June 24, 2026 8:34 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

దేవాలయాల్లో విధ్వంసంపై సీబీఐతో దర్యాప్తు నిర్వహించాలి : అయ్యన్న

రాష్ట్రంలో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, వీటిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.

December 31, 2020 at 5:05 PM
in Andhra Pradesh, Latest News, Politics
TDP Leader Ayyanna Patrudu

TDP Leader Ayyanna Patrudu

Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

రాష్ట్రంలో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి నోరు మెదపడం లేదని, ఈ ఘటనలపై తక్షణమే సీబీఐచే దర్యాప్తు నిర్వహించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

రామతీర్థంలో దాడి దురదృష్టకరం

400 సంవత్సరాల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం, ఎంతో పవిత్రమైన స్థలం రామతీర్థం ఆలయంలో దాడి జరగడం, కోదండరాముని శిరస్సును ఖండించడం దురదృష్టకరమని అయ్యన్న ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన  నాటి నుంచి వరుసగా దేవలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఏడాదిన్నర కాలంలో దేవాలయాలపై 125 దాడులు జరగడం అత్యంత శోచనీయమన్నారు.  ముఖ్యమంత్రి హిందూ మతాన్ని అణగదొక్కాలని చూస్తున్నారా?, ముఖ్యమంత్రి గాని, దేవాదాయశాఖ మంత్రి గాని ఇప్పటికీ స్పందించక పోవడం వెనుక అసలు కారణం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల ఆస్తులను దోచుకునే కార్యక్రమం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ హయాంలో తిరుపతి డబ్బులతో ఆసుపత్రి అభివృద్ధి చేద్దామని ప్రతిపాదిస్తే స్వాములు అంతా గోల చేశారని, ఇప్పుడు వారంతా ఎక్కడకు వెళ్లిపోయారు? ఎందుకు స్వాములు మాట్లాడటం లేదు? స్వాములూ రాజకీయాలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. దారుణాలు జరుగుతున్నప్పుడు ధర్మాన్ని కాపాడాల్సిన స్వాములు మౌనంగా ఉండటం వెనుక అసలు కారణాలు ప్రజలకు తెలియాలన్నారు. దాడుల పై స్వాములు, ప్రభుత్వం స్పందించలేదు అంటే వీరు అంతా కుమ్మక్కయ్యారా అనే అనుమానం కలుగుతోందన్నారు. విజయనగరం వచ్చిన ముఖ్యమంత్రి కూడా రామతీర్థం ఘటనపై స్పందించక పోవడం దారుణమన్నారు. ఈ విషయంలో జగన్‌కు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో దొంగల రాజ్యం

రాష్ట్రంలో దొంగల రాజ్యం సాగుతోందని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. రాష్ట్రంలో పెద్ద దొంగ, ఉత్తరాంధ్రలో చిన్న దొంగ పాలిస్తున్నారని, ఇది ప్రజల దౌర్భాగ్యమని ఎద్దేవాచేశారు. జగన్‌కి హిందూ ధర్మమన్నా, హిందు మతమన్నా పడదన్నారు. హిందుత్వం బ్రతకాలంటే తామే ఉండాలంటున్న బీజేపీ నేతలు కూడా ఎందుకు ఈ దాడులపై స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ , వైసీపీ కుమ్మక్కయ్యా? అవగాహన రాజకీయాలు చేస్తున్నారా? అని అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సోము వీర్రాజు ఎందుకు మాట్లాడటం లేదన్నారు.

సిగ్గు చేటు

రామతీర్ధాలు ఘటన వెనుక టీడీపీ కుట్ర ఉందని స్థానిక నేతలు ఆరోపించడం సిగ్గుచేటని అయ్యన్న అన్నారు. ఆనందంగా ఉన్న అశోక్ వనంలో సంచైత గంజాయి మొక్కలా తయారైందని ఎద్దేవా చేశారు. మాన్సాస్ ఆస్తులు దోచుకోడానికి ప్రభుత్వ దొంగలు అడ్డదారిలో సంచైతను తీరుసుకురావడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వంటి మహానుభావుని ఓడించిన ఘనత రాష్ట్ర ప్రజలదని, పదవులు శాశ్వతం కాదు..సేవలు గొప్పవని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఒక సంఘటన జరిగితే అక్కడ ఉన్నతాధికారులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మరి ఏపీలో ఆ పరిస్థితి ఎందుకు లేదు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇన్ని దేవాలయాలపై దాడులు జరిగితే ఏపీ డీజీపీ పై మోడీ ఎందుకు చర్యలు తీసుకోరని, ఏపీ డీజీపీని తక్షణమే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. తన రాజకీయ జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశానని, ఇలాంటి ముఖ్యమంత్రిని ఇదే చూడటమని అన్నారు. పాలన చేతకాని  ముఖ్యమంత్రియని, ఎవ్వరి మాటా వినకుండా ఏకపక్షంగా వెళ్తున్న ఈయనకు సలహాదారులు ఎందుకని ప్రశ్నించారు.  బెయిల్‌పై జైలు నుండి బయటకు వచ్చి నీతులు చెప్తున్న ముఖ్యమంత్రిని భరించాల్సిన దౌర్భాగ్యం ఏపీ ప్రజలకు వచ్చిందన్నారు.

బాధాకరం : అశోకగజపతి

రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, దేవాలయాలపై, దేవతామూర్తులపై దాడులు, రామతీర్థం లాంటి పరమ పుణ్యక్షేత్రంలో కోదండరాముని శిరస్సును ఖండించడం బాధను కలిగిస్తోందని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో హిందూ మతంపైనా, రాజ్యాంగం పైనా దాడులు జరుగుతున్నాయన్నారు. అన్ని మతాలను మనం గౌరవించాలి కానీ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదన్నారు. రామతీర్థం పుణ్యస్థలంలో ద్వాపర యుగంలో సీతారాములు, తదుపరి యుగంలో పాండవులు సంచరించినట్లు తెలుస్తోందని, అంతట ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడటం శోచనీయమన్నారు. ఈ చరిత్ర ఆధారంగా నాలుగు వందల ఏళ్లుగా ఆ పవిత్రత కాపాడుతూ వస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు సరిగ్గా లేదని దేవాలయాలు, ట్రస్టుల ఆస్తులు కాజేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారని, అవసరమైన సమయంలో బుద్ది చెబుతారని స్పష్టం చేశారు.

Tags: ap newsayyanna demands cbi enquiry on temple attacksCBI enquiry on temple incidentsramatheertham incidentramatheertham statue incidentsree rama statue damaged in ramatheerthamTDP Leader Ayyanna PatruduTDP Leader Ayyanna Patrudu Demands CBI Enquiry on Temple Incidents in APtdp leaderstdp leaders protesttdp party leaderstelugu newstelugu news latestVizianagaram News
Previous Post

ఇకపై జియో వాయిస్ కాల్స్ ‘ఫ్రీ’..

Next Post

వన్ నేషన్.. వన్ డ్రై రన్..

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

బాలు కోలుకుంటున్నారు

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

సందీప్ భోజనంబు ఎలాంటిదో?

విశాల్ వెంట ప‌డుతున్న స్టార్ హీరోయిన్లు

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist