టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిపై అతని ఇంటి వద్ద దుండగులు దాడి చేశారు. దాడిలో ఆయనకు గాయాలవడంతో పాటు కారు కూడ ధ్వంసమయ్యింది. దాడిలో దాదాపు 10 మంది దుండగులు పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షుల కథనం. రాడ్డుతో దాడి చేయడంతో పట్టాభికి తీవ్రగాయాలయ్యాయి.
Must Read ;- పట్టాభిని పరామర్శించిన చంద్రబాబు