July 5, 2026 9:36 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఈ ఆహారంతో ప్రణాళిక లేని గర్భధారణకు చెక్ పెట్టవచ్చు

ప్రణాళిక లేని గర్భధారణ ఎన్ని సమస్యలను తెస్తుంది. ఇలాంటి వాటికి సహజమైన ఆహారంతో చెక్ పెట్టవచ్చు.

December 30, 2020 at 2:42 PM
in General, Latest News
Foods That Can Abort Unplanned Pregnancy

Foods That Can Abort Unplanned Pregnancy

Share on FacebookShare on TwitterShare on WhatsApp

అన్నింటికీ ప్రణాళిక వేసుకుంటున్నారు నేటి తరం యువత. అది పిల్లల విషయానికి వర్తిస్తుందనడంలో సందేహం లేదు. ఉద్యోగ పరంగా స్థిరపడిన తర్వాతే పిల్లల గురించి ఆలోచిద్దాం అనుకునే వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారు కొన్ని సందర్భాల్లో జరిగే చిన్న పొరపాట్ల వల్ల ప్రణాళిక లేకుండానే గర్భం దాల్చాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో కొందరు డాక్టర్ల సలహా తీసుకుంటే.. మరికొందరు  ఎవరో ఇచ్చే సలహామేరకు మందులు వేసుకోవడం లాంటివి చేస్తుంటారు. అటువంటివి ఏమాత్రం సమర్థనీయం కాదు. గర్భం సంగతేమోకానీ.. కొత్త ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. గర్భం దాల్చే అవకాశాలు ఉన్నాయని ఏమాత్రం అనుమానాలు రేకెత్తినా.. ముందుగా ఆహారం ద్వారానే దానికి చెక్ పెట్టడానికి ప్రయత్నించడం మంచిది. అందుకోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి.

బొప్పాయిపండు

papaya fruit

ఇది దాదాపు చాలామందికి తెలిసిన విషయమే. గర్బం దాల్చిన కొత్తలో బొప్పాయిపండు తినద్దని పెద్దవాళ్లు చెప్పడం వినే ఉంటాం. ఈ పండులోని అధిక శాతం విటమిన్ సి, పెపైన్ అనే అంశాల వల్ల ప్రారంభదశలోని గర్భధారణను సహజంగా నివారించవచ్చు.

పైనాపిల్

pineapple fruit

ఇది కూడా వింటూనే ఉంటాం. పైనాపిల్ తినడం వల్ల గర్భం నిలవదని పెద్దవాళ్లు హెచ్చరిస్తుంటారు. పైనాపిల్ లోని బ్రోమెలైన్ అనే పదార్ధం వల్ల తొలినాళ్లలోని గర్భాన్ని సహజంగా రద్దు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి.

నువ్వులు

sesame seeds

నువ్వులు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు అసమానతలు ఏర్పడతాయి. శరీర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కూడా గర్భాన్ని సహజంగా నివారించవచ్చు. నేతిలో వేయించిన నువ్వులు తినడం లేదా బెల్లం జత చేసి ఉండలుగా చేసుకుని కూడా నువ్వుల ముద్దలు తీసుకోవచ్చు.

శారీరిక శ్రమ

exercise

శారీరిక శ్రమ వల్ల కూడా గర్భం పోతుందని తెలిసిన విషయమే. అందుకే ఇలాంటి సహజ ఆహారాన్ని తీసుకోవడంతో పాటు తరుచూ మెట్లు ఎక్కడం, ఎక్కువగా వాకింగ్ చేయడం, బట్టలు ఉతకడం, బరువైన వ్యాయామాలు చేయడం, మెట్లకు సంబంధించన వ్యాయామాలు చేయడం వల్ల కూడా తొలనాళ్లలోనే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ.

ములక్కాడ

drumsticks

ములక్కాడ ద్వారా ఐరన్, విటమిన్లు లాంటివి మెండుగా లభించినా.. గర్భం సమయంలో చాలా తక్కువగా తినాలని నిపుణులు సూచించడం మనం వింటూనే ఉంటాం. ములక్కాడలోని ఆల్ఫాసిటోస్టిరాల్ అనే పదార్థం శరీర ఉష్ణోగ్రతలను అమాంతం పెంచుతుంది. ఇలాంటి మార్పుల వల్ల గర్భస్రావం అవుతుంది.

కెఫైన్

caffeine

గర్భధారణ సమయంలో కెఫెన్ పదార్థాలు పూర్తిగా తీసుకోకూడదని లేదు. కానీ కెఫెన్ ఉన్న పదార్ధాలు అధికమోతాదులో తీసుకోవడం వల్ల గర్భవిచ్ఛినం జరిగే అవకాశాలు ఉంటాయి. మామూలు సమయాల్లో కంటే గర్భం వద్దనుకున్న సమయంలో కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. కేవలం కాఫీలో మాత్రమే కాదు.. టీ, కొన్నిరకాలు చాక్లెట్లు, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిలో కూడా కెఫెన్ పదార్థం ఉంటుంది.

పచ్చి ఆహారం

raw egg

ఆహారాన్ని పచ్చిగా తీసుకోవడం లేదా సగం ఉడికిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా పచ్చి గుడ్లు, కోడి మాంసం, పచ్చి పాలు వంటివి వల్ల ప్రారంభదశలోని గర్భం రద్దయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ పదార్థాలలోని సాల్మోనెల్లా అనే బ్యాక్లీరియా వల్ల వాంతులు, కడుపులో నొప్పి, తలనొప్పి, జ్వరం లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. దీని వల్ల గర్భం కోల్పోయే అవకాశాలు ఉంటయి.

ఈ ఆహారం కేవలం తొలిదశలోని గర్భం లేదా గర్భం వస్తుందేమో అనుకున్న సందర్భంలో మాత్రమే పనిచేస్తాయి. వీటి స్థాయి దాటిన తర్వాత డాక్టర్లను సంప్రదించడం మంచిది. ఈ ఆహార పదర్థాల్లో వేటి వల్లనైనా అలర్జీ లాంటి సమస్యలు ఉన్నవాళ్లు ఆ ఫుడ్స్‌ని తీసుకోవడం మంచిది. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.

Tags: abort foodcaffeinediet tipsdrumstickdrumsticksfood not to eat during pregnancyfood to abort early pregnancyfoods that can abort pregnancyfoods to abort pregnancypapayapineapplepregnancy foodspregnancy tipssesame seeds
Previous Post

టీఆర్ఎస్‌ను ముంచేస్తున్న ఐఏఎస్‌లు ఎవరు?

Next Post

‘ఆర్.ఆర్.ఆర్ ’ విడుదలకు ముహుర్తం కుదిరిందా.?

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

Is Daily Masturbation Safe | Side Effects Of Masturbation | Health Tips In Telugu | Leo Health

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

కార్పొరేషన్ పదవుల పందేరం… అంతా గందరగోళం

మేయ‌ర్ పీఠంపై గ్రేట‌ర్ అధికారిణి క‌న్ను.. మంత్రి ద్వారా టీఆర్‌ఎస్ టికెట్ యత్నం

పారితోషికం పెంచేసిన కన్నడ కస్తూరి

తాత ఆవేశమే గాని తండ్రి ఆలోచన లేదా.. జగన్ తీరుపై విశ్లేషణలు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist