September 6, 2026 10:28 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

ఈటల-కొండా భేటీ.. కేసీఆర్ వ్యతిరేక శక్తుల ఏకీకరణే ప్రధాన అజెండా

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భేటీ అయ్యారు.‌కేసీఆర్ వ్యతిరేక శక్తుల ఏకీకరణే ప్రధాన అజెండాగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

May 7, 2021 at 2:51 PM
in Editors Pick, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భేటీ అయ్యారు.శామీర్‌పేట్‌లోని ఈటల నివాసానికి వచ్చి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాజీ మంత్రి ఈటలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ భేటీలో ఏం జరిగిందనే విషయానికి వస్తే ప్రధానంగా టార్గెట్ కేసీఆర్ అంశమే ప్రధానంగా కనిపిస్తోంది.గతంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ కేసీఆర్‌ను గద్దె దింపేందుకు, తెలంగాణ పురోగతికి ఉపయోగపడే ఏ వేదికతోనైనా కలిసేందుకు సిద్ధమని ప్రకటించారు.కేసీఆర్ అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడే ఏ వ్యక్తితోనైనా, ఏ పార్టీ అయినా సరే కలుస్తామని వ్యాఖ్యానించారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీచేసి రెండో స్థానంలో నిలిచిన జర్నలిస్టు తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్ కుమార్)‌తోనూ కొండా భేటీ అయ్యారు.

కొత్త పార్టీపై చర్చ జరిగిందా..

ఈటల-కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భేటీలో ప్రధానంగా కొత్త పార్టీపై చర్చ వచ్చిందనే వార్తలు వస్తున్నాయి.అదే సమయంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సన్నిహితులు మాట్లాడుతూ కొత్త పార్టీ అంశం కంటే కేసీఆర్‌పై ఈటల పోరాటం ఎలా ఉండబోతోంది..అందుకు సానుకూల, ప్రతికూల అంశాలు ఏంటనే చర్చ నడిచిందని చెబుతున్నారు.కొత్త పార్టీ పెట్టడం అనేది తరువాతి అంశమని, కేసీఆర్ వ్యతిరేక శక్తుల ఏకీకరణ ప్రధాన అజెండాగా చర్చ నడిచినట్టు తెలుస్తోంది.‌ఈ చర్చలో భాగంగా రేవంత్‌రెడ్డి, కోదండరాం,తీన్మార్ మల్లన్న,కాంగ్రెస్ పార్టీలో రానున్న కాలంలో జరగనున్న మార్పులు,ఉద్యమకారుల పరిస్థితి అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.ఉద్యమకారులైన గాదె ఇన్నయ్య,చెరకు సుధాకర్,కోదండరాం,జిట్టా లాంటివారి విషయంలో కేసీఆర్ వ్యవహారశైలి,‌ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగిన పరిణామాలపై చర్చ జరిగినట్టు సమాచారం.

తక్షణ నిర్ణయాలు ఇవీ..

కాగా పార్టీ తీసుకునే నిర్ణయాలను బట్టి తన కార్యాచరణ ఉంటుందని ఈటల చెప్పినట్లు సమాచారం.ఒక వేళ పార్టీ నుంచి బయటకు వెళ్లినా,పార్టీ నుంచి బలవంతంగా బయటకు పంపించినా హుజూరాబాద్‌లో తన పట్టు నిరూపించుకున్నాకే రాష్ట్ర వ్యాప్త కార్యాచరణ ఉంటుందని ఈటల వర్గం చెబుతోంది.అదే సమయంలో టీఆర్ఎస్ వ్యూహాలు కూడా కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఈటలకు వ్యతిరేకంగా మంత్రులు కొప్పుల, గంగుల వ్యాఖ్యానించారు. మరికొందరు నాయకులు కూడా ఈటలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.ఇదే అంశం కొండా విశ్వేశ్వర్ రెడ్డితో జరిగిన భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం.

సీన్‌లోకి బోయినపల్లి పేరు..

ఇక ఒకవేళ ఉప ఎన్నిక వస్తే రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడు,కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ను రంగంలోకి దింపే ఆలోచన కూడా పార్టీకి ఉన్నట్లు చర్చ నడుస్తోంది.ఇందుకు కారణం కూడా ఉంది.ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గం గతంలో కమలాపూర్ నియోజకవర్గంగా ఉండేది.నియోజకవర్గాల పునర్విభజన తరవాత హుజూరాబాద్‌గా మారింది.అయితే కమలాపూర్ నియోజకవర్గం గతంలో హన్మకొండ లోక్‌సభ పరిధిలో ఉండేది. గతంలో వినోద్‌కుమార్ హన్మకొండ ఎంపీగా గెలిచారు.కమలాపూర్ నియోజకవర్గం హుజూరాబాద్‌గా మారాక 2014లో కరీంనగర్ నుంచి పోటీచేసి గెలిచారు వినోద్‌కుమార్.‌నియోజకవర్గంలో పరిచయాలు,‌కేసీఆర్ కుటుంబాలకు బంధుత్వాలు,ఈటల వ్యతిరేక వర్గం కలసి వస్తాయనే కోణంలో పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఆచితూచి నిర్ణయాలు..

తన కార్యాచరణ విషయంలో ఈటల ఆచితూచి వ్యాఖ్యానిస్తున్నారని ఆయన వర్గం చెబుతోంది.ఓవైపు నిఘా వర్గాలతో పాటు పార్టీ కూడా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తోందనే చర్చ నడుస్తోంది.ఈటలకు సపోర్టుగా మాట్లాడినా,పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా ఆ సమాచారం వెంటనే పార్టీ కార్యాలయానికి తెలుస్తోందనే అభిప్రాయం కూడా ఉంది.ఈ నేపథ్యంలోనే ఈటల తన కార్యాచరణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం.ఈటల విషయంలో పార్టీ మరింత దూకుడుగా వ్యవహరిస్తే ఈటలకు సానుభూతి మరింత పెరుగుతుందన్న ఉద్దేశం కూడా పార్టీకి ఉందనే చర్చ నడుస్తోంది.

ఈటల అనుచరుడికి నోటీసులు..

ప్రస్తుతం తెలంగాణలో ఈటలను మంత్రి వర్గం నుంచి తొలగించడమే చర్చనీయాశంగా ఉంది.ఈటలకు మద్దతుగా ఎవరు నిలిచినా ఇబ్బందులు తప్పవనే సంకేతాలు కూడా వస్తున్నట్లు ఈటల వర్గం భావిస్తోంది.ఈటల అనుచరుడు, వీణవంక జడ్పీటీసీ భర్త సాదవరెడ్డికి కెడీసీసీ బ్యాంకు తాజాగా నోటీసులు పంపడమే ఇందుకు నిదర్శనమని ఈటల వర్గం చెబుతోంది.గతంలో సాదవరెడ్డి కేడీసీసీ బ్యాంకు పాలకవర్గంలో ఉన్న సమయంలో రూ.18 లక్షల అవినీతి జరిగిందని గురువారం బ్యాంకు నోటీసులు పంపింది.దీంతో ఈటల వర్గం ఆచితూచి వ్యవహరిస్తోంది.

Tags: cheraku sudhakarcm kcr latest news in telugu ex minister etela rajendarEditorspicketala and konda viswesara reddy discussed on kcr opposite forces integrationetela rajendar latest newsgadhe innayyakonda meets etela rajendarkonda visveswar reddy latest newskonda visweswar reddy and etela rajendarmp konda visweswar reddytelangana latest newstelangana new partytelugu newsthe leo newsYCP Telangana
Previous Post

కూలీ అవతారమెత్తిన నారాయణ

Next Post

పవర్ ఫుల్ వకీల్ సాబ్ గా సూర్య.. ఇంతకీ ఏ సినిమా?

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Lavanya Tripathi

8న ప‌రిష‌త్ ఎన్నిక‌లు… 10న కౌంటింగ్

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist