July 28, 2026 1:27 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

మార్చి7లోపు తిరుపతి, సాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్?

ఏపీలో తిరుపతి లోక్‌సభ స్థానానికి, తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలకు సంబంధించి మార్చి 7 లోపు ఎన్నికల షెడ్యూల్ రానుందని తెలుస్తోంది.

February 24, 2021 at 6:30 AM
in Editors Pick, Politics
ఎన్నికల షెడ్యూల్ - theleonews.com

ఎన్నికల షెడ్యూల్ - theleonews.com

Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో తిరుపతి లోక్‌సభ స్థానానికి, తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలకు సంబంధించి మార్చి 7 లోపు ఎన్నికల షెడ్యూల్ రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియతో పాటు తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అయితే మార్చి మొదటివారంలోనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక, నాగార్జునసాగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక కు షెడ్యూల్ వస్తుందని పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇందుకు కారణం కూడా ఉంది. అసోం పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి.

జూన్ లోపు ఐదు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు

ఈ ఏడాది జూన్ లోపు అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుశ్చేరి, కేరళలో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాల్సి ఉంది. అంటే ఆలోపే ఎన్నికలు జరపాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు కావడం, పలు సున్నిత, సమస్యాత్మక, పర్వత ప్రాంతాలు ఉండడం లాంటి సమస్యలున్న నేపథ్యంలో విడతల వారీగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకోసం ముందుగానే షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ అసోంలో మాట్లాడుతూ.. గతంలో మార్చి మొదటి వారంలోనే షెడ్యూల్ వచ్చిందని, ఈ సారి కూడా ఒకటి రెండు రోజుల తేడాతో వచ్చే అవకాశం ఉందన్నారు.

2016లో విడుదలైన షెడ్యూల్‌ని పరిశీలిస్తే..మార్చి4న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆ రాష్ట్రాలతో పాటు దేశంలోని 4 ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. నిర్ణీత కాలపరిమితి ప్రకారం.. ఎన్నికలు, ఉప ఎన్నికల విషయంలో గరిష్టంగా ఆరునెలల్లోపు ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఆ ప్రకారం చూసినా.. ఏపీలో ఏప్రిల్‌లోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విశ్లేషణల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే సమయంలోనే తిరుపతి లోక్‌సభ, నాగార్జున సాగర్ అసెంబ్లీకి కూడా షెడ్యూల్ విడుదల అవుతుందని అంచనా వేస్తున్నాయి. ఇక ఏపీలో మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే.. మార్చి 10న జరగనున్నాయి. అదే రోజు లెక్కింపు ఉంటుంది. అనివార్య పరిస్థితుల్లో ఎక్కడైనా రీపోలింగ్ జరపాల్సి వస్తే తరువాతి రోజు జరుగుతుంది. తెలంగాణ, ఏపీల్లో ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే మార్చి 17తో ఆ ప్రక్రియ పూర్తవుతుంది.

పరిషత్ ఎన్నికలపై సందిగ్ధం..

కాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఒకటిరెండు అంశాలు కోర్టు పరిధిలో ఉన్నాయని, వాటిపై కోర్టు ఆదేశాల తరువాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే..పరిషత్ ఎన్నికలు ఉంటాయన్న ప్రచారానికి తెరపడింది. మొత్తం మీద మార్చి 17తో ఏపీలో ప్రస్తుతం నోటిఫికేషన్లు విడుదలైన ఎన్నికల ప్రక్రియలన్నీ దాదాపు ఒక కొలిక్కి వస్తాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ లోగా లోక్‌సభ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసినా.. ముందుగా ప్రకటించిన తేదీలకు ఎలాంటి అవరోధం ఉండదు. ఈ నేపథ్యంలోనే మార్చి మొదటి వారంలోనే వీటికి కూడా షెడ్యూల్ విడదల అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.

మార్చి 4న తిరుపతికి అమిత్ షా..

ఇక మార్చి4న కేంద్ర హోమంత్రి అమిత్ షా తిరుపతికి రానున్నారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సదస్సుకు అమిత్ షా హాజరు కానున్నారు. మార్చి 5న కూడా తిరుపతిలోనే ఉండనున్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ నాయకులతో చర్చించనున్నారు.

Must Read ;- ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్లు.. బరిలో చాలామంది

Tags: ap election code newsap election commission latest newsap election commission newsap election commissioner latest newsap election commissioner newsap election date 2021 latest newsap election latest news in teluguap election news 2021ap election news in teluguap election news latestap election news liveap election news mapap election news supreme courtap election news teluguap election news todayap election news today supreme courtap election news updateap election news updatesap election update todayap election updatesap local body election newsap news american electionap news election arizona ap news election results arizonaap news election callsap news election coverageap news election dashboardap news election dataap news election map liveap news florida electionap news on electionap news wire election resultsap panchayat election 2021 latest news in teluguap panchayat election latest newsap state election commission newsap state election commissioner newsap tirupati election resultsare there any elections in 2021breaking election news apEditorspickelection news in apNagarjuna Sagar By Poll ScheduleNagarjuna Sagar By Poll Schedule latest newsNagarjuna Sagar By Poll Schedule newsnagarjuna sagar election newsnagarjuna sagar election resultnagarjuna sagar election resultsnagarjuna sagar electionsnagarjuna sagar to tirupati distancenews on ap electionstelugu newsthe ap news election resultstirupati by election newstirupati electiontirupati election resulttirupati election resultstirupati nagarjuna sagartirupati nagarjuna sagar by poll schedule may come in march first weektirupati nagarjunasagar by poll schedule may come in march first weektirupati to nagarjuna sagar busestoday election news in apus election ap news mapus election news latest updateఎన్నికల షెడ్యూల్ - theleonews.com
Previous Post

టీవీ డిబేట్ లైవ్ లో బీజేపీ కీలక నేతకు చెప్పుదెబ్బలు

Next Post

రాజ్ భవన్ రాసిచ్చినా ఓకే అనేలా ఉన్నారే..

Related Posts

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

మళ్లీ కెమెరా ముందుకు రేణూ దేశాయ్

Cinema Theatres Reopening From October 15

జంబంగా హెలికాప్టర్లో వచ్చారు.. అడ్డంగా బుక్కయ్యారు

Gorgeous beauty Raashi Khanna goes bold and sultry in a bikini!

త్రివిక్రమ్ కథతో ‘ఉప్పెన’ హీరో సినిమా.. ?

ముఖ్య కథనాలు

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist