June 4, 2026 2:30 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఆ రెండూ పోయాయి.. ఇప్పుడు ఇంకొక‌టి

టీడీపీ జ‌మానాలో అక్ర‌మాలంటూ జ‌గ‌న్ స‌ర్కారు రంగంలోకి దిగినా ఏమీ తేలడం లేదు. ఇప్ప‌టికే ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్‌, ఫైబ‌ర్ నెట్ లో అక్ర‌మాలు తేల‌క‌పోగా.. ఇప్పుడు వైసీపీ స‌ర్కారు లేవ‌నెత్తిన ఆండ్రూ అక్ర‌మ మైనింగ్ కూడా అదే ఫలితాన్ని ఇవ్వ‌నుంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

August 20, 2021 at 1:53 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారు.. గత చంద్రబాబు ప్రభుత్వంపై పోలవరంలో, పట్టిసీమలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసి చివరవకు కాగ్ నివేదిక, కోర్టు తీర్పులతో డంగైపోయింది. ఈ విష‌యాల్లో అక్ర‌మాలే లేవంటూ తేలిన ఫ‌లితాల‌తో జ‌గ‌న్ స‌ర్కారు డిఫెన్స్ లో ప‌డిపోయింది. అప్ప‌టికీ స‌ర్దుకోకుండా.. అమరావతి రాజధాని భూములలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిదని, దళితుల భూములు లాక్కున్నారని ఆరోపణలు చేసి కోర్టుకు పోతే కోర్టులు ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగలేదని, దళిత భూముల బలవంతంగా తీసుకోలేదని స్వ‌యంగా హైకోర్టు, సుప్రీంకోర్టులే తేల్చి చెప్పాయి. టీడీపీపై వైసీపీ నేత‌లు ఎలాంటి అవినీతి ఆరోపణలు చేసినా విచార‌ణ‌ల్లో అవి నిల‌వ‌డం లేదు. తాజాగా ఇప్పుడు తూర్పు గోదావ‌రి జిల్లాల్లో అండ్రూ మైనింగ్ సంస్థ అక్ర‌మ మైనింగ్ కు పాల్ప‌డింద‌ని, ఇదంతా టీడీపీ హ‌యాంలోనే జ‌రిగింద‌ని ఆరోపిస్తూ.. ఈ వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తున‌కు జ‌గ‌న్ స‌ర్కారు ఆదేశాలు జారీ చేసే దిశ‌గా క‌దులుతోంది. గ‌తానుభ‌వాల దృష్ట్యా.. ఈ వ్య‌వ‌హారంలోనూ జ‌గ‌న్ స‌ర్కారుకు వ్య‌తిరేక ఫ‌లిత‌మే రావడం ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది.

టీడీపీపై ఎందుకీ దాడి..?

సీఎం జ‌గ‌న్ బాబాయి, టీటీడీ చైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలోని నాతవరం మండలంలో రూ.15 వేల కోట్ల విలువైన బాక్సైట్ ను లేటరేట్ ముసుగులో విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని టీడీపీ ఆరోపించింది. అంతేకాకుండా ఈ వ్య‌వ‌హారం గుట్టును విక్రాంత్ రెడ్డి వ్యాపార భాగ‌స్వామి ల‌వ‌కుమార్ రెడ్డి ఓ గిరిజ‌నుడితో మాట్లాడుతూ బ‌య‌ట‌పెట్టారు. ఈ ఆడియో టేపు బ‌య‌ట‌కు వ‌చ్చి వైసీపీ నేత‌ల‌ను అడ్డంగా బుక్ చేసి పారేసింది. ఈ వ్య‌వ‌హారంపై ఎన్జీటీ విచార‌ణ జ‌రుపుతోంది. క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌కు బృందాల‌ను కూడా ఎన్జీటీ రంగంలోకి దింపింది. ఈ ప‌రిశీల‌న‌లో వైసీపీ నేత‌లు పాల్ప‌డ్డ అక్ర‌మాలు వెలుగు చేశాయి. లేట‌రైట్ పేరిట బాక్సైట్ ను గుట్టు చ‌ప్పుడు కాకుండా త‌ర‌లించేందుకు ఏ మేర అడ‌వుల‌ను నాశ‌నం చేశార‌న్న విష‌యం కూడా బ‌య‌ట‌ప‌డిపోయింది. మొత్తంగా వైసీపీ అక్ర‌మాల‌ను విప‌క్ష టీడీపీ బ‌య‌ట‌పెట్టిన‌ట్టైంది. త‌మ అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్టిన టీడీపీని కూడా కోర్టు బోనులో నిలిపే దిశ‌గా క‌దులుతున్న వైసీపీ.. ఇప్పుడు ఆండ్రూ మైనింగ్ టీడీపీ హ‌యాంలో.. ఆ పార్టీ నేత‌ల అండ‌దండ‌ల‌తోనే అక్ర‌మ మైనింగ్ కు పాల్ప‌డింద‌న్న విష‌యాన్ని ఎత్తుకున్న వైసీపీ స‌ర్కారు.. ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ‌కు ఆదేశాలు ఇచ్చే దిశ‌గా క‌దులుతోంది. తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ ఆందోళన చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు పిర్యాదు చేయారు. పిర్యాదు సీవీకరించిన ట్రిబ్యునల్ విశాఖ, తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతములో విచారణ చేస్తున్నారు.

ఆండ్రూపై ఆరోప‌ణ‌లు

చంద్రబాబు హయాంలో తూర్పుగోదావరి జిల్లాలో అండ్రూ మైనింగ్ సంస్థ నిర్వహణలో అక్రమ బాక్సైట్ తవ్వకాలు పై ఆరోపణలు వచ్చాయంటూ గనుల శాఖ రంగంలోకి దిగింది. తూర్పుగోదావరి జిల్లాలో అండ్రూ మినరల్స్ సంస్థ లేటరేట్ కు బదులు అక్రమంగా బాక్సైట్ తవ్వకాలు జరిపి చైనాకు ఎగుమతి చేసింద‌ని, దీని వలన రూ.230 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని గ‌నుల శాఖ వాదిస్తోంది. 2013 లో మైనింగ్ అనుమతులు తీసుకున్న అండ్రూ మినరల్ సంస్థ 2019 వరకు మైనింగ్ సాగించిందని ఆ శాఖ చెబుతోంది. ఈ మైనింగ్‌పై త‌మ‌కు పిర్యాదులు అందాయ‌ని, ఆ ఫిర్యాదుల ఆధారంగానే ఇప్పుడు విచారణ చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. 2013 నుండి 2019 వరకు ఈ సంస్థ ఒడిశా లో వేదంత కంపినీకి 2 లక్షల టన్నుల లేటరేట్, చైనాకు 4.65 టన్నుల లేటరేట్ ను తరలించింద‌ని, అయితే ఎగుమతి చేసింది లేటరైటా? లేక బ్యాక్సైటా? అని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మ‌రి ఈ విచార‌ణ‌లో గ‌నుల శాఖ జ‌గ‌న్ స‌ర్కారు వాద‌న‌ను ఎలా నిరూపిస్తోందోన‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

Must Read ;- జ‌గ‌న్ కోర్టు మెట్లెక్కాల్సిందేనా?

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayandrew mineralsap breaking news todayap latest newsap newsap politicseast godawari districtLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleotoptelugu news
Previous Post

ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఓటీటీ చిచ్చు

Next Post

జ‌గ‌న్ అండ్ కోకు మ‌రింత ముప్పు

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Pragathi Latest Pics Going Viral

యానిమల్ (రివ్యూ)

సిద్దార్థ్ శుక్లా మరణంపై అనుమానాలు?

వైసీపీ అక్రమాలను ఎండగట్టండి – చంద్రబాబు

జగన్ మరో తొత్తుపై కూటమి సర్కార్ వేటు..!!

బుల్లెట్ నర్సన్న ప్రస్థానం ఇదే..

జగనన్న ఇళ్ల డ్రామా | Analyst Subbu on YS Jagan Conspiracy on YSR Housing Scheme | High Court

భయమా? బీజేపీ రఘును అంతగా టార్గెట్ చేస్తున్నారే..!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist