July 4, 2026 6:57 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

అదీ ఇదీ ఒకే కథ… అన్యాయం కదా!

‘నీదీ నాదీ ఒకే కథ’... ఇదేదో ఈమధ్యనే వచ్చిన సినిమా పేరులా ఉంది కదూ. మనిషిని పోలిన మనిషి ఉన్నపుడు కథను పోలిన కథలు ఉండవా? అని మీరనుకోవచ్చు. అసలు కథ రాయడం పెద్ద కథా అని కూడా అనవచ్చు.

August 28, 2020 at 4:22 PM
in Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

‘నీదీ నాదీ ఒకే కథ’… ఇదేదో ఈమధ్యనే వచ్చిన సినిమా పేరులా ఉంది కదూ. మనిషిని పోలిన మనిషి ఉన్నపుడు కథను పోలిన కథలు ఉండవా? అని మీరనుకోవచ్చు. అసలు కథ రాయడం పెద్ద కథా అని కూడా అనవచ్చు. ఇంతకీ కథ ఎక్కడ పుడుతుందో తెలుసా… గుండె గొంతుకలో. అంతరంగాన్ని మథించి శోధిస్తే తప్ప కథ అంత తేలిగ్గా బయటికి రాదు. అంత గొప్ప కథకు జన్మనిచ్చిన రచయితలు అజ్ఞాతవాసి లా, దెయ్యం రచయితల్లో బతుకు వెళ్లదీస్తూ ఉంటారని ఎంతమందికి తెలుసు. తనను ఎవరో అమాంతం ఎత్తుకుపోతుంటే ఆ కథా ఘోషను ఎవరు వింటారు, రచయిత ఆత్మక్షోభను ఎవరు ఆలకిస్తారు?

ఈ కథ కూడా తెలుసుకోండి

ఇది ఓ ఎద్దు, కాకి కథ. ఈ రెండూ తమ కష్టసుఖాలను ఒకదానికొకటి పంచుకునేవి. ఓరోజు ఎద్దుతో కాకి ‘నువ్వు రోజూ ఒళ్లంతా హూనంచేసుకుని కష్టపడుతుంటే… నీ యజమాని నీ మొహాన ఓ కుడితి కొట్టి పబ్బం గడుపుకుంటున్నాడు చూశావా’అందట. దానికా ఎద్దు ‘నా సంగతి సరే… నీ సంగతి చెప్పు’ అందట. ‘ఏముంది… నేనేమీ కష్టపడను. నా కంటికి ఆహారం కనిపిస్తే చాలు ముక్కుకు కరచుకుని ఎత్తుకుపోతా… ఇలా ఎత్తుకుపోవడంలో ఎంత మజా ఉంటుందో నీకేం తెలుసు?’ అని జవాబిచ్చిందట కాకి. కథా చోరులు కూడా ఈ కాకిలాంటి వారే. ఇతరుల దగ్గర్నుంచి అన్యాయంగా తెచ్చుకునే తిండికన్నా కష్టపడి సంపాదించిన ఆహారమే మిన్నఅనే నీతిని ఈ చోరులు ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడే రచయిత కష్టాలు తీరతాయి.

వీరి హక్కుల్ని ఎవరు కాపాడతారు?

రచయితల హక్కుల్ని కాపాడటానికే కాపీరైట్ అనే చట్టం వచ్చింది. ఆ చట్టం నీడలోనే ఎందరో రచయితలు సేదతీరుతున్నా వారికి న్యాయం జరుగుతున్న దాఖలాలు లేవు. తెలుగు సినీ రచయితల సంఘం ఉన్నది కేవలం రచయితల హక్కుల్ని కాపాడటానికే ఉంది. ఏ రచయిత అయినా తన దగ్గర కథ ఉంటే అందులో రిజిస్టర్ చేసుకుంటే సదరు కాపీరైట్ చట్టం ప్రకారం ఆ కథ చాలా భద్రంగా ఉంటుందన్నది ఓ నమ్మకం. గత ఏడాది ఈ రచయితల సంఘం రజతోత్సవాలను కూడా ఘనంగా జరుపుకుంది. వారి దగ్గర ఉన్న చట్టం మాత్రం కొందరికి చుట్టమేననే ఆరోపణలు చాలా ఉన్నాయి.

ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ దీనికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆకెళ్ల ప్రధాన కార్యదర్శి. ఈ సంఘం సభ్యులకు తాజాగా ఓ తాఖీదు వచ్చింది. కథా చౌర్యానికి సంబంధించిన వివాదాలు ఏమైనా వస్తే సదరు సభ్యులు ఎక్కడా దాని గురించి గొంతు విప్పకూడదు అనేది దాని సారాంశం. ఇదీ ఇక్కడ రచయిత హక్కులకు దక్కుతున్న గౌరవం. గత ఏడాది రజతోత్సవ వేడుకల్లో కృష్ణంరాజు ఓ మాటన్నారు ‘లక్ష్మి ఎదురు వస్తే నమస్కరించు…కానీ సరస్వతి ఎక్కడవున్నా వెళ్లి నమస్కరించమని’ అని. నిజంగా అలాంటి గౌరవం కథా రచయితకు సినిమా రంగంలో దక్కుతున్నదా అన్నదే ప్రశ్న.

కథల విషయంలో సినిమా రంగంలో తరచూ వివాదాలు ఏర్పడుతున్నాయి. కానీ ఈ సంఘం జోక్యం చేసుకుని పరిష్కరిస్తున్న దాఖలాలు మాత్రం లేవు. ‘నా కథ చోరీ చేసేశారు మహాప్రభో’ అని ఎవరైనా మొరపెట్టుకుంటే కనీసం పరిశీలన చేస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. పోనీ సదరు హీరోను కలిసి మొరపెట్టుకుందామంటే ఆ హీరోగారి అపాయింట్ మెంట్ దొరకడమే గగనం. ఇలాంటి కథల దగాకు ‘మెగా’ సమాధానం దొరుకుతుందా? సినిమా రచయితకు చివరికి మిగిలేది ఏమిటో తేల్చిచెప్పడం కష్టమే మరి.

Tags: copyrightleotop
Previous Post

సుప్రీం తీర్పు జగన్ కు కొత్త సంకటమా?

Next Post

కొత్త జిల్లాలకు కసరత్తు షురూ….

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

‘లైవ్ టెలికాస్ట్’తో జనం ముందుకు కాజల్?

విజయసాయి రెడ్డిని విలన్ ని చేస్తున్న జగన్..?? తెరవెనక స్కీమ్ ఏంటంటే..??

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

చంద్రబాబును బూతులు తిడితే జగన్‌కు కోపం వచ్చింది!

సినీ పరిశ్రమకు వరాలు కురిపించిన ముఖ్యమంత్రి కె.సి.ఆర్

‘బిగ్ బాస్ 4’ ఫైనల్ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist