June 27, 2026 7:38 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్‌కి షాకిస్తున్న లోకేష్‌ పాదయాత్ర నిర్ణయం

యువగళం పాదయాత్ర రాజకీయాల్లో రాటుదేలేందుకు యువనేత లోకేశ్‌ కు ఎంతో ఉపయోగపడింది

October 3, 2023 at 3:24 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

యువగళం పాదయాత్ర రాజకీయాల్లో రాటుదేలేందుకు యువనేత లోకేశ్‌ కు ఎంతో ఉపయోగపడింది. అయితే వైసీపీ కుట్ర రాజకీయాలతో చంద్రబాబును అరెస్ట్‌ చేయించటంతో లోకేశ్‌ యువగళం పాదయాత్రకు కాస్త విరామం ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్‌ తో తెలుగుదేశం పార్టీని నడిపించే బాధ్యతను భుజాలపై వేసుకున్న లోకేశ్ విమర్శకుల నోళ్లు మూయించారు. తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించటానికి తనకున్న అర్హత లేమిటో అందరికి చాటి చెప్పారు. ఆధారాలేకుండా జగన్ సర్కార్‌ కుట్రపూరితంగా చంద్రబాబును అరెస్ట్‌ చేసిన వైనాన్ని జాతీయ రాజకీయ నేతలకు వివరించటంలోనూ లోకేశ్‌ చాణిక్య నీతిని ప్రదర్శించి అందరి ప్రశంలు పొందారు.

క్లిష్ట సమయంలో పార్టీని భుజాలపై వేసుకుని అందరినీ కలుపుకుపోతూ లోకేశ్‌ తండ్రికి తగ్గ వారసుడనిపించుకున్నారు. ఇదే సమకంలో తమతో కలసి వచ్చేందుకు అడుగులేస్తున్న జనసేనతోనూ లోకేశ్‌ సమన్వయం చేసుకుంటున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. చంద్రబాబు సూచనతో వ్యూహాత్మక సమావేశాలు ఎప్పటికప్పుడు కొనసాగిస్తూ పార్టీ యంత్రాంగాన్నిముందుకు నడిపిస్తున్నారు. ఉద్దండులు సైతం ఆశ్చర్యపడేలా వైసీపీ పక్షపాత మీడియా కుట్రలను సైతం తిప్పికొడుతో జనం నుంచి ప్రశంలు పొందుతూ లోకేశ్‌ యువళం పాదయాత్రను కొనసాగించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.

2024 ఎన్నికలకు వైపు అడుగులే లక్ష్యంగా సాగుతున్న యువగళం పాదయాత్ర చంద్రబాబు అరెస్ట్‌తో అగిపోయినప్పటికీ ఆయన జైలు నుంచి బయటకు వచ్చేదాకా కొనసాగించాలని లోకేశ్‌ ఆలోచన. దీనిపై పార్టీ సీనియర్లతో జరిగే కీలక సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. పాదయాత్రలో అనుసరించాల్సిన వ్యూహాలు, చేయాల్సిన ప్రసంగాలే కాకుండా, బాబు అరెస్ట్‌ కోసం వైసీపీ అనుసరించిన మహా కుట్రను కూడా జనంలోకి తీసుకెళ్లటానికి లోకేశ్‌ సిద్ధమవుతున్నారు.

లోకేశ్‌ యువగళం పాతయాత్రకు తోడుగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా బస్‌ యాత్ర ప్రారంభించబోతున్నారన్న వార్త టీటీపీశ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. అధికార పార్టీ సైకో సిద్ధాంతాలను ఎండగట్టేందుకు ఇంతకటే మంచి తరుణం మరొకటి ఉండదన్న టీటీపీ రాజకీయ వ్యూహానికి అనుగుణంగా భువనేశ్వరి బస్సు యాత్ర సాగనుంది. గతంలో భువనేశ్వరి చాలా అరుదుగా రాజకీయ సభలు సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్‌ అయ్యాక ఆమె మీడియా ముందుకొచ్చిన తీరు, జగన్‌ ప్రభుత్వ మూర్ఖ వైఖరిని విమర్శించిన వైనం, ఆ తర్వాత పలురకాల నిరసన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జాతీయ మీడియాలో సైతం భువనేశ్వరి హైలైట్‌ అవటం తెలుగుదేశానికి కలిసొచ్చిన మరో అంశం. బాబు జైల్లో ఉన్న నేపథ్యంలో.. భువనేశ్వరి యాత్ర చేపడితే.. వైసీపీని ఎండగట్టడంతో పాటు.. పార్టీకి మైలేజ్ వస్తుందన్నది టీడీపీ యోచన.

అయితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత వ్యూహం మార్చటం, లోకేశ్‌ పాదయాత్ర ఆలోచన కు పదును పెట్టడం, భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభించనుండతో జగన్‌ బ్యాచ్‌కు షాకుల మీద షాకులు తగిలినట్టయింది. బాబును అరెస్ట్‌ చేయించటం ద్వార తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయిందని, అన్నీ కలసి తమ పార్టీని ఇరకాటంలో పడేశాయని జగన్‌ వర్గంతో పాటు ఆయన అనుకూల రాజకీయ వ్యూహ బృందాలు, సర్వే సంస్థలు, సొంత మీడియా సంస్థలు తలపట్టుకుంటున్నాయి. కౌంటర్‌ ప్లాన్లు రెడీ చేసుకునే లోపే వైసీపికి జరగాల్సిన డామేజ్‌ జరిగిపోయిందని అధికార పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

Tags: leotopnara lokeshNara Lokesh Gives Big Shock to YS Jaganyuvagalamyuvagalam padayatra
Previous Post

టీడీపీ – జనసేన బంధంపై జగన్‌ లేటెస్ట్‌ సర్వే..??

Next Post

హస్తిన నుండి పిలుపు.. ఢిల్లీకి జగన్‌.. మోదీ, షా వ్యూహం మారుస్తారా.??

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Beautiful Actress Amala Paul Stunning Images

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

జై లోకేష్.. జై జై లోకేష్ | Nara Lokesh Craze in Mangalagiri | TDP | Leo News

ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

స్టూడెంట్స్‌కు కూటమి మరో గుడ్‌న్యూస్‌..!

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

Nara Lokesh East Godavari District Tour

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist