April 24, 2026 5:41 AM
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics International

‘శ్రీహ‌రి సేన’ ఆఫ్ఘ‌న్ కొంప ముంచిందా?

తాలిబాన్ల చెర‌లో చిక్కుకున్న ఆఫ్ఘ‌న్ విల‌విల్లాడిపోతోంది. ఈ దుస్థితికి ఆ దేశ సైన్యంలోని అవినీతే కార‌ణ‌మ‌ని, దానిని చూసి చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన పాల‌కుల‌దేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

August 24, 2021 at 12:03 PM
in International, Latest News, Top Stories
The Military Battalion Afghanistan
Share on FacebookShare on TwitterShare on WhatsApp

The Military Battalion In The Movie Magadheera Has Devastated Afghanistan : 

సైతాన్ ఫౌజ్‌.. ఈ పేరెక్క‌డో విన్న‌ట్లు ఉందా? అదేనండీ.. మ‌న తెలుగు సినిమా హీరో రాంచ‌ర‌ణ్ తేజ్ ను ఓ రేంజికి తీసుకెళ్లిన ఎస్ఎస్ రాజ‌మౌళి సినిమా ‘మ‌గ‌ధీర‌’లో వినిపిస్తుందీ మాట‌. షేర్ ఖాన్ పాత్ర‌ధారి శ్రీహ‌రి.. త‌న సైన్యంలోని అరివీర భ‌యంక‌రుల ప‌టాలానికి సైతాన్ ఫౌజ్ అనే పేరు పెట్టారు. ఆ ప‌టాలాన్ని పిలిచే క్ర‌మంలోసైతాన్ కీ ఫౌజీ అంటూ ఆయ‌న‌ త‌న‌దైన వాయిస్ మాడ్యులేష‌న్ తో చెప్పిన డైలాగ్ ఇంకా మ‌నకు గుర్తే. ఆ పటాలంలోని వారిని చూస్తే.. నిజంగానే దానికి త‌గిన పేరునే పెట్టార‌ని అనిపిస్తుంది. ఇప్పుడు ఆఫ్ఘ‌న్ క‌ష్టాల‌కు కార‌ణ‌మైన‌ది కూడా ఈ ప‌టాలం మాదిరి ఓ ముఠానే. దాని పేరు కూడా సైతాన్ ఫౌజ్‌. అయితే సినిమాలోని సైతాన్ ఫౌజ్‌ క‌ళ్ల‌కు క‌నిపిస్తుంది. ఆఫ్ఘ‌న్ లోని సైతాన్ ఫౌజ్ మాత్రం క‌ళ్ల‌కు క‌నిపించ‌దు. మొత్తం సైనిక వ్య‌వ‌స్థ‌నే కుప్ప‌కూల్చింది. వెర‌సి యావ‌త్తు దేశాన్ని తాలిబాన్ల వ‌శం చేసింది. అంటే.. తెలుగు సినిమా యాక్ట‌ర్ శ్రీహ‌రి నోట వినిపించిన సైనిక ప‌టాలం సైతాన్ ఫౌజ్‌ ఆఫ్ఘ‌న్ ను స‌ర్వ నాశ‌నం చేసింద‌న్న మాటేగా.

ఎన్నెన్ని దేశాల సాయ‌మో..?

అప్ప‌టికే ఓ సారి తాలిబాన్ల చెర‌లో చిక్కుకుని విల‌విల్లాడిన ఆఫ్ఘ‌న్ కు అమెరికా నేతృత్వంలోని నాటో బ‌ల‌గాలు విముక్తి క‌ల్పించాయి. అంతేనా.. ఉగ్ర‌వాదుల చెర‌లో చేతిలో చిల్లిగ‌వ్వ లేని ఆఫ్ఘ‌న్‌కు అన్ని ర‌కాలుగా అమెరికా సాయం చేసింది. ఇత‌ర దేశాలూ ఆ దేశానికి సాయం చేసేలా ప్రోత్స‌హించింది. ఈ క్ర‌మంలోనే ఆఫ్ఘ‌న్ పార్ల‌మెంటును భార‌త్ స్వ‌యంగా నిర్మించి ఇచ్చింది. ఇలా 20 ఏళ్లుగా వివిధ దేశాల స‌హ‌కారంతో అమెరికా.. అఫ్ఘానిస్థాన్‌ అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేసింది. దేశ భద్రత కోసం 3.50 లక్షల మంది సైనికులను సిద్ధం చేసింది. వారికి అధునాతన ఆయుధాలను అందజేసింది. పటిష్ఠమైన వైమానిక దళాన్ని తయారు చేసింది. అయినా.. 75వేల మంది తాలిబన్‌ ఫైటర్ల ముందు 3.50 ల‌క్ష‌ల మంది బ‌లంతో కూడిన‌ అఫ్ఘాన్‌ సైన్యం మోకరిల్లడానికి కారణమేం టి? ఇందుకు గత నివేదికలు చెబుతున్న ఒకే ఒక్క సమాధానం.. సైతాన్‌ ఫౌజ్. అఫ్ఘాన్‌ సైన్యంలో పెట్రేగిన అవినీతికి నిదర్శనమే ఈ ఘోస్ట్‌ సోల్జర్స్‌. బ్రిటన్ ప‌త్రిక‌ ‘ద గార్డియన్‌’ 2016లో ఓ పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. అందులో.. హెల్మాండ్‌ ప్రావిన్స్‌లో రికార్డుల్లో ఉన్న సైనికుల సంఖ్యకు.. వాస్తవంగా క్షేత్ర‌స్థాయిలో పనిచేస్తున్న వారి సంఖ్యకు పొంతనే లేదని పేర్కొంది. అక్కడ క్షేత్రస్థాయిలో సుమారు 40 మంది జాడే లేదని వెల్లడించింది. ప్రభుత్వం తరఫున తుపాన్‌ వజీర్‌ అనే రాజకీయ విశ్లేషకుడు హెల్మాండ్‌ ప్రావిన్స్‌లోని ఓ సైనిక బేస్‌ వద్ద తనిఖీ చేయగా.. 100 మంది సైనికులకు బదులు కేవలం 15 మందే పనిచేస్తున్నట్లు గుర్తించారు. మిగతా 85 మంది సైనికులు వాస్త‌వానికి లేకున్నా.. రికార్డుల్లో మాత్రం ఉన్నట్లు చూపిస్తూ.. వారి జీతాలను సైన్యంలోని కమాండర్లు, ఉన్నతాధికారులు తమ జేబుల్లో వేసుకుంటున్నట్లు తేల్చారు. అంటే ఆయా ప‌రిశోధ‌న క‌థ‌నాలు పేర్కొన్న ఈ సైతాన్ ఫౌజ్‌.. క‌ళ్ల‌కు క‌నిపించేది కాదు. వాస్త‌వానికి లేకున్నా.. రికార్డుల్లో మాత్ర‌మే క‌నిపించే సైనికులు.

పాల‌కుల‌ది ప్రేక్ష‌క పాత్ర‌..

ఆ నివేదిక ప్రభుత్వానికి అందినా.. ఎలాంటి చర్యలు లేవని ‘ద గార్డియన్‌’ సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. దేశ భద్రతకు పనిచేస్తున్న సైనికులకు తిండి కూడా సరిగ్గా పెట్టరని సిగర్‌ నివేదిక వెల్లడించింది. ఫలితంగానే తాలిబాన్లు మే నెలలో ఆక్రమణలు ప్రారంభించాక.. మర్హాజ్‌ ప్రాంతంలోని సైనికుల బేస్‌ను 2 నెలల పాటు దిగ్బంధించారు. వారికి ఆహారం అందకుండా చేశారు. ఫలితంగా.. ఆహారం కోసం సైనికులు తమ మెషీన్‌ గన్లను త్యాగం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ‘ద వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రిక కూడా అఫ్ఘాన్‌లో 3.50 లక్షల మంది సైనికులు లేరని, వాస్తవ సంఖ్య 2.54 లక్షలేనని తేల్చేసింది. సైతాన్‌ ఫౌజ్‌ జీతాలను కమాండర్లు తమ జేబుల్లో వేసుకున్నారని కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌ అనే సంస్థ గుర్తించింది. కాందహార్‌, జుబుల్‌, హెల్మాండ్‌, ఉర్జాన్‌ ప్రావిన్సుల్లో 50-70ు సైనికులు కేవలం రికార్డుల్లోనే ఉన్నారని సిగర్‌ మరో నివేదికలో వెల్లడించింది. సైతాన్‌ ఫౌజ్‌కు తోడు.. ఉన్న సైనికులే వెన్నుపోట్లకు పాల్పడడం కూడా అఫ్ఘాన్‌ సైన్యాన్ని మానసికంగా దెబ్బతీసింది.

Must Read ;- హీరో గ‌డ్డ తాలిబాన్ల అంతు చూసింది

Tags: #TheLeoNewsafghanistanAfghanistan storyInternational newsLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleotopnational newsSHAITAN FOUSEtelugu newsThe Military BattalionThe Military Battalion AfghanistanThe Military Battalion In The Movie Magadheera Has Devastated Afghanistan
Previous Post

Dimple Hayathi stuns in a sheer top in these new captivating photoshoots

Next Post

వెంట్రుక‌ల‌నూ వ‌ద‌ల‌ట్లేదు

Related Posts

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

గ్రేటర్ పై కమలం నజర్…కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తయార్

రైతన్నల తొలి విజయం : వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

రానా తమ్ముణ్ణి ఆ డైరెక్టర్ లాంచ్ చేస్తున్నాడా?

ముఖ్య కథనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist