July 16, 2026 1:07 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

మేయర్ ఎవరో తే‌లేది రేపే.. రంగంలోకి బీజేపీ

జీహెచ్ఎంసీలో ఫిబ్రవరి 11న నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంతో పాటు మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోనున్నారు.

February 10, 2021 at 7:26 PM
in Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జీహెచ్ఎంసీలో ఫిబ్రవరి 11న నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంతోపాటు మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే బల్దియా కమిషనర్ లోకేష్‌కుమార్ అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి నిబంధనలు వివరించారు. సమావేశం ఏర్పాటుకి కోరమ్ అవసరం ఉండగా, సమావేశం మొదలయ్యాకా మెజార్టీ మద్దతు ఉన్న వ్యక్తిని మేయర్‌గా ఎన్నుకోనున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి ఉండనున్నారు. పార్టీల వారీగా వస్తే.. టీఆర్ఎస్‌కి 56 కార్పొరేటర్లు, 32 ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఉండగా బీజేపీకి 47 కార్పొరేటర్లు, 2 ఎక్స్ ఆఫీషియో సభ్యులు, MIM కి 44మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు, కాంగ్రెస్‌కు  మొత్తం ఇద్దరు సభ్యులు ఉన్నారు.

టీఆర్ఎస్‌కే అవకాశాలెక్కువ

కాగా ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం టీఆర్ఎస్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. బీజేపీకి, ఎంఐఎంకి తక్కువ అవకాశాలున్నాయి. రెండు రోజుల క్రితం నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను పార్టీ అన్ని కోణాల్లో ఆలోచించి ఎంపిక చేస్తుందని, ప్రమాణ స్వీకారం రోజున సీల్డు కవర్లో పేర్లు వెల్లడిస్తామన్నారు. ఇక బీజేపీ కూడా మేయర్, డిప్యూటీ మేయర్ రేసులో నిలిచింది. రెండు నామినేషన్లను దాఖలు చేయనున్నారు. అందులో భాగంగా బీజేపీ కార్పొరేటర్లతో ఆ పార్టీ ముఖ్య నేతలు బుధవారం అల్పాహార సమావేశం నిర్వహించారు. మేయర్ ఎన్నికలో అమలు చేయనున్న వ్యూహం, ప్రణాళికపై చర్చించారు. తాము ఎవరితో పొత్తుపెట్టుకునేది లేదని చెప్పడంతో పాటు టీఆర్ఎస్-MIM లోపాయకారీ పొత్తుపై ప్రజలకు చెప్పేందుకు తాము మేయర్, డిప్యూటీ మేయర్ రేసులో నిలిచామని బీజేపీ నేత రామచంద్రరావు వ్యాఖ్యానించారు.

రేసులో వీరు..

గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పాటు సీనియర్లు ఎక్కువ మంది గెలిచిన నేపథ్యంలో టీఆర్ఎస్‌లో మేయర్ రేసులో చాలామంది ఉన్నారు. కేకే కుమార్తె విజయలక్ష్మి, పీజేఆర్‌ తనయ విజయారెడ్డి, కనకారెడ్డి కోడలు విజయశాంతిలతో పాటు కవితారెడ్డి, మోతె శ్రీలత, సింధురెడ్డి, పూజిత గౌడ్, బొంతు శ్రీదేవిల పేర్లు వినిపిస్తున్నాయి. సామాజిక వర్గాల వారీగా పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆ ప్రకారం చూస్తే.. శ్రీదేవి, పూజిత, విజయలక్ష్మి ముందుండే అవకాశం ఉంది. అయితే, ఇందంతా పార్టీలో జరుగుతున్న ప్రచారమే. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఢీకొట్టడం, సమావేశాలు సాఫీగా నిర్వహించడం, ప్రతిపక్షాల వ్యూహాలను ఎదుర్కోవడం లాంటి సామర్థ్యం అవసరమని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కోణంలో వేరే వ్యక్తిని ఎంపిక చేసి కేసీఆర్ అందరికీ షాక్ ఇచ్చినా ఇవ్వచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నారు. కాగా టీఆర్ఎస్ కీలక నేత కేకే కుమార్తె విజయలక్ష్మి బుధవారం టీఆర్ఎస్ భవన్‌కు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. మేయర్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు విజయలక్ష్మి.

డిప్యూటీ రేసులోనూ..

మేయర్ పదవికి తీవ్ర పోటీ ఉండగా డిప్యూటీ మేయర్ పదవి కోసం కూడా భారీగానే ప్రయత్నాలు చేస్తున్నారు ఆశావహులు. సిట్టింగ్‌ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తో పాటు, జగదీశ్వర్‌గౌడ్, షేక్‌ హమీద్, సబీహాబేగం, ఎం.నరసింహయాదవ్‌ తదితర పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం కార్పొరేటర్ల స్థానాలతోపాటు ఎక్స్ అఫిషియో సభ్యుల సంఖ్య కలిపి 202 స్థానాలున్నట్లు చెప్పినా..తుది లెక్కల ప్రకారం 193గా తేలింది. సమావేశం నిర్వహించేందుకు కోరం (సగం) ఉంటే సరిపోతుంది. మేయర్ ఎన్నికలకు కోరమ్, మేజిక్ ఫిగర్ అవసరం లేదు.

విప్ జారీ చేసిన టీఆర్ఎస్..

కాగా తమ అభ్యర్థులకు టీఆర్ఎస్ విప్ జారీ చేసింది. కేకే, తలసానిలను పరిశీలకులుగా నియమించింది టీఆర్ఎస్ పార్టీ. పార్టీ లిఖితపూర్వంగా ఇచ్చిన ఆదేశాలను విస్మరించి వ్యవహరిస్తే విప్ దిక్కరించినట్టు భావిస్తారు. మరో వైపు బీజేపీ కూడా తమ అభ్యర్థులు బషీర్ బాగ్ ముత్యాలమ్మ ఆలయంలో పూజల అనంతరం జీహెచ్ఎంసీకి వెళ్లేందుకు ప్రణాళిక వేసింది. ఆ పార్టీ మేయర్ అభ్యర్థిగా ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Must Read ;- చక్రం తిప్పిన కేకే‌.. మేయర్ అభ్యర్థి ఆయన కుమార్తె విజయలక్ష్మి

Tags: bjp also contestingEditorspickghmcmayor deputy mayor election on feb11thleotopmore chances for trstelugu news
Previous Post

Gorgeous beauty Raashi Khanna goes bold and sultry in a bikini!

Next Post

48 పని గంటలు లేదా నాలుగు రోజులు.. కేంద్రం కొత్త ప్రతిపాదన

Related Posts

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Pooja Bhalekar Ups The Heat

Kiaraa Advani Most Beautifull Bollywood Actress

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Lavanya Tripathi

హోమ్ థియేటర్ కట్టి ‘చూడు’!

ముఖ్య కథనాలు

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist