడంతో.. డిబేట్ వేడిగా మారింది. ‘హద్దు దాటుతున్నావు’ అని విష్ణువర్దన్ రెడ్డి అనడం, ‘యూ ఆర్ టాకింగ్ నాన్సెన్స్’ అని పదేపదే అంటూ.. ‘వందసార్లైనా అంటా’ అంటూ శ్రీనివాస్ రెచ్చిపోవడం జరిగింది.

దానికి విష్ణువర్దన్ రెడ్డి.. నీ పార్టీ భజన చేయమంటావా.. వెళ్లి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని పనిచేసుకో, చంద్రబాబు భజన చేయాలా.. మీ పార్టీ భజన చేయాలా అంటూ రెచ్చిపోయారు. ఈలోగా శ్రీనివాస్.. లైవ్ నడుస్తుండగానే.. తన కాలి చెప్పు తీసి.. విష్ణువర్దన్ రెడ్డిని కొట్టడం హఠాత్తుగా జరిగిపోయింది.
దిసీజ్ టూ మచ్.. అంటూ.. వెంకటక్రిష్ణ జోక్యం చేసుకుని.. అప్పటికి లైవ్ కట్ చేయించారు.

నీతి మాలిన రాజకీయాలకు పరాకాష్ట

నాయకులమనే ముసుగులో చెలరేగుతున్న వారి నీతిమాలిన వ్యవహారాలకు, వాదనలకు ధోరణలకు బుద్ధి పతనానికి ఏబీఎన్ ఛానెల్ ఘటన ఒక ఉదాహరణ. అడ్డగోలుగా వాదించడంలో రెచ్చిపోయిన నాయకులు.. పరస్పర వ్యక్తిగత దూషణలుగా డిబేట్ ను మార్చేయగా.. అది చెప్పుదెబ్బల దాకా వెళ్లడం సిగ్గు చేటు.

Must Read ;- తాడేపల్లి విషయాలు బయటకొస్తే.. విజయసాయిరెడ్డికి రాధాకృష్ణ ‘కల’వరమే?

https://www.theleonews.com/wp-content/uploads/2021/02/vishnuku_cheppudebba.mp4
Tags: a vishnuvardhan reddyamaravathi capitalamaravathi capital master planamaravathi graphicsamaravathi gunturamaravathi high courtamaravathi images in teluguamaravathi karamaamaravathi newsamaravati airportamaravati andhra pradeshamaravati andhra pradesh mapamaravati andhra pradesh newsamaravati apamaravati farmersamaravati farmers jacamaravati jacamaravati jac chairmanamaravati jac contact numberamaravati jac full formamaravati jac membersamaravati jac sailajaamaravati jac srinivasamaravati kathaluamaravati mahila jacapjac amaravathicheppudebbacheppudebba in livedr m vishnu vardhan reddydr vishnuvardhan reddy chandanagardr vishnuvardhan reddy mvp colonydr vishnuvardhan reddy visakhapatnamgudem vishnuvardhan reddyi love amaravatii support amaravatikatamreddy vishnuvardhan reddykatamreddy vishnuvardhan reddy familykatamreddy vishnuvardhan reddy wikipedialeotopp vishnuvardhan reddy mlasave amaravathi jacvishnuku cheppudebbavishnuvardhan reddyvishnuvardhan reddy advocatevishnuvardhan reddy bjpvishnuvardhan reddy bjp agevishnuvardhan reddy bjp biographyvishnuvardhan reddy bjp leadervishnuvardhan reddy bjp profilevishnuvardhan reddy bjp twittervishnuvardhan reddy bjp wifevishnuvardhan reddy bjp wikivishnuvardhan reddy bjp wikipediavishnuvardhan reddy debatevishnuvardhan reddy debate videovishnuvardhan reddy doctorvishnuvardhan reddy doctor in hyderabadvishnuvardhan reddy facebookvishnuvardhan reddy kavalivishnuvardhan reddy kurnoolvishnuvardhan reddy latest debatevishnuvardhan reddy lawyervishnuvardhan reddy mdvishnuvardhan reddy mekalavishnuvardhan reddy mlavishnuvardhan reddy photosvishnuvardhan reddy twittery vishnuvardhan reddy amaravati jacచెప్పుదెబ్బడిబేట్డిబేట్ theleonewsవిష్ణుకు చెప్పుదెబ్బ
Previous Post

ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్లు.. బరిలో చాలామంది

Next Post

మార్చి7లోపు తిరుపతి, సాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్?

Related Posts

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

by లియో డెస్క్
July 28, 2026 6:59 pm

కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్‌మోహన్...

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

BollyWood Actress Disha patani Latest Hot And Bikiny Photos

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

తెలుగు తెరపై చెరగని నవ్వుల సంతకం

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist