July 8, 2026 3:25 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

అమరావతి జ్వాలలకు ఆజ్యం పోసిన కొడాలి

మంత్రి కొడాలి అనేక సందర్భాల్లో తన నోటిదూకుడు నిరూపించుకున్నారు. తాజాగా అమరావతిలో శాసన రాజధాని కూడా దండగే అంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలతో మరోమారు సంచలనం సృష్టిస్తున్నారు. 

August 26, 2020 at 11:09 AM
in Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పేదలకు సెంటు భూమి ఇవ్వడానికి అంగీకరించని అమరావతిలో అసెంబ్లీ ఉంచడం కూడా దండగేనంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని  చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ అధిష్ఠానం మదిలో మాటను మంత్రి కొడాలి నానీ ద్వారా చెప్పించారనే అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి. అమరావతి రాజధానిని మొత్తం తరలిస్తున్నామంటే తీవ్ర వ్యతిరేకత వస్తుందని అందుకే, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉంటుందని ప్రకటించారు. ఇందులో నిజం లేదనే భయాలకు తాజాగా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. విశాఖలో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాక, ఇక అమరావతి రాజధాని నుంచి అసెంబ్లీ కూడా విశాఖలకు తరలిస్తారని సమాచారం.

రాజధాని సంపూర్ణంగా తరలించేయడమే ప్లాన్.   

పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని అసెంబ్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాజధాని తరలింపుపై సుప్రీంకోర్టులో కేసులు ఉండటంతో, ఈలోగా విశాఖలో పాలనకు అవసరమైన భవనాలు సిద్దం చేసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారట. రాజధాని పేరుతో కాకుండా దానికి అతిథి గృహ నిర్మాణం అనే అందమైన పేరు పెట్టారు. 

ఎక్కడైనా 30 ఎకరాల్లో అతిథి గృహం నిర్మించడం ఎవరైనా విన్నారా? కన్నారా? అది పరిపాలనా కేంద్రంగా ఉపయోగించుకునే భవనాల నిర్మాణమని అందిరికీ అర్థమవుతోంది. మొదట విశాఖలో అతిథి గృహ నిర్మాణం ఏమీ లేదని బుకాయించినా తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖతో  కలుపుకుని మొత్తం నాలుగు గెస్ట్ హౌసులు కడుతున్నామని చెప్పకనే చెప్పారు. అంటే విశాఖలో ప్రభుత్వం నిర్మించేది అతిథి గృహం కాదు పరిపాలనా భవనం అని అర్థం అవుతోంది.

కొడాలి వ్యాఖ్యల వెనుక వైసీపీ పెద్దలు?

అవును. మంత్రి కొడాలి నాని తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమరావతి రాజధానిలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పేదలకు సెంటు భూమి చొప్పున రాజధానికి సేకరించిన 1200 ఎకరాలు ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వ నిర్ణయించింది. దీనిపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించి స్టే సాధించారు. దీంతో ఆ వ్యవహారానికి బ్రేక్ పడింది. దీనిపై తాజగా మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

పేదలకు సెంటు భూమి ఇవ్వడానికి అంగీకరించని అమరావతిలో అసెంబ్లీ ఉండటం కూడా వేస్ట్ అని అనేశారు. దీంతో అమరావతి రైతుల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. అసలే రాజధాని మూడు ముక్కలైదని బాధపడుతుంటే… కొడాలి వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈ వ్యాఖ్యలు కొడాలి నాని స్వయంగా చేసినవి కావని, ఇటీవలి మంత్రి మండలి సమావేశం అనంతంరం కొడాలి నాని, సీఎం జగన్మోహన్ రెడ్డితో కాసేపు ఏకాంతంగా సమావేశ మయ్యారని, దీని ఫలితమే తాజా వ్యాఖ్యలని తెలుస్తోంది. 

గుంటూరు, కృష్ణా జిల్లా వైసీపీ నేతలు ఎవరూ కొడాలి వ్యాఖ్యలను కనీసం ఖండించలేదు. అంటే ఈ రెండు జిల్లాల వైసీపీ నేతలకు కూడా అమరావతి శాసన రాజధానిగా కూడా భవిష్యత్తులో ఉండదని తెలుసుననే ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఎవరూ నోరు మెదపడంలేదు. పొరపాటున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడాలన్నా కూడా భయపడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. 

రగిలిపోతున్న రాజధాని రైతులు

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలతో రాజధాని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. దీని ప్రభావం గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టు భూ సేకరణపై పడింది. గోదావరి నీటిని కృష్ణానదికి అక్కడ నుంచి పెన్నాకు తరలించే ప్రాజెక్టు కాలువలకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియలో భాగంగా రెవెన్యూ అధికారులు అమరావతి మండలం నరుకుళ్లపాడులో మీటింగ్ పెట్టారు. అక్కడి రైతులు అధికారులకు చుక్కలు చూపించారు. రిజిస్ట్రేషన్ రేటుకన్నా 2.7 శాతం అధికంగా ధర చెల్లించినా మా భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. రాజధాని పక్కగ్రామాలు కావడంతో ఆ గ్రామాల భూములు గరిష్టంగా ఎకరా రూ.కోటి రూపాయల వరకూ పలికాలి. ప్రస్తుతం రైతులకు ఎకరాకు రూ.2 కోట్ల పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని అదికూడా డబ్బు చెల్లించిన తరవాతే పనులు మొదలు పెట్టుకోవాలని షరతు పెట్టారు. దీంతో చేసేది లేక రెవెన్యూ అధికారులు వెనుతిరిగారు. ఇవన్నీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల ఫలితమే. కొడాలి వ్యాఖ్యలు ఇంతటితో చల్లారేలా లేవు. ఈ వ్యాఖ్యల దుమారం ఎటుదారి తీస్తుందో వేచి చూడాల్సిందే.

Tags: amaravathijaganmohan reddykodali nanilegislative capitalleotop
Previous Post

అనుప‌మ‌కు ఎసరుపెట్టిన ప్రియాంక‌

Next Post

టర్కీ ప్రథమ మహిళతో అమీర్ ఫొటోతో రాద్దాంతం

Related Posts

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

సెక్స్ పర్వర్ట్ భర్తల్లో వీడు.. నెంబర్ వన్!

‘ఎఫ్‌ 3’ లో మూడో ఎఫ్ అర్థం ఏంటో తెలుసా..?

సంగం డెయిరీలో ఏసీబీ సోదాలు

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

తానా సభలో వైసీపీ హడావిడి.. తన్నులు తిని బయటకు వచ్చి రచ్చ…!

మోహన్ లాల్ సినిమా విడుదలకు బ్రేకులేసిన సెకండ్ వేవ్

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist