June 8, 2026 10:02 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

లాక‌ప్ డెత్ ఘ‌ట‌న‌కు పులుముకుంటున్న రాజకీయ రంగు!

విజ‌య‌వాడ‌లో లాక‌ప్ డెత్ క‌ల‌క‌లం రేపింది. పోలీసుల అదుపులో ఉన్న యువ‌కుడు మ‌ర‌ణించ‌డంపై పలు అనుమానాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

October 2, 2020 at 2:19 PM
in Andhra Pradesh, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అక్ర‌మ మ‌ద్యం కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న అజ‌య్ అనే ద‌ళిత యువ‌కుడు పోలీసుల అదుపులో మ‌ర‌ణించాడు. అయితే ఇది లాక‌ప్ డెత్‌గా ఘటనగా విజ‌య‌వాడ‌లో క‌ల‌క‌లం రేపింది. అజ‌య్ త‌న‌కు ఛాతిలో నొప్పిగా ఉంద‌ని చెప్ప‌డంతో అత‌డిని పోలీసులు వెంట‌నే ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే మార్గ‌మంద్యంలోనే అత‌డు మ‌ర‌ణించాడ‌ని పోలీసు వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

అనుమానంతో అరెస్ట్..
అక్రమ మద్యం అనుమానం విజయవాడలో ఓ దళిత యువకుడి ప్రాణం తీసింది. నగరంలోని కృష్ణలంక స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసు స్టేషన్లో అక్రమ మద్యం ఆరోపణలతో తీసుకొచ్చిన అజయ్‌ అనే దళిత యువకుడు అనుమానాస్పదంగా చనిపోయాడు. పోలీసు స్టేషన్‌లో అస్వస్ధతకు గురైన వ్యక్తిని బందరు రోడ్డులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అతను చనిపోయినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే గత నెల 17న ఆర్‌టిసి కార్గో ద్వారా తెలంగాణా నుండి అక్రమ మద్యం చేరవేస్తున్నారనే అనుమానంతో అత‌నిపై కేసు నమోదు చేయబడింద‌ని స‌మాచారం. అతనిని విచారణ కోసం తీసుకు వచ్చి విపరీతంగా కొట్టి హిసించడంతోనే మ‌ర‌ణించార‌ని కుటుంబ స‌భ్యులు, పార్టీ నేతలు, ప‌లుసంఘాలు ఆరోపిస్తున్నాయి. చనిపోయిన తర్వాత హాస్పిటల్ కి తీసుకువచ్చి అది గుండెపోటుమరణం గా పోలీసులు చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నార‌నే అనుమానాల‌ను వారు వ్య‌క్తం చేస్తున్నారు.

పులుముకుంటున్న రాజ‌కీయ రంగు..

విజయవాడ నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంటుంది. పలు సంఘాలు, రాజకీయ పార్టీలు ఇందులో ఇన్వాల్ అవుతున్నాయి. అయితే ఎస్‌ఈబీ పోలీసులే అజయ్‌ను కొట్టి చంపారని మృతుడి సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం వివాదాస్పదం కాకుండా చూసేందుకు ఎస్‌ఈబీ పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. కుల‌సంఘాలు, ఇత‌ర రాజ‌కీయ ప‌క్షాలు దీనిపై నిర‌స‌న తెలిపేందుకు సిద్ధ‌మ‌వుతున్న ప‌రిస్థితులు క‌న‌బ‌డుతున్నాయి.

నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ వేసిన చంద్ర‌బాబు..

లాకప్‌ డెత్ ఘ‌ట‌న‌పై తెలుగుదేశం ఛీఫ్ చంద్ర‌బాబు స్పందించారు. దానికి సంబంధించిన‌ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పార్టీ తరపున నిజనిర్ధారణ కమిటీని ఆయ‌న‌ ఏర్పాటు చేశారు. ఇందులో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పాటు మాజీ మంత్రి జవహర్‌, పార్టీ ఎస్సీ సెల్‌కు చెందిన పలువురు నేతలు కూడా ఉన్నారు. నిజనిజాలు వెలికితీసే ప‌నిలో వారు నిమ‌గ్న‌మయ్యారు.

తిమింగ‌లాల‌ను వ‌దిలేసి..

పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్న మాఫియా వెనుక ఉన్న పెద్ద పెద్ద తిమింగలాలను వదిలేసి సామాన్యులను ఏపీ ప్రభుత్వం వేధిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నేతలు, వాలంటీర్లు మద్యం తరలిస్తూ పట్టుబడినా వారిపై చర్యలు లేవని, సామాన్యులను మాత్రం వేధిస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. మద్యం తయారీ దారుల నుంచి సరఫరా దారుల వరకూ అందరూ వైసీపీలోనే ఉన్నారని ఆయన ఆరోపించారు. మద్యం ధరలను 90 శాతం వరకు పెంచడం వల్లనే ఓవైపు కల్తీ మద్యం, మరోవైపు అక్రమ మద్యం ఏరులై పారుతోందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
అయితే ఈ ఘటనకు సంబంధించి నిజనిజాలేమిటో ఇంకా తెలియాల్సి ఉంది.

Tags: apissuelocup deathseb policetdp
Previous Post

గ్రేట‌ర్ కోటలో పాగా వేసేలా బీజేపీ పక్కా లెక్కలు….

Next Post

ఐపీఎల్-13: చెన్నైపైనా `రైజ్` అవుతారా?

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సుధాకర్ తనయుడు

పెద్దోళ్ల జోలికెళ్లకుండా.. చిన్నోళ్ల మీదనే కేసులా?

జగన్‌ను దేవుడితో పోలుస్తారా.. చంద్రబాబు ఫైర్

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా మరో ఘోస్ట్

నలుగురు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

Oscar Winner Heath Ledger Stars Who Ruined Their Career Because Of Drugs Hollywood Drug Stories

‘జగనన్న గుండెల్లో జనం ఎజెండా’ ఈ మాట రేటు 25 కోట్లు!

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist