June 27, 2026 2:26 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వెంట్రుక‌ల‌నూ వ‌ద‌ల‌ట్లేదు

త‌ల వెంట్రుక‌ల స్మ‌గ్లింగ్ కు పాల్ప‌డుతున్న కంపెనీల‌పై ఈడీ సోదాలు చేస్తున్న వైనం తెలుగు నేల‌లో క‌ల‌క‌లం రేపుతోంది.

August 24, 2021 at 1:21 PM
in Andhra Pradesh, Latest News, Telangana
ED Raids On The illicit Shipment Of Hair In Telugu States
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ED Raids On The illicit Shipment Of Hair In Telugu States :

వెంట్రుక‌లను మ‌నం ఈజీగా అలా తీసి పారేస్తాం గానీ.. వీటినే ఆధారంగా చేసుకుని అక్ర‌మ దందా న‌డుస్తున్న వైనం తెలుసా? ఈ దందాలో మ‌న దేశం నుంచి.. ఇంకా చెప్పాలంటే.. మ‌న తెలుగు నేల నుంచి త‌ల వెంట్రుక‌లు విదేశాల‌కు త‌ర‌లిపోతున్నాయ‌ట‌. అదేదో.. విదేశాల నుంచి గుట్టు చ‌ప్పుడు కాకుండా మ‌న దేశానికి త‌ర‌లివ‌స్తున్న బంగారాన్ని నిత్యం మ‌న ఎయిర్ పోర్టుల్లో పోలీసులు ప‌ట్టుకుంటున్న‌ట్లుగానే.. మ‌న దేశం నుంచి మ‌న త‌ల నుంచి రాలిపోయిన వెంట్రుక‌లు విదేశాల‌కు అక్ర‌మ మార్గాల్లో త‌ర‌లిపోతున్నాయ‌ట‌. ఇదేదో చిన్న వ్య‌వ‌హార‌మ‌నుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే.. ఈ వ్య‌వ‌హారంపై ఇప్పుడు తీవ్ర ఆర్థిక నేరాల‌కు చెందిన కేసుల‌ను ద‌ర్యాప్తు చేసే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు విస్తృత సోదాలు జ‌రుపుతున్నారు. ఈ సోదాల‌న్నీ కూడా తెలుగు నేల‌కు చెందిన హైద‌రాబాద్‌, గుంటూరుల్లో కొన‌సాగుతున్న వైనం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

9 చోట్ల దాడులు..

తెలుగు నేల కేంద్రంగా కార్య‌కలాపాలు సాగిస్తున్న ప‌లు కంపెనీలు త‌ల వెంట్రుక‌ల‌ను విదేశాల‌కు అక్రమ మార్గాల్లో త‌ర‌లిస్తూ స్మ‌గ్లింగ్ కు పాల్ప‌డుతున్న వైనంపై గ‌తంలోనూ ఓ సారి వార్త‌లు వినిపించాయి. అయితే ఆ త‌ర్వాత ఈ విష‌యంలో పెద్ద‌గా క‌దిలిక లేక‌పోవ‌డంతో దానిని అంద‌రూ మ‌రిచిపోయారు. అయితే తాజాగా మంగ‌ళ‌వారం నాడు అటు తెలంగాణ‌లోని హైద‌రాబాద్ తో పాటు ఇటు ఏపీలోని గుంటూరుల్లో ల్యాండైన ఈడీ అధికారులు ఏకంగా 9 ప్రాంతాల్లో విస్తృత సోదాలు ప్రారంభించ‌డంతో ఈ వ్య‌వ‌హారంపై మ‌రోమారు క‌ల‌క‌లం రేపింది. ఈడీ సోదాలు జ‌రుపుతున్న కంపెనీల విష‌యానికి వ‌స్తే.. వికాస్ ఎంట‌ర్ ప్రైజెస్, న‌రేష్ హెయిర్ ఎక్స్ పోర్టర్స్‌, హ్రితిక్‌, ఎక్స‌లెంట్ హెయిర్ కంపెనీల్లో ఈ ఈడీ సోదాలు కొన‌సాగిస్తోంద‌ట‌. విశ్వ‌స‌నీయ స‌మాచారాన్ని విశ్లేషించుకున్న మీద‌టే ఈడీ దాడులు చేస్తుంద‌న్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఒకేసారి ఏకంగా 9 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తున్న‌దంటే.. ఈ వ్య‌వ‌హారంలో వంద‌లు, వేల కోట్ల మేర అక్ర‌మాలు చోటుచేసుకున్నాయ‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ఇదో పెద్ద దందా!

మ‌న త‌ల‌పై హెయిర్ పెరిగితే మ‌న‌కు చిరాకే. అదే ఆ హెయిర్ ను మ‌నం క‌టింగ్ చేయించుకుంటే హెయిర్ స్మ‌గ్ల‌ర్ల‌కు పండుగే. స‌ముద్ర తీరానికి స‌మీపంలో ఉన్న నెల్లూరు జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాకు పొరుగునే ఉన్న తిరుప‌తి, చిత్తూరు జిల్లాలోని ఇత‌ర ప్రాంతాల‌ను కేంద్రంగా చేసుకుని అక్ర‌మార్కులు త‌ల వెంట్రుక‌ల‌ను స్మ‌గ్లింగ్ చేస్తున్నార‌ని ఈడీ భావిస్తోంది. ఈ విష‌యంపై త‌న‌కు అందిన ఫిర్యాదుపై చాలా రోజులుగా ర‌హ‌స్య విచార‌ణ చేప‌ట్టిన ఈడీ.. ఈ దందా ద్వారా ఏటా రూ.6 వేల కోట్ల నుంచి 8 వేల కోట్ల మేర చేతులు మారుతున్న‌ట్లుగా కూడా ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది. అయితే అధికారుల‌కు స్మ‌గ్లింగ్ పై ఏమాత్రం అనుమానం రాకుండా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ కంపెనీలు.. హెయిర్ క‌టింగ్ సెలూన్ల‌నే కేంద్రంగా చేసుకుని.. చైనా, య‌మ‌న్మార్‌, బంగ్లాదేశ్ ల‌కు త‌ల వెంట్రుక‌ల‌ను త‌ర‌లిస్తున్నాయ‌ట‌. న‌కిలీ వే బిల్లుల‌తో సాగుతున్న ఈ వ్య‌వ‌హారంపై ఈడీ ద‌ర్యాప్తులో ఇంకెన్ని సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూస్తాయోన‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

Must Read ;- ఆ రెండూ పోయాయి.. ఇప్పుడు ఇంకొక‌టి

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsED Raids On The Illicit Shipment Of HairED Raids On The Illicit Shipment Of Hair In Telugu Statesenforcement directorategunturhairhair smugglinghyderabadIllicit Shipment Of HairLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newstelanganatelangana latest newstelangana newstelugu newstelugu states
Previous Post

‘శ్రీహ‌రి సేన’ ఆఫ్ఘ‌న్ కొంప ముంచిందా?

Next Post

మాజీ ఎమ్మెల్యేనే నేల‌పై కూర్చోట్టేశారు

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

Beautiful Actress Amala Paul Stunning Images

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఐపీఎల్-13: చెన్నై జోరు కొనసాగేనా?

శివ శివా… కాకినాడలో గుడి పూజారిపై ఎటాక్‌.. వైసీపీ నేతల అరాచకం..!!

కరోనాకు ఎదురెళ్లిన సీ యూ సూన్

ధ‌ర‌ణీలో సిఎం కెసిఆర్ ఆస్తుల వివరాలు న‌మోదు

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist