తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపట్లో గాంధీకి వెళ్లనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత, కొవిడ్ చికిత్సపై వైద్య అధికారులతో చర్చించనున్నారు. ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి తప్పించిన తర్వాత.. ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ వద్దే ఉండటంతో పూర్తిస్థాయిలో సమీక్షలు చేయనున్నారు. అయితే గాంధీలో సరైన చికిత్స అందడం లేదని సామాన్యులు, ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తుండటంతో సీఎం కేసీఆర్ గాంధీని విజిట్ చేయనుండటం చర్చనీయాంశంగా మారింది.
Must Read ;- గాంధీలో సీఎం : కరోనా రోగులకు ధైర్యం చెప్పిన కేసీఆర్