September 7, 2026 1:45 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అప్పన్న ట్రస్ట్ బోర్డులో మరో వివాదం.. సభ్యురాలి నియామకంపై హైకోర్టులో ఎదురుదెబ్బ

సింహాచలం ట్రస్టు బోర్డు సభ్యురాలి నియామకంపై ఏపీ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

May 11, 2021 at 1:13 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(‌విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న ఏపీ ప్రభుత్వానికి కోర్టులో వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నా ప్రభుత్వ పెద్దల తీరులో మార్పు రావడం లేదు.తాజాగా సింహాచలం ట్రస్టు బోర్డు సభ్యురాలి నియామకంపై కూడా ఏపీ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

ఒకరిని తొలగించి మరొకరి నియామకం..

సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు మెంబర్‌ ఆళ్ల భాగ్యలక్ష్మి నియామకంపై ప్రభుత్వ జీవోను సవాల్‌ చేస్తూ ఏపీ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది.గతంలో నియమించిన దాడి దేవిని తొలగించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది పూర్తి వాదనలు వినిపించారు.వాదనలు విన్న న్యాయస్థానం భాగ్యలక్ష్మి నియామకాన్ని సస్పెండ్‌ చేసింది.  ఎనిమిది వారాల పాటు నియామకాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు దాడి దేవిని కొనసాగించాలని,కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని  అంటూ..

సింహాచలం ట్రస్టు బోర్డు ఏర్పాటులో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది.“ ఇష్టానుసారంగా సభ్యులను నియమిస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.వీటిపై కూడా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ అడ్వేకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది.

శనివారం కొత్తగా నియామకం..

సింహాచలం దేవస్థానం పాలకమండలిలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.వాణీమోహన్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.గత ఏడాది ఫిబ్రవరిలో నియమించిన పాలక మండలిలో సభ్యురాలైన విజయవాడకు చెందిన దాడి దేవిని తొలగించారు.ఆమె స్థానంలో విశాఖ నగరానికి చెందిన ఆళ్ల భాగ్యలక్ష్మీని నియమిస్తూ జీవో 255ను విడుదల చేశారు.భాగ్యలక్ష్మీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని దేవాదాయశాఖ ప్రత్యేక కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. పాలకమండలికి మిగిలిన ఉన్న గడువు మేరకు ఆమె ట్రస్టీగా కొనసాగనున్నారు. కాగా దాడి దేవి తొలగింపునకు కారణాలను జీవోలో పేర్కొనలేదు.అక్కడ జిల్లా మంత్రితో విభేదాలే కారణమని ప్రచారం జరిగింది. విజయవాడకు చెందిన దాడి దేవి భర్త దాడి జగన్‌ అక్కడ నగర వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.ఆ నేపథ్యంలోనే దేవికి బీసీ కోటాలో సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డులో స్థానం లభించింది. దాడి జగన్‌కు, ఓ మంత్రికి మధ్య ఉన్న విభేదాలే ట్రస్టుబోర్డు నుంచి దేవి తొలగింపునకు కారణమని ప్రచారం జరుగుతోంది.ఇటీవల అప్పన్నస్వామి పూలతోట అభివృద్ధి పనుల్లో దాడి దేవి, జగన్‌ దంపతులు చురుగ్గా పాల్గొన్నారు.మొక్కల పంపెకంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి తమవంతు సహకారం అందించారు. అనూహ్యంగా ఆమెను ట్రస్టీగా తొలగించడం దేవస్థానంలో చర్చనీయాంశమైంది. కొత్తగా నియమించిన భాగ్యలక్ష్మీ, తొలగింపునకు గురైన దాడి దేవి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.కాగా సోమవారం ఆళ్ల భాగ్యలక్ష్మీ దేవస్థానంలో ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం జిల్లా ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.అయితే భాగ్యలక్ష్మి భర్త మద్యం వ్యాపారి కావడంపై భక్తుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

చైర్మన్ నియామకం ఇలాగే..

ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజును అర్థంతరంగా తొలగించి సంచైత గజపతిరాజును చైర్ పర్సన్‌గా నియమించిన విషయం తెలిసిందే.ఈ వ్యవహారంపై  హైకోర్టులో వివాదం నడుస్తోంది.ప్రస్తుతం హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే చైర్ పర్సన్ నియామకం పైన కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అకారణంగా ఎందుకు తొలగించావు జగనన్న

సింహాచలం దేవస్థానంలో పాలక మండలి సభ్యురాలు పదవి నుంచి నన్ను ఎందుకు తొలగించారు చెప్పండి జగనన్న…? అంటూ విజయవాడకు చెందిన దాడి దేవి సీఎం జగన్ మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు.‌ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు. వైసీపీ బలోపేతానికి శ్రమించిన తన భర్త దాడి జగన్ సేవలను గుర్తించి అడగకుండానే తనను 2020 మార్చి నెలలో సింహాచలం దేవస్థానం పాలక మండలి సభ్యురాలుగా నియమించారని పేర్కొన్నారు. పదవీకాలం రెండేళ్లు.ఇంకా పది నెలల సమయం ఉండగానే ఇప్పుడు ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు.తొలగిస్తున్నట్టు వ్యక్తిగతంగా ఎటువంటి సమాచారం లేదని, ఇటు దేవాదాయ శాఖ నుంచి గాని, అటు దేవస్థానం నుంచి గాని ఎటువంటి సమాచారం లేకుండా తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ చర్యతో తాను మనస్తాపానికి గురయ్యానని దేవి పేర్కొన్నారు. భర్త కరోనాతో పోరాడుతూ ఉండగా ఒక మహిళ పట్ల ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. గృహిణిగా ఉండే తాను కోరకుండానే పదవి ఇచ్చారని, అప్పన్న సేవ చేసుకుంటున్నామని, ఇద్దరు కుమార్తెలను ఇంట్లో వదిలి, స్వామి సేవ చేసుకుంటున్న సమయంలో ఇలా చేయడం వల్ల తన కుటుంబంపై మంత్రి కక్ష సాధించడం కాక మరి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని కోరారు.

Tags: high court suspended appanna trust board member replacementtelugu news
Previous Post

ప్రేక్షకుల చెవుల్లో ‘క్యాలీ ఫ్లవర్’ పెట్టబోతున్న బర్నింగ్ స్టార్

Next Post

తెలంగాణలో 10 రోజుల పాటు లాక్ డౌన్ : రేపట్నుంచే..

Related Posts

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

Naina Ganguly Latest Bold Pics

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

Lavanya Tripathi

Sonal Chauhan hottest bikini photos

Ritu Varma Latest Pics

Ghani Movie Actress Saiee Manjrekar Latest Photos

ముఖ్య కథనాలు

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist