June 27, 2026 6:40 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కోలగట్లను వరించనున్న మంత్రి పదవి!

వెల్లంపల్లికి జగన్ చెక్ చెప్పనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఉత్తరాంధ్రలో బొత్స దూకుడుకు కళ్లెం వేయడం కూడా సాధ్యమవుతుందనే ఆలోచన కలిస్తే.. కోలగట్ల వీరభద్రస్వామి కేబినెట్ మంత్రి అవుతారు!

September 17, 2020 at 1:20 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుంచి లియో న్యూస్ ప్రత్యేక ప్రతినిధి)

ఉత్తరాంధ్ర వైసీపీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జి, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి కల నెరవేరనుంది. ఆయన రాజకీయ జీవితంలో చిరకాల వాంఛ అయిన మంత్రి పదవి రేపోమాపో వరించనుంది. ప్రస్తుత రాష్ట్ర కేబినెట్లో వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాసరావుపై స్వపక్ష, విపక్షాలనుండి విమర్శలు వెల్లువెత్తుతుండటం, దేవాదాయశాఖ మంత్రిగా ఆయన పనితీరుపై ఆరోపణలు ముంచెత్తుతుండటంతో సీఎం జగన్ ఆయనకు చెక్ చెప్పబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు వెల్లంపల్లికి కేబినేట్ నుండి ఉద్వాసన పలికి అదే సామాజిక వర్గానికి చెందిన కోలగట్ల వీరభద్ర స్వామికి స్థానం కల్పించనున్నట్లు తెలిసింది. ఇదే వాస్తవరూపం దాలిస్తే కోలగట్ల చిరకాల వాంఛ తీరడంతో పాటు ముఖ్యమంత్రి జగన్ తన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది. 

2019 సాధారణ ఎన్నికలముందు, పార్టీ అధినేత  జగన్మోహన్ రెడ్డి  జిల్లాలో నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా ఆయనను కలిసిన కోలగట్ల ‘తానింక ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనబోనని, ఆరోగ్యం సహకరించడం లేదని, పార్టీ సేవకునిగా ఉంటానని’ చెప్పారు. ఆ తరుణంలో జగన్ కల్పించుకుని విజయనగరం అసెంబ్లీ స్థానం నుండి తప్పకుండా పోటీ చేయాలని, గెలిచొస్తే మంత్రి పదవి ఇస్తానని, ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇస్తానని భరోసా ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అంతేకాకుండా విజయనగరం జిల్లా నుండి తొలి ఎమ్మెల్యే అభ్యర్థి గా కోలగట్లను విజయనగరంలో నిర్వహించిన పాదయాత్రలో బహిరంగంగా ప్రకటించి ఆయనలోను, ఆయన అనుచరుల్లోనూ ఉత్సాహం నింపారు. 

ఈ నేపథ్యంలో కోలగట్ల మరోమారు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గోవడం , కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిపై పోటీ పడటం, అనూహ్య విజయం సాధించడం జరిగింది. జగన్ ఊహించినట్టే వైసీపీ అత్యధిక మెజారిటీతో అధికారం చేజిక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ సామాజిక విశ్లేషణల నేపథ్యంలో కోలగట్ల వీరభద్రస్వామికి మంత్రి పదవి దక్కలేదు. ఈ పరిస్థితుల్లో స్వామి కొద్దిపాటి కినుక వహించడంతో జగన్ మరోమారు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితి స్వామికి అనుకూలంగా ఉండటంతో జగన్ తన మాట నిలబెట్టుకునే పరిస్థితి కనిపిస్తోందని విశ్వసనీయ సమాచారం. 

పట్టువదలని విక్రమార్కునిలా ..

1989లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా విజయనగరం అసెంబ్లీ నుండి తొలిసారి గా పోటీ చేసిన కోలగట్ల వీరభద్ర స్వామి టీడీపీ అభ్యర్థి పూసపాటి అశోక్ గజపతిరాజు పై ఓడిపోయారు. అలానే 1994, 1999లోనూ అశోక్ పైనే ఓటమి పాలయ్యారు. 2004లో ఇండిపెండెంట్ గా అశోకగజపతి పై గెలిచారు. మళ్లీ 2009లో అశోకగజపతిపై,  2014లో టిడిపి అభ్యర్థి మీసాల గీతపై ఓటమికి గురయ్యారు. 2019లో వైసీపీ అభ్యర్థి గా టీడీపీ అభ్యర్థి అదితి గజపతిపై గెలుపొంది పట్టువదలని విక్రమార్కునిగా పేరు తెచ్చుకున్నారు.

సమీకరణలు అనుకూలం

ప్రస్తుత రాజకీయ వాతావరణం, రాష్ట్రంలో పరిస్థితులు, కుల పరంగా సమీకరణలు అన్నీ కోలగట్ల వీరభద్రస్వామికి కలిసి వస్తున్నాయి. వైశ్య కులానికి జగన్ కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడిగా వెలంపల్లి శ్రీనివాాస్ ఉన్నారు. ఇప్పుడు ఆయనను తొలగించనున్నట్లు వినిపిస్తోంది. శాఖ మార్చినంత మాత్రాన.. హిందూ ఆ:దోళనకారులు శాంతించే పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలో ఆయనను తొలగిస్తే గనుక.. అదే వైశ్య కులం నుంచి, మంత్రి పదవి పొందడానికి తగిన అర్హత, సీనియారిటీ ఉన్న నాయకుడిగా కోలగట్ల పేరు వినిపిస్తోంది. అందుకే విజయనగరం జిల్లాలోని కోలగట్ల అభిమానులు ఈసారి తప్పకుండా పదవి వస్తుందని ఆశిస్తున్నారు.

Tags: cabinet postkolagatla veerabhadra swamyleonewsleotop
Previous Post

తెలంగాణకు ఇది.. విలీనమా? విమోచనమా? స్వాతంత్య్రమా?

Next Post

అల్లు అరవింద్ రూట్లో మీడియా దిగ్గజం రామోజీరావు

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Beautiful Actress Amala Paul Stunning Images

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వాదనలు పూర్తి, తీర్పు రిజర్వు

జగన్ సర్కార్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన జీవిఎల్

స్టూడెంట్స్‌కు కూటమి మరో గుడ్‌న్యూస్‌..!

విక్ట‌రీ వెంకటేష్ ‘దృశ్యం 2’కి శ్రీకారం

జై లోకేష్.. జై జై లోకేష్ | Nara Lokesh Craze in Mangalagiri | TDP | Leo News

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist