హైదరాబాద్ వరంగల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా రామచంద్రరావు పోటీ చేయనున్నారని తెలిపింది. వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని బీజేపీ తమ అభ్యర్ధిగా ప్రకటించింది.
Must Read ;- ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల