June 26, 2026 8:09 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వైఎస్ కుటుంబంలో మరోసారి బయటపడ్డ విబేధాలు

July 8, 2022 at 3:08 PM
in Andhra Pradesh, Editorial, General, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైఎస్ జయంతి రోజున రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విబేధాలు బయటపడ్డాయా ? వైఎస్ఆర్ ఘాట్ దానికి వేదికైందా ? కన్నా తల్లిని, సొంత చెల్లిని జగన్ విస్మరించారా ? ఒకే చోట ఉన్నా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిచడం పై జరుగుతున్న చర్చ ఏమిటి ? అసలు ఇడుపులపాయాలో ఏం జరిగింది ?

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుటుంబంలో నెలకొన్న విబేధాలు బయటపడ్డాయనే చర్చ జోరుగా సాగుతోంది. దీనికి ఇడుపులపాయ వేదికైందనే ప్రచారం జోరందుకుంది.వైఎస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వైఎస్ ఘాట్ వద్దకు వచ్చిన కుటుంబ సభ్యులు వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమని కొందరు చర్చించుకుంటున్నారు.

వాస్తవానికి వైఎస్ కుటుంబంలో గత కొంతకాలంగా చీలికలు ఏర్పడ్డాయనే ప్రచారం జరుగుతోంది.ఆస్తుల విషయంలో జగన్ కు షర్మిల మధ్య తలెత్తిన విబేధాలే దీనికి కారణమనే చర్చ కొనసాగుతోంది.గత క్రిస్మస్ సందర్భంగా అవి బహిరంగం అయ్యాయనే వాదన అప్పట్లో బలంగా వినిపించింది. క్రిస్మస్ వేడుకలకు ఎప్పుడూ ఒక్కటిగా వచ్చే వైఎస్ కుటుంబం, గత సంవత్సరం మాత్రం ఎవరికి వారుగా వచ్చారు. ఇక అదే సమయంలో జగన్ కు షర్మిలకు మధ్య ఆస్తి పంపకాల విషయంలో వాగ్వాదం చోటుచేసుకుందని, జగన్ తీరు నచ్చక షర్మిల పులివెందుల నుంచి అర్ధరాత్రి బయలుదేరి వెళ్లిపోయారనే ప్రచారం కూడా జరిగింది. కాగా తాజాగా వీరి మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డట్లుగా కనిపిస్తోంది.

గత కొద్ది రోజులుగా వైఎస్ కుటుంబం ఎవరికి వారే అనే తీరులో ఉంటున్నారు. జగన్, షర్మిల లకు అస్సలు పొసగడం లేదని టాక్. ఈ నేపధ్యంలోనే విజయమ్మ కూడా అటు జగన్ కు , ఇటు వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారట.ఇక అన్న చేతిలో దగా పడిన షర్మిలా తెలంగాణలో పార్టీ పెట్టి బిజీ అయిపోయారు. విజయమ్మ సైతం ఆమెకు అండగా నిలుస్తూ వస్తున్నారు. దీంతో వైసీపీ సైతం విజయమ్మను పక్కన పెట్టేసినట్లు వ్యవహరిస్తూ వస్తోంది.

ఈ నేపధ్యంలో ఈ సారి వైఎస్ జయంతికి ఆయన కుటుంబ సభ్యులు ఎలా హాజరు అవుతారనేది చర్చనీయాంశంగా మారింది.వైఎస్ కుటుంబం లో ఎటువంటి అరమరికలు లేవని వైసీపీ నేతలు ముఖ్యంగా విజయసాయి , సజ్జల వక్కాణించి చెబుతున్నప్పటికీ.. ఇడుపులపాయ సాక్షిగా వారి మధ్య విబేధాలు నిజమే అనేది బహిర్గతం అయ్యింది. వైఎస్ కు నివాళులు అర్పించేందుకు విజయమ్మ, షర్మిల కలిసి రాగా జగన్ మాత్రం ఆయన సతీమణి భారతీ రెడ్డితో వేరుగా వచ్చారు. ఇక అక్కడ చోటుచేసుకున్న సంఘటనలు కూడా వీరి మధ్య విబేధాలు నిజమే అనేలా కనిపించాయి.ముందుగా వైఎస్ ఘాట్ కు చేరుకున్న విజయమ్మ, షర్మిల వైఎస్ఆర్ కి నివాళులు అర్పించి అక్కడే కూర్చున్నారు. ఇక తర్వాత వచ్చిన జగన్ సైతం తనకు వారితో సంబంధం లేనట్లుగా నివాళులు అర్పించి ప్రార్ధనల్లో పాల్గొన్నారు.

అయితే ఎప్పుడూ వారి మధ్య కనిపించే ఆప్యాయ పలకరింపులు, ముద్దులు పెట్టుకోవడాలు ఇక్కడ దర్శనమివ్వకపోవడం గమనార్హం. ఇక జగన్ పక్కనే కూర్చున్న షర్మిల కుమారుడు సైతం తన మేనమామను కనీసం పాలకరించకపోవా, ఆయన వైపు చూపు కూడా తిప్పలేదు. జగన్ భార్య భారతీ రెడ్డి కూడా తనకు విజయమ్మ ,షర్మిలలతో సంబంధం లేనట్లుగా దూరంగా కూర్చోవడం, వారిని కనీసం పాలకరించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారిందట.

ఇదిలా ఉంటే వైఎస్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులా తీరుని చూసిన వైఎస్ అభిమానుల నుంచి ఇదేం చోద్యం అనే గుసగుసలు వినిపించాయట. వైఎస్ కుటుంబంలో విబేధాలు అంటూ వార్తలు వస్తుంటే ఇంతకాలం అదంతా తప్పుడు ప్రచారం అనుకున్నాం, కానీ ఇక్కడ చూస్తే అదే నిజం అనిపిస్తున్నట్లు ఉందంటూ చెవులు కొరుక్కుంటున్నారట.

మొత్తం మీద తమది గౌరవ ప్రధమైన కుటుంబం అని, తమ కుటుంబంలో ఎటువంటి విబేధాలు లేవని వైఎస్ కుటుంబ సభ్యులు బయటకు ఎన్ని చెప్పియయ ఇడుపులపాయ సాక్షిగా వారి మధ్య విబేధాలు బహిర్గతం అయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Tags: andhra politicsap latest news todayap newsBreaking Newslatest news teluguleo news teluguleotopTelugu News LIVEthe leo newstheleonews.comys jaganYS Jagan Mohan Reddyys jagan vijayammays sharmila familyYS Vijayamma Announces her Resignation TO YSRCP As Presidentys vijayamma resignationys vijayamma resignation letterysrcpysrcp plenary
Previous Post

అమ్మ రాజీనామా..! కు జగన్ మాస్టర్ ప్లాన్..

Next Post

వైసీపీ నేతల వేధింపులు తాళలేకే మహిళా ఉద్యోగి ఆత్మహత్య – నారా లోకేష్

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

Beautiful Actress Amala Paul Stunning Images

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

కరోనాకు ఎదురెళ్లిన సీ యూ సూన్

ధ‌ర‌ణీలో సిఎం కెసిఆర్ ఆస్తుల వివరాలు న‌మోదు

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist