May 17, 2026 8:12 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

హనీమూన్ లో మునిగితేలుతోన్న చందమామ

మాల్దీవుల్లోని బీచ్లో ఆనందంగా గడిపేయడమే కాకుండా.. సముద్రంలో తన భర్తతో పాటు ఈత కొడుతూ ఎప్పుడూ లేనంతగా సంతోష క్షణాలను చవిచూస్తోందట కాజల్ అగర్వాల్ .``బ్లూ కలర్లో కనిపించే సముద్రం అన్నా..ఆకాశం అన్నా నాకు చెప్పలేనంత ఇష్టం`` అని అంటోంది. 

November 18, 2020 at 4:49 PM
in Tollywood
Kajal Aggarwal Honeymoon
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కాజల్ అగర్వాల్ హనీమూన్ ట్రిప్ తెగ ఎంజాయ్ చేస్తోంది. తెలుగుతో పాటు  తమిళ, హిందీ చిత్రాలు చేస్తూ మంచి ఫామ్ లో ఉండగానే ఇటీవల గౌతమ్ అనే వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి కారణంగా తాను చేస్తున్న చిత్రాల షూటింగులు  తిరిగి సెట్స్ పైకి రావాల్సి ఉండటంతో పాటు తనకు చెందిన సన్నివేశాల చిత్రీకరణ కూడా మళ్లీ మొదలు కాకపోవడంతో.. కాజల్ కు మంచి సమయం దొరికింది. దాంతో వృత్తి పరమైన టెన్షన్ పక్కన పెట్టి.. మంచి సమయం మించిపోనీకు అన్న సూత్రాన్ని పాటిస్తూ  ఎంచక్కా తన భర్త గౌతమ్ తో కలసి మాల్దీవులకు షికారుకు వెళ్ళింది

Also Read:-కాజల్ వెడ్స్ గౌతమ్ కిచ్లూ

మాల్దీవుల్లోని బీచ్లో ఆనందంగా గడిపేయడమే కాకుండా.. సముద్రంలో తన భర్తతో పాటు ఈత కొడుతూ ఎప్పుడూ లేనంతగా సంతోష క్షణాలను చవిచూస్తోందట. “బ్లూ కలర్లో కనిపించే సముద్రం అన్నా..ఆకాశం అన్నా నాకు చెప్పలేనంత ఇష్టం“ అని అంటోంది.  అంతేకాదు రొమాంటిక్ మోడ్లో  తామిద్దరం ఈత కొడుతున్న ఫోటోలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాను ఎంత సంతోషంగా ఉన్నానో వెల్లడించింది.

ఇక కాజల్ చేతిలో మూడు భాషలకు చెందిన  అర డజను చిత్రాలున్నాయి.  హనీమూన్ ట్రిప్ తర్వాత తాను అంగీకరించిన చిత్రాల షూటింగులలో ఆమె పాల్గొంటుందట. ఇప్పటికే కమలహాసన్ కధానాయకుడిగా రూపొందుతున్న ఇండియన్ 2, మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా తెరకెక్కుతున్న ఆచార్య, బాలీవుడ్లో జాన్ అబ్రహాం, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ముంబై సగ చిత్రంలోనూ కాజల్ నటిస్తోంది. అలాగే మంచు విష్ణు నటిస్తున్న మోసగాళ్లు, తమిళంలో హే సనామిక చిత్రాలను ఆమె చేస్తోంది. ఇక ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఇంకో తమిళ చిత్రం పారిస్ పారిస్ విడుదల కావాల్సివుంది.

తన కెరీర్లో మొదట్నుంచి ఎన్నో విజయాలతో పాటు అనేక అపజయాలను చవిచూసిన ఆమె దేనికైనా  అతిగా పొంగిపోవడం, అతిగా కుంగిపోవడం తన లక్షణం కాదని ఎప్పుడూ చెబుతుంటుంది. ఆ మధ్య మూడు వరుస హిట్లు, మూడు వరుస ప్లాప్ లు ఆమెకు దక్కాయి. జనతా గ్యారేజ్, ఖైదీ నెంబర్ 150, నేనే రాజు..నేనే మంత్రి వంటి వరుస హిట్ల తర్వాత కవచం, సీత, రణరంగం చిత్రాల అపజయం ఆమెకు ఎదురైంది. అయితే ప్రస్తుతం తాను చేస్తున్న చిత్రాలన్నీ మంచి కథతో కూడుకున్నవని, అందుకు తగ్గ తారాగణం ఆ చిత్రాలకు ఉందని ఆమె చెబుతోంది. తప్పకుండా తాను  చేస్తున్న చిత్రాలన్నీ తన కెరీర్ కు ఎంతో ఉపయోగపడతాయని అంటోంది.

Must Read:-Tollywood-actress-kajal-Aggarwal

Tags: #Acharyagautam kitchluheroine kajal aggarwalIndian 2janatha garageKajal aggarwal weddingkamal haasankhaidi number 150maldivesmanchu vishnumegastar chiranjeevinene raju nene mantrisocial mediaSouth Indian Actresstelugu newsTollywood HeroineTollywood movies
Previous Post

త్రిమూర్తుల దౌత్య విఫలం : కమలానికి అదనపు బలం!

Next Post

డిసెంబర్లో థియేటర్స్ లోకి ‘సోలో బ్రతుకే సో బెటర్’

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Yashika Anand Bold Beautiful Pics

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

అనిల్-జీవీఎల్ అందరూ చెప్పేది నిజమేనట!

Janhvi Kapoor looking hot in Saree

జీవిత కాల సాఫల్య పురస్కారం అందుకున్న బిల్ గేట్స్

మనిషికి ఎందుకీ తాపత్రయం?

ముఖ్య కథనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist