రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవీ గురించి నారాయణ మాట్లాడుతూ.. ‘పీవీ బతికుంటే ఆమె మాటలకు ఆత్మహత్య చేసుకునేవారు. పీవీకి, కేసీఆర్ కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వాణీదేవి తన తండ్రి పీవీనీ.. కేసీఆర్ తో పోల్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పీవీ చనిపోవడం వల్ల ఇలాంటి మాటాలు వినాల్సిన పని లేకుండపోయింది. నిజానికి పీవీ చనిపోయి బతికిపోయారు. ఏ లోకాన ఉన్నారో కానీ, తన కుమార్తె మాటలకు కన్నీరు పెట్టుకోవడం ఖాయం. కనీసం పీవీ శత జయంతి వేడుకలు చూడా జరపని వాళ్లు.. ఆయన కుమార్తెను అడ్డు పెట్టుకుని ఎమ్మెల్సీ స్ధానం గెలవాలని ప్రయత్ని్స్తున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానల్లో విజయసారథి, ప్రొఫెసర్ నాగేశ్వర్ గెలవటం ఖాయం’ అంటూ నారాయణ ధీమా వ్యక్తం చేశారు.
ఇంట్లో ప్రియురాలు, వీధిలో భార్య.. దువ్వాడ కుటుంబ కథా చిత్రంలో ట్విస్ట్…!!
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో జరుగుతున్న రగడలో భారీ ట్విస్ట్...