September 6, 2026 3:38 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు అటకెక్కిస్తున్న జగన్ సర్కార్

June 23, 2022 at 7:34 PM
in Andhra Pradesh, Editorial, General, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అటకెక్కేస్తూన్నాయా ? నిన్న మొన్నటి వరకు కోతలతో అమలైన పథకాలు ఇప్పుడు పూర్తిగా నిలిచిపోతున్నాయా ? కరోనా సమయంలో కూడా సమక్షేమ పథకాలు అందించాం అని చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం మాటలు ఉత్తి డబ్బాకొట్టుడేనా ? మైనారిటీలను జగన్ నిలువునా మోసం చేస్తున్నారా ? ప్రతిపక్షంలో జగన్ ఇచ్చిన హామీలకి, అధికారంలోకి వచ్చాక చేస్తున్న పనులకి పొంతన కుదరడం లేదా?

తాను అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం కంటే మిన్నగా, పారదర్శకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తా.. ఇది 2019 ఎన్నికలకి ముందు తన పాదయాత్రలో జగన్ ఊరూరా చేసిన ఊకదంపుడు ఉపన్యాసం. అలాగే.. కులం చూడం,మతం చూడం, ప్రాంతం చూడం ఆఖరికి పార్టీ చూడం..వైసీపీకి ఓటు వేయని వారికి కూడా నవరత్నాల పేరిట తాను ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను అందిస్తా ఇదీ.. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ జగన్ చెప్పిన మాటలు..కానీ అధికారంలోకి వచ్చాకా అవన్నీ గాలి మాటలుగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని సంక్షేమ పథకాలు అటకెక్కిస్తున్నాయి.

ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన జగన్.. మొదటి రోజు నుంచే వారిపట్ల నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ లకు 200 వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తానన్న మాట కనీసం కంటికి కూడా కనిపించడంలేదు. కోతల జాబితాలోకి చేరిన ఈ పథకం పై అనేక ఆంక్షలు కూడా విధించింది జగన్ సర్కార్.. మొదట అందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పినప్పటికీ తరువాత దానికి ఒక్కో కుటుంబానికి ఒక కనెక్షన్ అని మెలిక పెట్టడం, ఆ తర్వాత కేవలం ఎస్సీ, ఎస్టీ కాలనీలు, తందాల్లో నివసించే వారికే ఈ పథకం వర్తిస్తుందని చెప్పడంతో రాష్ట్రంలో నిరూపేదలైన దళిత, గిరిజన కుటుంబాలపై ఏటా 600 కోట్ల రూపాయల మేరా భారం పడనుంది.

ఇక జగన్ మానస పుత్రికగా చెప్పుకుంటున్న అమ్మఒడి పథకం అమలు కూడా కోతలతో అంతంత మాత్రంగానే అమలవుతోంది. అధికారంలోకి రాకముందు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక మాట మార్చేశారు. కుటుంబంలో ఒకరికీ మాత్రమే ఈ పథకం అమలు చేస్తూ వస్తున్నారు. ఇక గడిచిన రెండేళ్లుగా లబ్ధిదారుల్లో సహానికి పైగా లబ్ధిదారులకు ఈ పథకం అందలేదు.కాగా ఈ పథకంలోనూ జగన్ సర్కార్ ఆంక్షలు విధించింది.కరెంట్ బిల్లు 300 యూనిట్ల దాటిన వారు అమ్మఒడికి అర్హులు కాదంటూ కొత్త కొర్రీ పెట్టింది. దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది లబ్ధిదారులు ఈ పథకానికి దూరం అయ్యారు.

ఇక తాజాగా నిరూపేదలైన ముస్లిం యువతులకు గత ప్రభుత్వం నుంచి అందుతున్న దుల్హన్ పథకానికి ప్రభుత్వం మంగళం పాడేసింది.ఆర్ధిక ఇబ్బందులతో దుల్హన్ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు హైకోర్టులో జగన్ ప్రభుత్వం నివేదించింది.దీంతో వైసీపీ ప్రభుత్వం మైనారిటీ లకు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా అప్పటి టిడిపి ప్రభుత్వం దుల్హన్ పథకానికి 50 వేల రూపాయలు మాత్రమే ఇస్తోంది.అదీ సరిగ్గా అందె పరిస్థితి లేదని జగన్ ప్రచారం చేయడం మాత్రమే కాకుండా, తన అనుకూల మీడియా, పేటియం బ్యాచ్ ద్వారా విష ప్రచారం చేయించారు. అదేసమయంలో తాను అధికారంలోకి వస్తే దానికి లక్ష రూపాయలకు పెంచుతా అని పాదయాత్రలో హామీ ఇచ్చారు. కానీ మూడేళ్ళలో ఆ పథకాన్ని ఎక్కడా అమలు చేసిన దాఖలాలు లేవు.ఈ క్రమంలో ఇప్పుడు ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేయడం పై మైనారిటీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

దుల్హన్ పథకం కింద అందిస్తున్న 50 వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష రూపాయలకు పెంచుతామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారని, అయితే, ఆ హామీని వైసీపీ ప్రభుత్వం నెరవేర్చలేదంటూ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నేత షిబ్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది వాదిస్తూ… పథకం అమలుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని కోర్టుకు తెలిపారు. దీంతో, రిప్లై పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే జగన్ సర్కార్ ఈ ఒక్క పథకం విషయంలోనే కాదు ముస్లిం, మైనారిటీలను అన్ని విషయాల్లో మోసం చేస్తోందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి పెద్దలు ఆరోపిస్తున్నారు. కేంద్రం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజ పథకం ద్వారా ముస్లిం విద్యార్ధులకు అందిస్తున్న భోజనాన్ని కూడా జగన్ సర్కార్ దారి మళ్లించేందుకు వినియోగించుకుంటోంది. కేంద్రం నిధులతో ముస్లిం విద్యార్ధులకు భోజనం అందిస్తూ, మళ్ళీ మైనారిటీ వెల్ఫేర్ బడ్జెట్ లో తప్పుడు లెక్కలు చూపెడుతోంది. ఇక మైనారిటీ విదేశీ విద్యకు నిధులు లేవని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు మైనారిటీ వెల్ఫేర్ బడ్జెట్ కూడా ఇప్పటికే నవరత్నాలకు మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం అందులోనూ కోటలు విధిస్తూ మైనారిటీలను నిలువునా మోసం చేస్తోంది.2019- 2020 సంవత్సరానికి 1600 కోట్ల రూపాయలు నవరత్నాల ద్వారా కహరచు చేసిన ప్రభుత్వం, 2020 – 2021 సంవత్సరానికి దానిని 1100 కోట్లకు కుదించి అందులోనూ కోత విధించింది.ఇలా ఒకవైయపు కోతలు విధించుకుంటూ రాష్ట్రంలో 44 లక్షల మంది ముస్లిం లకు లబ్ధి చేకూరుస్తున్నామని జగన్ ప్రభుత్వం చెబుతున్న మాటలపై మైనారిటీలు మండిపడుతున్నారు.

మొత్తం మీద జగన్ పాలనలో మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతుండగా , తాము సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా అందిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన జగన్ మాటలు గాలి మాటలై, ప్రస్తుతం ఒక్కో సంక్షేమ పాఠ్యం అటకెక్కేస్తూన్న పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొంది. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని పథకాలు ఇలా నిలిచిపోనున్నాయో వెహి చూడాలి మరి.

Tags: apap cm ys jaganap govtap latest newsap latest news todayap newsBreaking NewscbnChandrababu NaiduLatest Newslatest news teluguleo newsleo news teluguleotopnara lokeshtdptdp vs ycpTelugu News LIVEthe leo newsthe leo news.comtop storiesycpys jaganysrcp
Previous Post

ఆషాడంలో అందుకే ఆడవాళ్ళు అత్తవారింట్లో ఉండరు..

Next Post

చిత్తూరు జిల్లా మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో సాక్షులను తప్పించే ప్రయత్నాలు ?

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Lavanya Tripathi

ప్రభాస్ “ఆదిపురుష్” చిత్రంపై కోర్టులో పిటిషన్

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist