June 26, 2026 9:45 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఇక్కడా, అక్కడా బలైయింది రైతులే.. విశాఖ ఉక్కు బాధితులకు అమరావతి రైతుల సంఘీభావం

అమరావతి రాజధాని రైతులు విశాఖ చేరుకుని ఉక్కు ప్రవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు పలికారు. రెండు ప్రాంతాల్లోనూ నష్టపోయింది రైతులేనని అమరావతి జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

February 16, 2021 at 3:41 PM
in Andhra Pradesh, Latest News
amaravathi farmers went to visaka and supported steel factory farmers
Share on FacebookShare on TwitterShare on WhatsApp

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాస్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు అమరావతి రైతులు సంఘీభావం తెలిపారు. అమరావతి నుంచి బస్సుల్లో బయలుదేరి విశాఖ చేరుకున్న రైతులు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు పలికారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, జై అమరావతి అంటూ రైతులు నినాదాలు చేశారు. ప్రాంతాలు వేరైనా నష్టపోయింది మాత్రం రెండు ప్రాంతాల్లోనూ రైతులేనని అమరావతి జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

అక్కడ 22 వేలు, ఇక్కడ 33 వేల ఎకరాలు

విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు 26 గ్రామాలకు చెందిన 32 వేల మంది సన్నకారు రైతులు 22 వేల ఎకరాల భూమిని నాలుగు దశాబ్దాల కిందటే ప్రభుత్వానికి అప్పగించారు. వారందరికీ పరిశ్రమలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులంతా ముందుకు వచ్చి, విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అతి తక్కువ ధరకు భూములు ఇచ్చారు. భూములిచ్చిన రైతుల్లో సగం మందికి కూడా నేటికీ ఉద్యోగాలు కాని, ఉపాధి కానీ కల్పించలేదు. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఎకరా రూ.1000 నుంచి రూ.1500లకు ఇచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. విశాఖ నగరం శరవేగంగా విస్తరించడంతో నేడు అక్కడ ఎకరా భూమి రూ.5 కోట్లు పలుకుతోంది. దీంతో విశాఖ ఉక్కు పరిశ్రమ భూములపై పెద్దల కన్ను పడింది. విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల్లో నడుస్తోందనే సాకుతో పరిశ్రమను, భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ప్రయత్నాలను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రాణాలైనా అర్పిస్తాం, విశాఖ ఉక్కును కాపాడుకుంటామంటూ కార్మికుల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాట సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.

Must Read ;- ఒడిశా ఒత్తిడి వల్లే.. విశాఖ ఉక్కుకు అన్యాయం!

amaravathi farmers went to visaka and supported steel factory farmers
amaravathi farmers went to visaka and supported steel factory farmers

అమరావతి రైతులదీ అదే వ్యథ

విభజిత ఏపీకి రాజధాని వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతుందని అమరావతి, తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాలకు చెందిన 29 గ్రామాల రైతులు 33 వేల ఎకరాల భూములను ప్రభుత్వానికి కట్టబెట్టారు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోకుండా, అభివృద్ధి చేసిన భూమిలో కేవలం నాలుగోవంతు తీసుకునేందుకు వారు అంగీకరించారు. ప్రభుత్వం మారగానే మూడు రాజధానులను తెరమీదకు తీసుకువచ్చారు. అమరావతిలో రాజధాని రైతులు కోర్టులను ఆశ్రయించారు. అమరావతి రాజధానికి భూములిచ్చిన 28 వేల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏడు సంవత్సరాలుగా పంటలు లేక, ఆదాయం లేక కుటుంబపోషణ కూడా భారంగా మారడంతో రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఇప్పటికే అమరావతి ఉద్యమంలో 128 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో మానసిక వేదనకు గురవుతున్నారు. విశాఖ ఉక్కు రైతులది కూడా ఇదే సమస్య కావడంతో అమరావతి రైతులు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వారికి సంఘీభావం తెలిపారు. దీంతో రైతుల సమస్య ఎక్కడున్నా వారికి తమ మద్దతు ఉంటుందని అమరావతి రైతులు నిరూపించుకున్నారు. సాగు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో దీక్ష చేస్తున్న రైతులకు కూడా అమరావతి రైతులు సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులు, జేఏసీ నేతలు ఢిల్లీ వెళ్లి నిరసనలో పాల్గొని మద్దతు ప్రకటించారు. అమరావతికి రైతు సంఘాల నేతలను ఆహ్వానించారు. రైతుల సమస్యలపై కలసి పోరాడాలని వారు నిశ్చయించారు.

ఎక్కడైనా భూములపైనే పెద్దల కన్ను..

భూముల ధరలకు రెక్కుల రావడంతో అధికారంలో ఉన్న కొందరు పెద్దలు భూములపై కన్నేస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు తక్కువ ధరకు అప్పగించి ఆ భూములను కాజేసే కుట్ర సాగుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక  కార్మికులను కూడా రోడ్డున పడేసే పరిస్థితి వస్తోంది. అందుకే సమస్య ఎవరికి వచ్చినా అందరూ కలసి పోరాడితే ప్రభుత్వాలు దిగిరాక తప్పదు. అందుకే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉద్యమంలో అమరావతి రైతులు పొల్గొంటున్నారు. వారి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు పలికారు. రాజధాని ఉద్యమానికి ఉత్తర కోస్తా జిల్లాల వారి మద్దతు కూడా తమకు లభిస్తోందని అమరావతి రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Must Read ;-  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై 18న ఆందోళన.. చంద్రబాబు పిలుపు

Tags: amaravathi farmersamaravathi farmers protestsamaravathi farmers supportamaravathi farmers supported visaka steel farmers agitationamaravathi farmers went to visaka and supported steel factory farmersamaravati farmersamaravati farmers arrestamaravati farmers issueandhra pradesh farmersEditorspickfarmers agitationsfarmers latest newsfarmers problemsfarmers protest in delhifarmers protest newsleotopprotest for vizag steelstory behind vizag steel plant privatizationtelegu newsVizag Steel PlantVizag Steel Plant newsvizag steel plant privatisation latest newsVizag steel plant privatisation newsvizag steel plant privatisation tendervizag steel plant privatizationvizag steel plant protest Published
Previous Post

బలవంతపు విత్‌డ్రాలపై ఫిర్యాదులు పరిశీలించండి.. ఎస్ఈసీ ఆదేశం

Next Post

సోనూ దారి.. అమ్మ రహదారేనట!

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఐపీఎల్-13: చెన్నై జోరు కొనసాగేనా?

శశికళ జైలు నుండి విడుదల

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

మిథున రాశి వాళ్లు ఏప్రిల్ లో జాగ్రత్తగా ఉండాలి | Mithuna Rasi Results in April 2021 | Leo Devotional

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist