April 26, 2026 4:33 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

కొత్త జిల్లాలకు కసరత్తు షురూ….

అధికారంలోకి వచ్చిన తర్వాత.. క్షేత్రస్థాయి అధికార వికేంద్రీకరణకు జగన్ ప్రకటించిన హామీ జిల్లాల పునర్విభజన. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఉండాలనేది ఆయన సంకల్పం. దానికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలైంది. 

August 28, 2020 at 4:37 PM
in Editors Pick, Latest News, Politics
AP CM YS Jagan
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(తిరుపతి నుంచి లియోన్యూస్ ప్రత్యేక ప్రతినిధి)

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలైంది. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన సమాచార సేకరణకు చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఇందుకు సంబంధించి మొదటి సారిగా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా నేతృత్వంలో అధికారిక సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అడిగే సమాచారం కోసం అన్ని వివరాలను వివిధ శాఖలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

లోక్ సభ నియోజకవర్గాల పరిధి ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. తర్వాత వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉప కమిటీలు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు అయ్యాయి. దీనికి కొనసాగింపుగా జిల్లాస్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో సహాయ కమిటీలు ఏర్పాటు అయ్యాయి. ఇందులో భాగంగానే కలెక్టర్ అధ్యక్షతన చిత్తూరులో అధికారిక సమావేశం జరిగింది. జిల్లాలో 66 మండలాలు ఉండగా మదనపల్లె, చిత్తూరు, తిరుపతి రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మదనపల్లె డివిజన్లో 31 మండలాలు, చిత్తూరులో 20, తిరుపతిలో 15 మండలాలు ఉన్నాయి. భౌగోళికంగా మదనపల్లె రెవెన్యూ డివిజన్ అతి పెద్దది. దీనిని రెండు డివిజన్లుగా చేయాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వమే కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతుండటంతో ఆ ప్రాంత వాసుల కల నెరవేరనుంది.

జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 3 లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలోకి వస్తున్నాయి.చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాలు 3 రెవెన్యూ డివిజన్లలో ఉండడం గమనార్హం. ఇక రాజంపేట నియోజకవర్గం పరిధిలో జిల్లాకు సంబంధించి నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. తిరుపతి పరిధిలో జిల్లాలోని నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజక వర్గాలు కలిసి ఉన్నాయి.దీంతో లోక్‌సభ నియోజకవర్గాలు పరిధిగా జిల్లాలు ఏర్పాటు కావాలంటే ముందుగా రెవెన్యూ డివిజన్ల హద్దులను మార్చాల్సి ఉంటుంది. 

ఇందుకోసం రెవెన్యూ డివిజన్ల వారీగా అన్ని వివరాలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డివిజన్ల వారీగా వివిధ శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, భవనాలు, ఖాళీ పోస్టుల వివరాలు, ఉద్యోగుల స్థానికత తదితర వివరాలను సేకరించి నివేదికలను సిద్ధం చేయనున్నారు.దీంతో క్షేత్రస్థాయిలో జిల్లాల ఏర్పాటుకు కసరత్తులు మొదలైందని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా గణన జరుగుతుంది. ఇందుకు సంబంధించి వచ్చే ఏప్రిల్ లో కార్యక్రమాలు మొదలవుతాయి. ఈలోగా ఈ ఏడాది ఇప్పటికే ఇంటి గణన జరగాల్సి ఉంది. జనాభా గణన పూర్తి అయ్యేవరకు గ్రామ, మండల, డివిజన్, జిల్లా హద్దులను మార్చేందుకు వీలులేదు. దీనిపై గత జనవరిలోనే నోటిఫికేషన్ విడుదల అయింది. కరోనా కారణంగా ఇంటి గణన మొదలు కాలేదు. 

వచ్చే ఏడాదిలోనే జన గణన ప్రారంభమవుతుంది. ఇందుకు ఆరు నెలల వ్యవధి పడుతుంది. ఆ తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లా కేంద్రం అలాగే కొనసాగుతుండగా తిరుపతి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు అవుతుంది. కడప జిల్లాలోని రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చిత్తూరు జిల్లాకు సంబంధించి మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు, పీలేరు నియోజక వర్గాలు వస్తాయి. చిత్తూరు జిల్లా పరిధిలో ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నందున మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఆందోళన కార్యక్రమాలు ఉధృతం అవుతున్నాయి. మదనపల్లె జిల్లా కేంద్రం అవుతుందో లేదో చూడాలి.

Tags: Editorspickjaganmohan reddynew districtsparliament constitunencies
Previous Post

అదీ ఇదీ ఒకే కథ… అన్యాయం కదా!

Next Post

జిమ్ లో నాగ ‘శౌర్యం’

Related Posts

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

పుష్ప కోసం రంగంలోకి రంగమ్మత్త

తానా సభలో వైసీపీ హడావిడి.. తన్నులు తిని బయటకు వచ్చి రచ్చ…!

రేపటి నుంచి ఏపీలో గేమ్ ఛెంజ్ పొలిటికల్స్ షురూ..!

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

త్వరలో విడుదల : ఏపీ కొత్త ఇసుక పాలసీ సిద్దం

ముఖ్య కథనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist