July 3, 2026 1:13 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

లిక్కర్‌ కింగ్‌.. కసిరెడ్డి ఆస్తుల స్వాధీనం.. జగన్‌ బినామీ ఆస్తులు సీజ్‌..?

August 22, 2025 at 5:04 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పేదల ప్రాణాలను పణంగా పెట్టి లిక్కర్ స్కామ్‌లో వైసీపీ నేతలు, వారి అనుచరులు సంపాదించిన ఆస్తులను జప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. ఇందులో భాగంగా లిక్కర్ స్కామ్ కేసులో A-1గా ఉన్న రాజ్‌ కసిరెడ్డికి చెందిన రూ.13 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయాలని ACB కోర్టులో ప్రపోజల్స్ దాఖలు చేసింది. ఇందులో 10 కోట్ల వరకూ వివిధ రకాల ఆస్తులు ఉండగా..మరో రూ.3 కోట్లు బ్యాంకులో నగదు రూపంలో ఉన్నాయి. ఇవన్నీ లిక్కర్ స్కామ్‌లో భాగంగా వచ్చిన డబ్బులతో కొన్న ఆస్తులు, నగదేనని నిర్ధారించుకుని.. జప్తు చేయాలని నిర్ణయించారు.

రాజ్‌ కసిరెడ్డి 2021 ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరి మధ్య 7 నెలల్లో హైదరాబాద్‌ శివారులోని రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం మాచంపల్లి, దామర్లపల్లి గ్రామాల్లో తన పేరిట 27.06 ఎకరాలు, తన తల్లి సుభాషిణిరెడ్డి పేరిట 3.14 ఎకరాలు.. మొత్తంగా 30.20 ఎకరాల భూమి కొన్నట్లు సిట్‌ గుర్తించింది. మార్కెట్‌ విలువ రూ.35-40 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. లిక్కర్ స్కామ్‌లో సంపాదించిన డబ్బులతోనే రాజ్‌ కసిరెడ్డి ఈ భూముల్ని కొన్నట్లు సిట్‌ తేల్చింది. నగదు రూపంలోనే వీటి లావాదేవీలు జరిగినట్లు గుర్తించి, ఈ భూముల జప్తునకు చర్యలు చేపట్టింది.

రాజ్‌ కసిరెడ్డి తన బినామీ కంపెనీ అయిన ఈషాన్వీ ఇన్‌ఫ్రా పేరిట హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన గచ్చిబౌలిలో 2022 జూన్‌లో 326 చదరపు గజాల స్థలం కొన్నారు. రూ.1.46 కోట్లకు కొన్నట్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. చెక్కు,RTGS ద్వారా ఈషాన్వీ ఇన్‌ఫ్రా నుంచి ఈ మొత్తం చెల్లించినట్లు చూపించారు. దీనిపై సిట్‌ ఆరా తీయగా..విక్రయదారుకు అసలు ఆ సొమ్ము చెల్లించినట్లే లేదు. దీన్నిబట్టి లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన సొమ్మును వైట్‌లోకి మార్చుకునేందుకు చేసిన లావాదేవీగా సిట్‌ గుర్తించింది. రాజ్‌ కసిరెడ్డి తన PA పైలా దిలీప్‌ (A-30)కి ఆథరైజ్‌ చేసి, ఈ లావాదేవీ నిర్వహించినట్లు సిట్‌ తేల్చింది. ఈ స్థలం మార్కెట్‌ విలువ రూ.10 కోట్ల పైనే ఉంటుంది.

రాజ్‌ కసిరెడ్డి మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తుతో హైదరాబాద్‌ సమీపంలోని షాబాద్‌ మండలం మాచంపల్లి, దామర్లపల్లి గ్రామాల్లో తను, తన తల్లి, బినామీ కంపెనీల పేరిట అనేక మంది విక్రయదారుల నుంచి 100 ఎకరాలకు పైగా భూములు కొన్నారు. ఈ క్రమంలోనే కౌశిక్‌కుమార్‌ అగర్వాల్‌ అనే ఓ విక్రయదారుకు తన బినామీ కంపెనీ UNI కార్పొరేట్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఖాతా నుంచి రాజ్‌ కసిరెడ్డి రూ.3 కోట్లు పంపించారు. ఇదీ మద్యం ముడుపుల సొమ్మేనని సిట్‌ దర్యాప్తులో తేలింది. దీంతో విక్రయదారు ఆ మొత్తాన్ని తిరిగి వెనక్కి పంపించేశారు. ప్రస్తుతం UNI కార్పొరేట్‌ సొల్యూషన్స్‌ సంస్థకు సంబంధించి HDFC బ్యాంకు ఖాతాలో ఉన్న ఆ రూ.3 కోట్ల జప్తునకు సిట్‌ చర్యలు చేపట్టింది.

జప్తు చేసే ఆస్తులు ఇవే –
హైదరాబాద్ చుట్టుపక్కల 30.20 ఎకరాలు, గచ్చిబౌలిలోని 326 చదరపు గజాల స్థలం.. వీటి మార్కెట్‌ విలువ రూ.50 కోట్లపైనే ఉంటుందని సమాచారం. బినామీ కంపెనీ బ్యాంకు ఖాతాలోని రూ.3 కోట్లు.

లిక్కర్ స్కామ్‌లో ఇతర నిందితులు కొనుగోలు చేసిన ఆస్తులను కూడా జప్తు చేసేందుకు చర్యలు అధికారులు మొదలు పెట్టనున్నారు. అరెస్టు అయిన నిందితుల్లో మెజార్టీ వ్యక్తులు లిక్కర్ కేసు డబ్బులతో హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాలు, విల్లాలు కొన్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే పలు చోట్ల సోదాలు చేసి.. నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫామ్ హౌస్‌లో దాచి ఉంచిన రూ. 11 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. త్వరలో లిక్కర్ కేసులో మరిన్నీ కీలకమైన పరిణామాలు ముందు ముందు జరగనున్నాయి.

ఇప్పటికే రెండు చార్జిషీట్లను సిట్ అధికారులు కోర్టులో నమోదు చేశారు. అసలు ప్రదాన సూత్రధారి, ఆయనకు అందిన డబ్బులు, బంగారం గురించి బయటకు తీయాల్సి ఉంది. వాటిపై సిట్ అధికారులు పక్కా సమాచారంతో ఉన్నారని.. సరైన సమయంలో.. ఇవన్నీ బయట పెట్టి బిగ్‌బాస్ సహా ఇతర ప్రధాన లబ్ధిదారులను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

Tags: ap liquor scamAP SIT seized illegal assets of Raj Kasireddy in AP liquor scam.Latest NewsleonewsleotopRaj Kasireddyys jagan
Previous Post

దేశానికే ఆదర్శం…. ఏపీ రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌…!!

Next Post

విద్యా వ్యవస్థలో లోకేష్‌ వినూత్న విధానం.. దేశంలోనే మొదటిసారి..

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Riya Sen keeps teasing her fans with sultry photos

Lavanya Tripathi

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

Captivating pictures of Aabha Paul are sweeping the internet

మంత్రం 108 సార్లే ఎందుకు చదవాలి?

భారత్‌కు త్వరలో mRNA కరోనా టీకాలు.. లుపిన్ ఫార్మా సన్నాహాలు

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist