తార్నాకా డివిజన్ అధ్యక్షుడు రాముపై దాడకి యత్నించిన శారద మల్లేష్. రచ్చుకాస్త రోడ్డుకెక్కింది. అక్కడ కూడా నేతలు ఆగలేదు. కాస్త కూడా వచక్షణ లేకుండి రోడ్డు అనేది కూడా కొట్టుకున్నారు. నేతలతోపాటు కార్యకర్తలు కూడా తోడవడంతో రచ్చ కాస్త పెద్ద గొదవగా మారింది. ఈ నేతల పంచాయితి కాస్త ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇంటికి చేరింది. అక్కడ ఇరువురి నేతల గొడవ తీర్చడానికి రామచంద్రరావు ప్రయత్నిస్తున్నారు. సికింద్రాబాద్ కు చెందిన బీజేపీ కార్యకర్తలు భారీగా ఎమ్మల్సీ ఇంటికి చేరుకున్నారు. అక్కడ జరిగిన విషయాలు తెలియాల్సి ఉంది.
సజ్జల : భయపడుతున్నారా.. భయపెడుతున్నారా?
ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో...