May 18, 2026 3:08 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

చంద్రబాబుకు నోటీసులు.. ఎఫ్‌ఐఆర్ తప్పదా

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

March 16, 2021 at 10:52 AM
in Andhra Pradesh, Latest News
చంద్రబాబుకు నోటీసులు - www.theleonews.com
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని భూసేకరణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుత వైసీపీ సర్కారు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో భాగంగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులను అందజేశారు. 41CRPC కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని, సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజే ఏపీ సీఐడీ నోటీసులు జారీచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసుకు సంబధించి ఇప్పటికే 8 మందికి నోటీసులు జారీ చేసిన సీఐడీ తాజాగా చంద్రబాబుకూ నోటీసులు జారీ చేసింది. మొత్తం 6 సభ్యులతో కూడిన టీం చంద్రబాబు నివాసానికి చేరుకుని నోటీసులు ఇచ్చారు. అయితే ఈ అంశంపై అటు సీఐడీ అధికారులు, ఇటు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ విషయంలో సుప్రీంకోర్టు సవరణలు చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ కేసులో విచారణను వేగవంతం చేసిందని చెప్పవచ్చు.

ఇప్పటికే కేసు నమోదు..

ఈ కేసులో ఇప్పటికే ఏపీ మాజీ మంత్రి నారాయణను విచారించారు సీఐడీ అధికారులు. భూసేకరణలో పలు నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఐపీసీ సెక్షన్లు 120 బీ, 166, 167, 217, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ అలినేషన్ యాక్ట్ 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఐటీకి లేఖ..

ఏపీ రాజధాని అమరావతిలో భూసేకరణ , అసైన్డ్ భూముల కొనుగోళ్లు తదితర అంశాలపై జరిగిన లావాదేవీల్లో విచారణకు సహకరించాల్సిందిగా ఏపీ సీఐడీ ఆదాయపు పన్ను శాఖను కోరింది. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఇప్పటికే ఐటీ చీఫ్ కమిషనర్‌కు లేఖ రాశారు. 2018 నుంచి 2019 వరకు 106 అనుమానాస్పద భూ లావాదేవీలు జరిగినట్లు ఈ లేఖలో సీఐడీ చీఫ్ సునీల్ పేర్కొన్నట్లు సమాచారం. వాటిలో నిర్ణీత పరిమితికి మించి నగదు లావాదేవీలు జరిగిన వివరాలు అడిగినట్టు తెలుస్తోంది. ఆదాయపు పన్ను చట్టాలను, నిబంధనలు ఉల్లంఘిస్తూ జరిగిన లావాదేవీలపై చర్యలు తీసుకోవడంతో ఆ వివరాలు తమకు తెలియజేస్తే తమ చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, విచారణకు కూడా సహకరించినట్టు అవుతుందని లేఖ రాసినట్టు తెలుస్తోంది.

సీబీఐ విచారణ కోరిన జగన్ సర్కారు

కాగా రాజధాని భూముల వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు కోరుతూ జగన్ ప్రభుత్వం లేఖ రాసింది. గత తెలుగుదేశం ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ, సీబీఐ దర్యాప్తును కోరుతూ ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. అమరావతి భూసేకరణ వ్యవహారంలో ఇప్పటికే నమోదైన కేసుల వివరాలతో పాటు కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక ఆధారంగా కేసులు నమోదు చేశామని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.

చంద్రబాబును ఈ కేసులో ఇరికించే యత్నం

కాగా ఉద్దేశపూర్వకంగానే ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఈ కేసులో ఇరికించే యత్నం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కక్ష గట్టి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని, ఏదో ఒక కేసులో ఇరికించే యత్నం చేస్తున్నారని విమర్శిస్తోంది.

Must Read ;- నో ఇన్ సైడర్ ట్రేడింగ్ : అమరావతి కేసుల్లో ఆ పదం వర్తించదు!

Tags: ap ex cm chandrababuchandrababu naidu legal caseschandrababu naidu scams listcid 2021cid fire on ap ex cmcid notices to ap ex cmcid notices to ap ex cm chandrababucid noticess to chandraababucid officercid officers to chandrababu naiducid telugucid vs chandrababu naiducid vs jaganEditorspickex cm chandara babu naidu cases listjagan about chandrababu cid noticesjagan cases charge sheetcid full formjagan cbi cases listlatest political issueslatest poltical newsleotoppolitical updatestelugu newswhy cid sending notices to chandra babu naidu
Previous Post

లెక్కలేసుకుంటున్నారు.. తిరుపతి తమదే అంటున్నారు!

Next Post

మహేశ్ బాబు సరసన జాన్వీకపూర్.. నిజమేనా?

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Vedhika Hot Pics in Beach

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ర‌ష్మిక వెనకున్న ఆ స్టార్ హీరో ఎవరో?

Samantha To Team With Jr. NTR & Trivikram

కన్నబాబుకు బెయిల్‌.. అచ్చెన్నకు జైల్ !

పీవీకి, కేసీఆర్కు నక్కకు నాగలోకానకి ఉన్నంత తేడా ఉంది..

సత్యదేవ్ ‘తిమ్మరుసు’ చిత్రానికి విడుదల తేదీ ఖరారు

సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ మూవీకి మరో అరుదైన గౌరవం

క్రేజీ ఆఫర్ లోనూ హనీ ఈజ్ ద బెస్ట్

ముఖ్య కథనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist