విజయసాయిరెడ్డికి టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఓ చెల్లి తెలంగాణలో, మరో చెల్లి ఢిల్లీలో అన్న కాదు అరాచకుడంటూ నినదిస్తూ మిమ్ములను భయపెడుతున్నారా అని పేర్కొన్నారు. మరో వైపు ఏ2 దొంగ రెడ్డి .. బాబాయ్ గొడ్డలితో గుండెపై పొడుచుకున్నాడా లేక మీరే గొడ్డలితో వేటేశారా అంటూ ప్రశ్నించారు.
Also Read:తెలంగాణలో షర్మిల హై స్పీడ్.. 16లోపు కమిటీలు!
ఏ2 దొంగ రెడ్డీ! బాబాయ్ గొడ్డలితో గుండెపై పొడుచుకున్నాడా? మీరే గొడ్డలి వేటేసారా? ఓ చెల్లి తెలంగాణా రోడ్లపైనా, మరో చెల్లి ఢిల్లీలో అన్న కాదు అరాచకుడని నినదిస్తూ భయపెడుతున్నారా?(1/2)@VSReddy_MP @ysjagan
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) April 3, 2021