July 5, 2026 11:33 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఐపీఎల్-13: ముంబైపై రైడ్ చేస్తారా?

ఐపీఎల్ లో ఇవాళ ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. సమ ఉజ్జిలుగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కోసం క్రీడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

October 16, 2020 at 2:33 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అద్భుతమైన బ్యాటింగ్ లైనప్, అంతర్జాతీయ స్థాయి బౌలర్లతో సమతూకంగా ఉన్న ముంబై ఇండియన్స్ టీమ్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అంచనాలకు అనుగణంగా రాణిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు కోల్‌కతా కూడా మెరుగ్గానే ఆడుతోంది. ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ రెండు టీమ్‌ల మధ్య రెండో మ్యాచ్ శుకవ్రారం సాయంత్రం జరగబోతోంది.

ఈ మ్యాచ్ కోల్‌కతాకు చాలా కీలకం. అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆల్ రౌండర్ సునీల్ నరైన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిపోతే టాప్ ఫోర్ నుంచి వైదొలగాల్సి ఉంటుంది. ఈ రెండు టీమ్‌ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా టీమ్‌ను రోహిత్ సేన 49 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఇప్పుడు ఆ మ్యాచ్‌ పరాజయానికి ప్రతికారం తీర్చుకోవాలని కార్తీక్ సేన కృత నిశ్చయంతో ఉంది. శుకవ్రారం సాయంత్రం 7:30 గంటలకు అబుదాబిలోని షేక్ జావేద్ స్టేడియంలో ఈ రెండు టీమ్‌లూ తలపడబోతున్నాయి. మరి, రోహిత్ టీమ్ జోరుకు కోల్‌కతా బ్రేకులు వేస్తుందో, లేదో చూడాలి.

కోల్‌కతా బలాలు
ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా టీమ్ మెరుగైన ప్రదర్శనే చేస్తోంది. కీలక ఆటగాళ్లు ఫామ్‌లో లేనప్పటికీ విజయాలు సాధిస్తోంది. శుభ్‌మన్ గిల్, ఇయాన్ మోర్గాన్, నితీష్ రాణా మంచి ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ దినేష్ కార్తీక్ సహకారం అందిస్తున్నాడు. బౌలింగ్ విభాగం కూడా ఫర్వాలేదనిపిస్తోంది. గత ఐదు మ్యాచ్‌ల్లో కోల్‌కతా మూడు గెలిచి విశ్వాసంతో ఉంది.

బలహీనతలు
వరుస విజయాలతో జోరు మీదున్న కోల్‌కతాకు గత మ్యాచ్‌లో బెంగళూరు బ్రేకులేసింది. అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆల్ రౌండర్ సునీల్ నరైన్ ఆ మ్యాచ్ ఆడలేదు. శుక్రవారం జరిగే మ్యాచ్‌కైనా అందుబాటులో ఉంటాడా అనేది అనుమానాస్పదంగా మారింది. కీలకమైన స్పిన్నర్‌గా సేవలందిస్తున్న నరైన్ కోల్‌కతా టీమ్‌లో లేకపోవడం ముంబై జట్టుకు అదనపు బలం అనే చెప్పాలి. అలాగే కోల్‌కతా టీమ్ నిలకడగా ఆడడంలో విఫలమవుతోంది. టీమ్‌లో అంతర్జాతీయ స్థాయి బౌలర్లు ఉన్నా వారు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను నిలువరించడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ వైఫ్యలం కోల్‌కతాను ఇబ్బందిపెడుతోంది. ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో రస్సెల్ కేవలం 71 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

కోల్‌కతా జట్టు (అంచనా)
శుభ్‌మన్ గిల్, దినేష్ కార్తీక్, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రస్సెల్, టామ్ బాంటన్, రాహుల్ త్రిపాఠి, కమిన్స్, నాగర్కోటి, వరుణ్ చక్రవర్తి, ప్రసీద్ కృష్ణ.

ముంబై ఇండియన్స్ బలాలు
డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ టీమ్ ఈ సీజన్‌లోనూ అదే స్థాయి ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. అద్భుతమైన బ్యాటింగ్ లైనప్, డెత్ ఓవర్లలో కూడా అద్భుతంగా బౌలింగ్ చేయగల బౌలర్లతో సమతూకంగా ఉంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో ముంబై టీమ్ ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఎప్పటిలాగానే రోహిత్ శర్మ భీకర ఫామ్‌లో ఉన్నాడు. రోహిత్‌తోపాటు డికాక్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కూడా పరుగల వరద పారిస్తున్నారు. ఇక, బౌలింగ్ విభాగంలో బుమ్రా, బౌల్ట్, ప్యాటిన్సన్, రాహుల్ చాహర్ అదరగొడుతున్నారు. అలాగే హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పోలార్డ్ వంటి ఆల్ రౌండర్లూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇక, ఇప్పటికే ఒకసారి కోల్‌కతాను ఓడించడం ముంబై టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.

బలహీనతలు
వరుస విజయాలతో దూసుకుపోతుండడంతో ముంబై టీమ్‌లో బలహీనతలు బయటపడడం లేదు. అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్‌మెన్ మంచి ఫామ్‌లో ఉండడం ముంబైని పెద్దగా బలహీనతలు లేని టీమ్‌గా నిలబెడుతోంది. అయితే మిడిలార్డర్ వైఫల్యం ఒక్కటే ముంబై టీమ్‌ను ఇబ్బంది పెడుతోంది.

ముంబై టీమ్ (అంచనా)
రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా.

మ్యాచ్ ఫేవరెట్
ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ఒకసారి కోల్‌కతాను ఓడించడం టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. కోల్‌కతా కంటే అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా ఉంది. అయితే ఈ సీజన్‌లో కోల్‌కతా కూడా ఆశించిన స్థాయిలోనే రాణిస్తోంది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. కాబట్టి ఈ మ్యా‌చ్‌లో హోరాహోరీ పోరు ఖాయం అని చెప్పొచ్చు.

Tags: iplipl live newsipl score liveipl-20.kkrkkr vs miKolkata Knight Riderslatest cricket scoremimumbai indiansక్రెకెట్ న్యూస్
Previous Post

భయపడకండి అంకుల్.. ఇక వీటి అవసరం ఉండదు

Next Post

నాగశౌర్య హీరోగా సొంతబ్యానర్ లో 4వ సినిమా

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

బాధాకరమే కానీ.. విలువైనదంటోన్న రష్మీ రాకెట్ ..!

Is Daily Masturbation Safe | Side Effects Of Masturbation | Health Tips In Telugu | Leo Health

చేసిన నేరం చెబితే పోతుందా?

ఆ రకంగా కేసీఆర్, ఉద్యోగులను దువ్వేశారు!

Disha Patani Mind Blowing Hot Pics

సంచైత.. ఇలా అయితే ఎలా?

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist