గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఐసీయూలో ఐసీయూలో ఉన్నారు. ఈ నెల 5వ తేదీన ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో నిన్న రాత్రి ఐసీయూకి తరలించినట్లు ఆస్పత్రివర్గాలు తెలిపాయి. ఈ ఆస్పత్రి హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. నిపుణులైన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. లైఫ్ సపోర్ట్ తో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. బాలు ఆరోగ్యం విషమంగా ఉందని వారు తెలిపారు.
జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మళ్ళీ షాక్..!
జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ విద్యావిధానం పేరుతో జగన్...