‘యే మేరీ లైఫ్ హై’ అనే టీవీ సిరీస్ తో పాపులారిటీ తెచ్చుకున్న హాట్ బ్యూటీ షామా సికిందర్. ఇప్పుడా బ్యూటీ బోలెడంత బోల్డ్ గా కుర్రకారుకు దగ్గరైపోయింది. పిల్లల్ని కనాలంటే.. పెళ్లే చేసుకోవాలా అనే ఆమె ఆలోచనలో ఎంత బోల్డ్ నెస్ హాట్ నెస్ దాగి ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
అలాంటి ఈ సుందరి ఇప్పుడు ఇన్ స్టాలో హాట్ సెన్సేషన్. ఆమె షేర్ చేసే సెన్సువల్ ఫోటోస్ కోసం నెటిజెన్స్ తెగ ఎదురు చూస్తుంటారు. అందుకే అక్కడ ఆమె ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. రీసెంట్ గా షామా తన ఇన్ స్టా ఖాతాలో ఒక రెడ్ కలర్ బికినీ ఫోటో షేర్ చేసింది. అది త్రో బ్యాక్ పిక్ అవడం ఇక్కడ ట్విస్ట్.
ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండడంతో.. అలాంటి ఫోటోస్ ను లైవ్ లో తీసుకొని షేర్ చేసే అవకాశమే లేకుండా పోయిందామెకు. అందుకే కాస్తంత బాధగా.. ఓనా బీచుల్లారా, ఓ నా పర్వాతాల్లారా, ఓ నా ఇసుకతిన్నెల్లారా.. నేను మిమ్మల్ని ఎంతగా మిస్ అవుతున్నానో, ఎంత విరహాన్ని అనుభవిస్తున్నానో.. అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం కొన్ని ఎరోటిక్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న షామా సికిందర్ .. లాక్ డౌన్ అయిన తర్వాత ఏ రేంజ్ లో తిరిగి హాట్ గా రెచ్చిపోతుందా అని కుర్రకారు ఎదురు చూస్తున్నారు.
Must Read ;- చిన్న గౌను వేసుకున్న తెలుగు పాప..!