September 7, 2026 2:01 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ కి మరో బిగ్ షాక్ రెఢీ!!… బాలినేని, సామినేని బాటలో మాజీ మంత్రి…!!

October 21, 2024 at 4:54 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురు కాగా… ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. తాను సీఎంగా ఉండగా… తాను చెప్పినట్లుగా నడిచిన నేతలు, కార్యకర్తలు ఇప్పుడు ఆయనకు క్రమంగా దూరం జరుగుతున్నారు. అంతేకాకుండా జగన్ సీఎంగా ఉండగా తాము పాల్పడ్డ దురాగతాలన్నీ కూడా తమకు తాముగా చేసినవి కావని, వైసీపీ అధిష్ఠానం నుంచి అందిన ఆదేశాల మేరకే తాము నడుచుకున్నామని చెబుతూ జగన్ తో పాటు వైసీపీ కీలక నేతలను అడ్డంగా బుక్ చేసేందుకు కూడా వారు ెనుకాడం లేదు. జగన్ కేబినెట్ లో మంత్రిగా వ్యవహరించిన జోగి రమేశ్ ఇప్పుడు ఈ బాటలోనే సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని జోగి ముఖ్య అనుచరులు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ చేస్తున్న వైనం ప్రాధాన్యం సంతరించుకుంది.

వైసీపీ ఓటమి తర్వాత జగన్ కు ఆయన దగ్గరి బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వదిలి వెళ్లారు. రాజకీయంగా పెను ప్రభావం చూపుతున్న ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బాలినేని… చాలా రోజుల నుంచి పార్టీని వీడతారని ప్రచారం జరిగినా…ఎన్నికల దాకా ఆయనను జగన్ అండ్ కో ఎలాగోలా నిలువరించారు. అయితే ఎన్నికల్లో ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురు కాగానే.. బాలినేనిని నిలువరించడం జగన్ వల్ల కూడా కాలేదు. తాను అనుకున్నట్లుగానే వైసీపీకి హ్యాండిచ్చేసిన బాలినేని నేరుగా వెళ్లి జనసేనలో చేరిపోయారు. ఇక తాజాగా వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా కొనసాగిన కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను కూడా ఇటీవలే వైసీపీని వీడారు. బాలినేని జగన్ కు బంధువు అయితే… సామినేని జగన్ ఫ్యామిలీకి ఆత్మ బంధువులాంటి వారు. అలాంటతి వారే పార్టీని వీడటంతో జగన్ డీలా పడిపోయారు.

తాజాగా సామినేని మాదిరే వైసీపీకి… ప్రత్యేకించి వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడిగా కొనసాగిన మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా బాలినేని,సామినేని బాటలోనే పయనించేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ సీఎంగా ఉండగా.. కృష్ణా జిల్లాలో కీలక నేతగా జోగి వ్యవహరించారు. జగన్ ను ఎవరేమన్నా కూడా క్షణం మాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిపోయే నైజం జోగిది. ఆ క్రమంలోనే గతంలో వైసీపీ జమానాలో నాడు విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి యత్నించారు. నాడు కేవలం ఎమ్మెల్యేగానే ఉన్న జోగి… మందీమార్బలాన్ని వెంటేసుకుని చంద్రబాబు ఇంటిపైకి దండెత్తే యత్నం చేశారు. అయితే నాడు టీడీపీ కీలక నేత బుద్ధా వెంకన్న ఎదురొడ్డి మరీ జోగి అండ్ కోను అడ్డుకున్నారు. ఈ ఘటన తర్వాతే జోగికి జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కడం గమనార్హం.

అయినా ఇప్పుడు జోగి రమేశ్ పార్టీ మారే దిశగా సాగుతుండటానికి గల కారణాలు ఏమిటన్న విషయంలోకి వెళితే… పలు ఆసక్తికర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నం కేసులో ఇప్పటికే జోగిని పోలీసులు పలుమార్లు విచారించారు. విచారణ సందర్భంగా తన ఫోన్ ను పోలీసులకు అప్పగించేందుకు జోగి ససేమిరా అన్నారు. ఈ కేసులో జోగి త్వరలోనే అరెస్ట్ అవడం ఖాయంగానే కనిపిస్తోంది. మరోైపు అగ్రిగోల్డ్ భూముల క్రయిక్రయాల కేసులో అడ్డంగా బుక్కైన .జోగి కుమారుడు రాజీవ్ అరెస్ట్ కాగా… ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఈ రెండు కేసులు జోగిని తీవ్ర కలవరపాటుకు గుచి చేశాయట.

అయితే ఇలాంటి ఆపత్కాలంలో పార్టీ నుంచి గానీ, జగన్ నుంచి గానీ తనకు భరోసా దక్కలేదని జోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడే పరిస్థితి ఇలా ుంటే… రేపు తాను అరెస్ట్ అయినా, తన కుటుంబం మరింత ఇబ్బంది పడినా వైసీపీ తమను పట్టించుకోదన్న అంచనాకు జోగి వచ్చేశారట. ఈ కారణంగానే ఆయన వైసీపీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నారట. వైసీపీని త్వరలోనే వీడనున్న జోగి బాలినేని, సామినేని మాదిరే జనసేనలో చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

Tags: Another Big Shock to YS JAGAN..YCP EX Minister Quit to YSRCPbalineni srinivasa reddyjogi rameshleonewsleotopsamineni udayabhanuycp leadersys jagan
Previous Post

జగన్‌ని X బండకేసి బాదిన లోకేష్‌..!!

Next Post

జగన్‌కి *పెద్దల* పరీక్ష…!!

Related Posts

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

Naina Ganguly Latest Bold Pics

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sonal Chauhan hottest bikini photos

Ritu Varma Latest Pics

Lavanya Tripathi

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

ముఖ్య కథనాలు

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist