September 8, 2026 2:17 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics National

త్వరలో అమరావతి రాజధానికి తికాయత్

ఢిల్లీలో 72 రోజులుగా నిరసన దీక్ష కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలకు అమరావతి రాజధాని మహిళా రైతు సంఘాల జేఏసీ నేతలు సంఘీభావం తెలిపారు.

February 5, 2021 at 11:18 AM
in Latest News, National
amaravati jac

amaravati jac

Share on FacebookShare on TwitterShare on WhatsApp

నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో 72 రోజులుగా నిరసన దీక్ష కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలకు అమరావతి రాజధాని మహిళా రైతు సంఘాల జేఏసీ నేతలు సంఘీభావం తెలిపారు. ఢిల్లీలోని సింఘు, టిక్రీ సరిహద్దుల్లో దీక్ష చేస్తున్న రైతు సంఘాల నేత తికాయన్ ను కలసి సాగు చట్టాల రద్దుకు మద్దతు పలికారు. తదనంతరం అమరావతి రాజధాని రైతుల కష్టాలను ఆయనకు వివరించారు. దీంతో చలించిపోయిన తికాయత్ ఢిల్లీ ఉద్యమం ముగిశాక అమరావతి రాజధాని గ్రామాలను సందర్శిస్తానని హామీ ఇచ్చారు.

ఢిల్లీ ఉద్యమ తరహాలో అమరావతి ఉద్యమం..

సాగు చట్టాల రద్దు కోరుతూ ఉత్తరాది రైతులు ఢిల్లీలో చేపట్టిన ఉద్యమం తరహాలో అమరావతి రాజధాని ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు అమరావతి రాజధాని మహిళా జేఏసీ, దళిత మహిళా జేఏసీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు ఢిల్లీలో రైతుల నిరసనకు మద్దతు పలకడంతోపాటు వారి తరహాలో అమరావతి రాజధానిలో ఉద్యమం నడిపించాలని జేఏసీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలో రైతు సంఘాల నేతలకు రాజధానికి తీసుకు వచ్చి ఉద్యమంలో ఊపు తీసుకురావడంతోపాటు స్థానిక ఎన్నికల అనంతరం అమరావతి రాజధాని ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Must Read ;- రైతుల అదృశ్యం, ఖాకీల‌కు భ‌ద్ర‌త లేదు.. అస‌లేం జ‌రుగుతోంది?

స్థానిక ఎన్నికల తరవాత ఉవ్వెత్తున ఉద్యమం..

అమరావతి ఉద్యమం తీవ్రరూపం దాల్చే సమయంలో కరోనా వైరస్ ప్రభావం పడింది. కరోనా దాదాపుగా తగ్గుముఖం పట్టగానే స్థానిక ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. దీంతో అమరావతి ఉద్యమానికి బ్రేకులు పడ్డాయనే చెప్పవచ్చు. రాజధాని గ్రామాల్లో నిరంతరం ఉద్యమం సాగుతున్నా ఇది రాష్ట్ర వ్యాప్తం చేసేందుకు జేఏసీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. స్థానిక ఎన్నికలు ముగియగానే ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతి రాజధాని ఉద్యమాన్ని అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం రైతు సంఘాల నేతలనే కాకుండా, మేధావులు, అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉండాలని కోరుకునే అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ ఉద్యమాన్ని పెద్దఎత్తున చేపట్టేందుకు గట్టి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది.

కోర్టు తీర్పులే కీలకం..

అమరావతి రాజధాని తరలింపుపై 93 పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై రోజువారీ విచారణ సాగుతోంది. హైకోర్టులో రాజధాని తీర్పు కోసం అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు అమరావతి రైతు జేఏసీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజధాని తరలింపునకు అనుకూలంగా తీర్పు వస్తే వెంటనే విశాఖకు తరలిపోవాలని వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇక రాజధాని తరలింపు కేసులో హైకోర్టు తీర్పు అనుకూలంగా లేకుంటే వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించడంతోపాటు, ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేసేందుకు జేఏసీ నేతలు అన్నీ ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఢిల్లీలో రైతు సంఘాల నేతలను కలుస్తున్నారనే విశ్లేషణలు సాగుతున్నాయి.

Must Read ;- నో ఇన్ సైడర్ ట్రేడింగ్ : అమరావతి కేసుల్లో ఆ పదం వర్తించదు!

Tags: #Amaravati3 capitalsAmaravati agitationamaravati andhra pradeshAmaravati capitalAmaravati capital issueamaravati capital lands issueamaravati capital newsamaravati captial issueamaravati farmeramaravati farmersamaravati farmers agitationamaravati farmers arrestamaravati farmers deathamaravati farmers protestamaravati jacAmaravati JAC leadersamaravati land issueamaravati mlaamaravati newsAmaravati news todayAmaravati politicsamaravati protestandhra pradesh state capitalandhrapradesh state capitalAP state capitalcapital of andhra pradesh 2021delhi agitationdelhi farmersdelhi protestFarmers Protestleotop
Previous Post

దేశ ప్రగతిరథ సారధులు రైతులు: మోదీ

Next Post

చెపాక్‌ను చుట్టేసేదెవరు.. తొలిపోరులో హిట్టయ్యేదెవరు?

Related Posts

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

by లియో డెస్క్
September 7, 2026 10:40 pm

ప్రత్యర్దులు నీతులు పాటించాలి.. మేము మాత్రం అక్రమాలు చేసి బూతులు తిడతాం.. ఆధారాల్లేని...

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

by లియో డెస్క్
September 7, 2026 7:20 pm

కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.....

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

by లియో డెస్క్
September 7, 2026 4:41 pm

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన నిరుపేదలకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. NTR భరోసా...

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

by లియో డెస్క్
September 7, 2026 4:05 pm

మెగా DSC 2025 ప్రక్రియను చూసి ఓర్వలేక, వైసీపీ రోజుకో కొత్త అబద్ధంతో...

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

by లియో డెస్క్
September 7, 2026 3:02 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలే రాలేదు.ఇంకా, పోలింగ్ ఊసే లేని సమయంలో...

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

Naina Ganguly Latest Bold Pics

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ముఖ్య కథనాలు

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist