June 8, 2026 8:34 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మళ్ళీ షాక్..!

July 7, 2022 at 1:01 PM
in Andhra Pradesh, Editorial, General, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ విద్యావిధానం పేరుతో జగన్ సర్కార్ తీసుకొచ్చిన సంస్కరణలపై దాఖలైన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సంస్కరణల పేరుతో పాఠశాలలను మూసివేస్తామంటే ఎలాగని హైకోర్టు నిలదీసింది. జాతీయ విద్యావిధానమంటూ విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఎలా చేపడతారని రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీవో 117 విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా ఉందని పేర్కొంది. పాఠశాలల విలీనం కారణంగా చిన్నారులు 1 నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకోవలసి వస్తుందని పేర్కొంది. చిన్నారులను దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోమనడం సరికాదని వ్యాఖ్యానించింది. విద్యా హక్కు చట్టం మేరకు విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని పాటిస్తున్నట్లు కనిపించడం లేదని అభిప్రాయపడింది.

తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమం కోరుతున్నప్పటికీ తెలుగు మాధ్యమంలో కూడా బోధన కొనసాగించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం మంచిదే అయినప్పటికీ తెలుగు మాధ్యమాన్ని తొలగించడానికి వీల్లేదని పేర్కొంది. ఆర్థిక, సామాజిక పరిస్థితుల ఆధారంగా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది.ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని విద్యా హక్కు చట్టం చెబుతోందని గుర్తుచేసింది. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే తెలుగు మాధ్యమంలో బోధనే లేకుండా చేసేటట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.

అదేసమయంలో సర్కారు చర్యలు విద్యా వ్యవస్థను బలపరిచేలా ఉండాలి కానీ.. నిర్వీర్యం చేసేలా ఉండకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుత విధానం కొనసాగిస్తూనే సంస్కరణలు ప్రవేశపెట్టవచ్చని సలహా ఇచ్చింది. ఒక దశలో జీవో అమలుపై స్టే విధించేందుకు సిద్ధపడిన న్యాయస్థానం.. ప్రస్తుతం ఉన్న విధానానే కొనసాగించేలా యథాతథ స్థితి ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది.

కాగా, ప్రభుత్వ తీరుతో పాఠశాల విద్య నాశనమవుతోందని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సత్యప్రసాద్‌ వాదనలో పేర్కొన్నారు. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ద్వారా స్కూళ్ల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ప్రాథమిక విద్య కింద ఉన్న 3,4,5 తరగతులను ప్రాథమికోన్నత పాఠశాలల్లో కలుపుతున్నారని, అలాగే ప్రాథమికోన్నత విభాగంలో 6,7,8 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేస్తున్నారని.. ఈ నిర్ణయంతో విద్యార్థులు కిలోమీటరు నుంచి 3 కి.మీ. వెళ్లి చదువుకోవలసి వస్తుందని.. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు.

ప్రభుత్వ అనాలోచిత చర్య కారణంగా చిన్నారులు, బాలికలు చదువుకు దూరమయ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే ఉండాలని విద్యాహక్కు చట్టం చెబుతోందని.. ప్రభుత్వం 1 నుంచి 8వ తరగతి వరకు ఒకటే మాధ్యమంలో విద్యాబోధన ఉంటుందని జీవోలో పేర్కొందని.. ఏ మాధ్యమంలో బోధిస్తారో స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. 9, 10 తరగతులకు బోధన రెండు మాధ్యమాల్లో ఉంటుందని ప్రభుత్వం చెబుతోందని, అయితే మాధ్యమాన్ని ఎన్నుకున్నవారి సంఖ్య కనీసం 20 మందికి తగ్గకూడదని షరతు విధించిందని.. ఇది విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని గతంలో హైకోర్టు తప్పుబట్టిందని.. సంబంధిత జీవోలను కొట్టివేసిందని గుర్తుచేశారు. ఈ నేపఽథ్యంలో పరోక్షంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. జీవో 117 విద్యావ్యవస్థలో అశాంతికి కారణమైందని.. ఈ నేపథ్యంలో జీవోను నిలుపుదల చేస్తూ.. పాత విధానంలోనే పాఠశాల విద్య కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం ఇంకా ప్రక్రియ ప్రారంభ దశలోనే ఉందని ప్రభుత్వ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు.నూతన విద్యా విధానం అమలు నిమిత్తం వివరాలు సేకరిస్తున్నామని.. జీవో 117 పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చేందుకు మరో నెల రోజులు పడుతుందన్నారు. జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా సంస్కరణలు ప్రవేశపెడుతున్నామన్నారు. పాఠశాలల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నామనేది పిటిషనర్‌ ఆందోళన మాత్రమేనని తెలిపారు.

కాగా, ఏజీ శ్రీరామ్ వాదనల అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రభుత్వ ఉత్తర్వులు విద్యాహక్కు చట్టం, జాతీయ విద్యా విధానానికి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.

Tags: andhra pradeshAndhra Pradesh Newsapap cmap cm ys jaganap govtap high courtap high court vs ap governmentbig shock to jagan govt by high courtBreaking NewsChandrababu NaiduHigh courthigh court shock to ap govtjagan mohan reddyLatest NewsLatest Telugu Newsleotopnewstdp v sycptelangana newstelugu newstheleonews.comtodays newsviral videosys jagan
Previous Post

మరో బాధుడుకు సిద్ధమైన కెసిఆర్ ప్రభుత్వం ?

Next Post

పేరు మార్చుకున్న చిరంజీవి ?

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

పెద్దోళ్ల జోలికెళ్లకుండా.. చిన్నోళ్ల మీదనే కేసులా?

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సుధాకర్ తనయుడు

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా మరో ఘోస్ట్

తలసేమియా బాధితులకి అండగా పవన్ కళ్యాణ్ అభిమానులు

నలుగురు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

జగన్‌ను దేవుడితో పోలుస్తారా.. చంద్రబాబు ఫైర్

Oscar Winner Heath Ledger Stars Who Ruined Their Career Because Of Drugs Hollywood Drug Stories

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist