ఇదిలావుండగా..బిగ్ బాస్ సీజన్-4 హోస్ట్ గా ఉన్న ఆయన త్వరలో అది పూర్తి కానుండటంతో మళ్లీ సినిమాల పైన దృష్టి పెట్టనున్నారు. ప్రస్తుతం ``వైల్డ్ డాగ్” చిత్రంలో ఆయన నటిస్తున్నారు.ఈ చిత్రం కోసం ఆ మధ్య బిగ్ బాస్ ఎపిసోడ్ కు గ్యాప్ ఇచ్చి, మనాలిలో జరిగిన “వైల్డ్ డాగ్” చిత్రీకరణలో పాల్గొని మరీ తిరిగొచ్చారు.
Must Read ;- బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ ఓ స్టార్ హీరో?
BE CAREFUL When you buy Apple products from Apple store India… Their service and policies are one sided and terrible!! 😡@Apple @AppleSupport
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 9, 2020