సర్పంచ్ బరిలో ఏపీ స్పీకర్ తమ్మినేని సతీమణి వాణి.. తొగరాం పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన తమ్మినేని వాణి.. తొగరాం స్వగ్రామం కావడంతో సర్పంచ్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పీకర్ తమ్మినేని. స్పీకర్ గారి భ్యార్య సర్పంచ్ బరిలో నిలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
కడప సాక్షిగా ఒక్కటయిన ఎస్సీ వర్గాలు.. నామినేషన్ రోజే జగన్‌కి షాక్..!!
కడప జిల్లాలో ఎస్సీ సామాజికవర్గం నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డికి సహాయ...