April 12, 2026 8:21 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఏనుగులతో  నిత్యం నరకయాతన.. గిరిజనులకు కంటిమీద కునుకు లేదు

ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో ఉన్న తూర్పు కనుమల్లోని సరిహద్దు ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో కొద్దిరోజులుగా ఏనుగులు తిష్టవేసి ముప్పు తిప్పలు పెడుతున్నాయి. అర్ధరాత్రి వేళ గ్రామాలపై దాడి చేసి గిరిజనుల ప్రాణాలను హరించడమే గాక వందల ఎకరాల పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి.

November 4, 2020 at 2:38 PM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

శ్రీకాకుళం – విజయనగరం సరిహద్దు ప్రాంతంలోని గిరిజన తండాల్లో నివసిస్తున్న గిరిజనులకు కరిరాజులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపుతో పరిసర గ్రామాల ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. వీటికి అడ్డుకట్టవేసేందుకు అటవీశాఖ సరైన ప్రయత్నాలు చేయకపోవడంతో స్థానికులకు నిత్యం నరకయాతన తప్పడం లేదు.

2007 నుండి ..

ఆంధ్రా – ఒడిశా సరిహద్దుల్లోని ఉత్తరాంధ్ర ప్రాంత గిరిజన గ్రామాల్లో 2007నుండి కరిరాజుల అలజడి ప్రారంభమైంది. 2007లో ఒడిశాలోని లకేరి అటవీ ప్రాంతం నుంచి దారితప్పి ఉత్తరాంధ్ర జిల్లాలోకి ఏనుగుల గుంపు ప్రవేశించింది. అలా వచ్చిన వాటిలో  ప్రస్తుతం 40 మిగిలున్నాయి.2010లో వీటి తరలింపునకు చేపట్టిన ‘ఆపరేషన్‌ గజ’లో రెండింటిని తరలించారు. అనంతరం రెండు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కుంబిడి ఇచ్ఛాపురం వద్ద అనుమానాస్పదంగా మృతి చెందాయి. మరో ఏనుగు విద్యుదాఘాతంతో మృతి చెందింది. మరో ఏనుగు విజయనగరం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం వద్ద గోతిలో పడి ప్రమాదవశాత్తు మృతి చెందింది. మిగిలిన 40 ఏనుగులను  అటవీ ప్రాంతానికి తరలించడంలో సంబంధిత అధికారులు విఫలం అవుతుండటంతో అవి అడపాదడపా విజృంభిస్తున్నాయి.

15 మంది మృత్యువాత

ఈ ఏనుగుల వల్ల ఏజెన్సీ గిరిజన గ్రామాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు సుమారు 15 మంది మృత్యువాత పడ్డారు. 2008 నుంచి ఇప్పటివరకు సుమారు 500 ఎకరాల్లో పంటలు ధ్వంసం అయ్యాయి. వీటితోపాటు ఉద్యానవన, చెరకు పంటలు నాశనమయ్యాయి.

ఆహారం కోసమే ..

అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయిన ఏనుగుల గుంపు ఆహారం కోసమే మైదాన ప్రాంతాలకు వచ్చేశాయి. వీటికి రోజుకు కనీసం మూడువేల లీటర్ల నీరు అవసరం. కొండలపై ఊట గెడ్డలు, చెరువులు అంతరించి పోతున్నాయి. అడవులు అక్రమంగా నరికివేస్తున్నారు. అందువల్ల ఏనుగులకు సరైన నీడ, నీరు, ఆహారం లభించడం లేదు. అందువల్ల అవి మైదానప్రాంతాల్లో తిష్ట వేస్తున్నాయి. వేరొక వైపు గిరిజనుల కొండలపై చేస్తున్న పోడు వ్యవసాయం రోజురోజుకూ విస్తరిస్తోంది. వరి, మొక్కజొన్న, అరటి, పనస, చెరకు వంటివి పండిస్తుండటంతో వీటి కోసం మైదాన ప్రాంతాలకు ఏనుగులు వస్తున్నాయి.

బిక్కుబిక్కుమంటూ ..

గజరాజుల బాధిత గిరిజన  గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లబుస్తున్నారు. అదే తరుణంలో ఉపాధికీ దూరమవుతున్నారు. పనుల కోసం పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. 40 ఏనుగులు ఒక్కోసారి గుంపుగా దాడి చేసి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఆ తరుణంలో ఎదురైన వారిపై అమాంతం దాడిచేసి పొట్టన పెట్టుకుంటున్నాయి.

కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు

ఉత్తరాంధ్ర జిల్లాలకు చేరిన ఏనుగుల గుంపు నుంచి ప్రజల రక్షణకు అటవీశాఖ రూపొందించిన ప్రతిపాదనలు ఏళ్లతరబడి నానుతున్నాయి తప్ప కార్యరూపం దాల్చడం లేదు. ఒడిశా నుంచి వచ్చిన గుంపును తిరిగి వాటి స్థానానికి చేర్చే యత్నంలో భాగంగా ఓ ఏనుగు మృత్యువాత పడడంతో ఒడిశా ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. దీంతో తరలింపు ప్రక్రియ నిలిచిపోయింది. మన రాష్ట్రంలోని జంతు ప్రదర్శనశాలకు వీటిని తరలించేందుకూ ప్రతిపాదించారు. అదీ ఫలితం ఇవ్వలేదు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో కందకాలు తవ్వడం ద్వారా సమీప మైదాన ప్రాంతాలకు చేరకుండా ఉండేందుకు చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. దీన్ని గిరిజనులు వ్యతిరేకించడంతో పనులు నిలిచిపోయాయి. అటవీశాఖ ఎలిఫేంట్‌ జోన్‌ను ప్రతిపాదించింది. కొంతమేర అటవీ ప్రాంతాన్ని ఎలిఫేంట్‌ కారిడార్‌గా ఏర్పాటు చేసేందుకు అప్పటి అధికారులు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనా కార్యరూపం దాల్చలేదు. ఏనుగుల గుంపు పర్యవేక్షణ కష్టతరంగా మారిన నేపథ్యంలో గతంలో రాష్ట్ర ఉన్నతాధికారులు మరో కొత్త ప్రతిపాదన చేశారు. ఏనుగుల శరీరంలో ప్రత్యేకమైన చిప్‌ను అమర్చడం ద్వారా వాటి గమనాన్ని సులభంగా గుర్తించవచ్చన్న ప్రతిపాదనా అమలు కాలేదు.

ట్రాకర్ల పర్యవేక్షణలో

ప్రస్తుతం ఈ ఏనుగుల గుంపును అటవీశాఖ ట్రాకర్ల పర్యవేక్షణలో ఉంచింది.  15 మంది ట్రాకర్లు నిత్యం ఏనుగుల కదలికలను గమనిస్తూ ఉన్నారు. ఏబీవోలు, ఎఫ్‌బీవోలూ గుంపు కదలికలను పర్యవేక్షిస్తున్నారు. గ్రామాల వైపు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఏనుగులు అత్యంత తెలివిగా తమ పని తాము చేస్తున్నాయి. అర్థరాత్రి వేళ, అపరాన్న వేళ దాడి చేస్తున్నాయి.

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి స్వయాన ఈ ప్రాంత ప్రతినిధి అయినందున ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి చొరవ చూపాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.

Tags: elephentstroubling tribals
Previous Post

పోలింగ్ ఆపాల‌ని సుప్రీం కోర్టుకు ట్రంప్‌!

Next Post

సదుపాయాలు, సమాచారం.. అన్ని అంశాల పరిశీలనకు నాలుగు సబ్ కమిటీలు

Related Posts

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

by లియో డెస్క్
April 10, 2026 8:04 pm

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి...

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

by లియో డెస్క్
March 30, 2026 7:21 pm

AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ...

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

by లియో డెస్క్
March 28, 2026 7:52 pm

వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి...

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

by లియో డెస్క్
March 27, 2026 4:44 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైడ్రామా మొదలైంది. నిన్నటి వరకు మూడు రాజధానులంటూ ఊగిపోయిన వైసీపీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

by లియో డెస్క్
March 24, 2026 5:55 pm

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎంతటి విశాలమైనదో, ఆయన ఆలోచన పరిధి...

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

by లియో డెస్క్
March 20, 2026 6:56 pm

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆస్తుల పంపకాలపై ఆయన సతీమణి విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు....

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

by లియో డెస్క్
March 20, 2026 5:35 pm

ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ నిరుద్యోగ యువతకు...

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

by లియో డెస్క్
March 10, 2026 4:54 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు త్రిదండి చినజీయర్...

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

by లియో డెస్క్
March 9, 2026 6:12 pm

విజయా..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అంటే ఒక నమ్మకం. అయితే, దశాబ్దాలుగా సంపాదించుకున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జెస్సి..నువ్వు ఏం మాయ చేశావో.. అంటూ సామ్ కి సాయి ధరమ్ తేజ్ వెరైటీ విషెస్..

Mind Blowing Hot Photos Of Ketika Sharma

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

గాన గంధర్వుడు బాలు కన్నుమూత

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

జమిలీతో వైసీపీ చాప్టర్ క్లోజ్!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

వచ్చేనెల్లో టాలీవుడ్ లో ఓటీటీ ఫీస్ట్

ఎంతో ఘాటు ప్రేమతో కుర్రకారును కిర్రెక్కించే వెబ్ సిరీస్

ముఖ్య కథనాలు

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist