October 29, 2026 8:47 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఆత్మీయత పంచుతూ,ఆత్మస్థైర్యం నింపుతూ

February 3, 2023 at 6:16 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, inspiration, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచీ విశేష స్పందన లభిస్తోంది.తనను కలిసేందుకు వస్తున్న ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారిని అక్కున చేర్చుకుంటూ ఆత్మీయత పంచుతూ,ఆత్మస్థైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ, వారి సమస్యలు వింటూ పరిష్కారానికి హామీ ఇస్తున్నారు . జగన్ రెడ్డి దుష్పరిపాలనను కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నారు లోకేష్ .నాలుగేళ్లుగా ఉన్మాది పాలనలో ఉక్కిరి,బిక్కిరి అవుతున్న ప్రజలు తమగోడు వినిపించే అవకాశం లోకేష్ యువగళం పాదయాత్రలో దక్కింది. అన్ని వర్గాల గుండె చప్పుడు లోకేష్ శ్రద్దగా వింటున్నారు.అనేక విషయాల పై సమగ్రమైన అవగాహనతో మాట్లాడుతున్నారు లోకేష్.పల్లే,పల్లే లో గుండె చెదిరిన రైతుల వెన్ను తడుతూ,యువత,మరియు బడుగుల బాగుకు భరోసా ఇస్తూ,ఆడపడుచుల భద్రతకు అండగా ఉంటానంటూ,బతుకు భారమైన సామాన్యుడి కడగండ్లు కళ్లారా చూసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతానని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి జగన్‌ రైతుల మెడకు ఉరి బిగిస్తున్నారని, మోటర్లకు మీటర్లు బిగిస్తే పీకిపారేయాలని పిలుపు ఇస్తున్నారు,పన్నులు విపరీతంగా పెంచేసి అమ్మఒడి ఇస్తున్నారని.అనేక సాకులతో అమ్మఒడికి కోతలు పెట్టారని,మద్యపాన నిషేధం విదిస్తానని,అధికారంలోకి వచ్చి మద్యం పై వచ్చే ఆదాయాన్ని 20 ఏళ్ల పాటు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని, విషం కంటే ప్రమాదకరమైన మద్యాన్ని తయారు చేసి జగన్ రెడ్డి ప్రజల ప్రాణాలు తీస్తున్నాడని,45ఏళ్లకే పెన్షన్‌ ఇస్తానని మోసం చేశాడని,అధికారంలోకి వస్తే ప్రజల పై వేసిన పన్నుల భారం, నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని హామీ ఇస్తున్నారు. రైతుల ఆత్మహత్యలు జగన్‌ రెడ్డి హయాంలోనే పెరిగాయని,యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు రావాలంటే జగన్‌ పోవాలి అంటున్నారు.

కానీ ప్రతి విషయానికి వక్రభాష్యాలు ఉండనే ఉంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరంలేదు. ప్రభుత్వ అసమర్ధ,అసంబద్ధ విధానాలు,అవినీతి,వ్యవసాయ సంక్షోభం,రైతుల భాధలు,విద్యుత్తు మోటార్లకు మీటర్లు,పెంచిన విద్యుత్తు,బస్సు చార్జీలు,పారిశ్రామిక రంగం పతనం,పరిశ్రమలు వెళ్లి పోవడం,నిరుద్యోగం,నిత్యావసర ధరలు,మహిళలకు భద్రత కరువు,ఖనిజ సంపద దోపిడీ,ఇసుక కొరత,పెట్రోలు,డీజిలు ధరలు పెంపు,ప్రజల పై మోపిన పన్నుల భారం,సాగునీరు,త్రాగునీరు,ధ్వంసం అయిన రహదాలు వంటి అనేక అంశాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నారు నారా లోకేష్. తమకోసం వస్తున్న లోకేష్ కు ప్రజలు బ్రమ్మరథం పడుతున్నారు.లోకేష్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి అందరూ అవాక్కు అవుతున్నారు. ఆయన ప్రసంగాలు శ్రద్దగా వింటున్నారు. తమ సమస్యలు,ప్రభుత్వ వైఫల్యాలను లోకేష్ దృష్టికి తెస్తున్నారు ప్రజలు. రాజకీయాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా విశ్వాసంతో నిలబడే వ్యక్తే ప్రజాజీవితంలో విజయం సాధిస్తారు. కృషి లేకుండా ఎవ్వరు విజయవంతం కాలేరు. ఎవరి విజయానికైనా వ్యూహం,అధ్యయనం,నిరంతరశ్రమ అవసరం. సమర్థులు,దృఢనిర్ణయాలు తీసుకొనేవారు,ప్రజాదృక్పదం, దూరదృష్టి వున్నవారు దేశానికి,రాష్ట్రానికి అవసరం. నేడు అటువంటి నాయకుడు లేకే పాలన గతి తప్పి రాష్ట్రం సర్వనాశం అయి అధోగతి పాలు అయింది.ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వారు ప్రజల జీవితాలను కబళించారు. ప్రజలు తాయిలాలకు ఆశపడి కారా గారాల్లో ఉండాల్సిన వారిని అధికార పీఠాలు ఎక్కించారు.ముఖ్యoగా యువత క్రియా శీలంగా వ్యవహరించవలసిన సమయమిది.జన జీవితాలను,రాష్ట్రాన్నిఅస్త వ్యస్తం చేసిన సమస్థ సమస్యలకు సమర్ధ పాలనే శరణ్యం. చీకట్లు కమ్మిన సీమాంధ్రలో వెలుగులు నింపే కాంతి పుంజం యువతే.

కావునా యువత విజ్ఞతే విజేతగా నిలవాలి. యువతీ యువకులు నిరాశతో నిరర్ధకంగా సమయాన్ని వృధా చెయ్యకండి.యువగళంతో కదలండి.యువగళం అడుగులో అడుగు వేస్తూ రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు కార్యోన్ముఖులు కండి. తీవ్రమైన నిర్భందం,అరాచకం, అవినీతి, అప్పులు, అస్తవ్యస్తమైన ఆర్ధిక వ్యవస్థ, అడుగట్టిన అభివృద్ధి ,కలవరపెడుతున్ననిరుద్యోగం,వ్వవ సాయ సంక్షోభం,భద్రత లేని మహిళలు,ఉపాధిలేని కార్మికులు, ప్రాంతీయ వైషమ్యాలు,అధిక ధరలు,భారమైన పన్నులతో దుర్భరమైన ప్రజాజీవనం వంటి సమస్యలు సవాల్ విసురుతున్నాయి. వీటిని ఎదుర్కొని రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాట పట్టించేందుకు యువతీ యువకులు ఒక ధ్యేయంతో ముందుకు కదలాలి. నవ్యాoధ్రా నలుమూలలు ప్రజల్ని సమాయత్తం చేయండి. వినిపిస్తున్న సమస్యల ధ్వని వినండి.ఇంకా నిశ్చేష్టులై నిస్సారంగా జీవితం కొనసాగించకండి.ప్రజాధనం దోపిడీకి రాజకీయాన్ని అడ్డదారిగా ఎంచుకొని పంచభూతాలను దోపిడీ చేసి ఆంధ్రప్రదేశ్ ని అస్థిపంజరం చేసారు. రాష్ట్ర ప్రజలు అజ్ఞానానికి, అసమర్థులకు,అవినీతి పరులకు, మూర్ఖులకు పట్టం కట్టారు.నేడు తిరిగి ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది.రాష్ట్రంలో ప్రతి సగటు మనిషి గుండెమీద చేయివేసుకుని తమ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? తమ పిల్లలకు సరైన చదువు చెప్పించ గలుగు తున్నామా? ప్రజలకు సరైన వైద్య సదుపాయం అందుబాటులో ఉన్నదా? రవాణా సౌకర్యాలు సరిగా ఉన్నాయా? యువతకి ఉపాధి,ఉద్యోగాలు లభిస్తోన్నాయా ? సంతోషంగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నామా అని రైతులు? తమ ఉపాధి దొరుకుతున్నదా అని కార్మికులు, రాష్ట్రంలో తమకు భద్రతా ఉన్నదా,బయటికి వెళితే క్షేమంగా ఇంటికి తిరిగి రాగలమా అని మహిళలు ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. రాష్ట్ర ప్రజలను కులాల ప్రాతిపదికన,ప్రాంతాల ప్రాతిపదికన, ఆర్థిక స్తోమతల ప్రాతి పదికన విభజించి పాలిస్తూ ఎలా విభజన చేస్తున్నారో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం.కావునా రైతులు,యువత,మహిళలు,కార్మికులు,సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపలేని పాలకులు మనకు అవసరమా అని అన్ని వర్గాల ప్రజలు ప్రశ్నిoచుకోవాల్సిన సమయం వచ్చింది. జరుగుతున్నఅరాచకం, అవినీతి, దోపిడీ,అన్యాయాల పై మనకెందుకు లే అనుకొంటే ఆ తర్వాత మన గురించి గొంతెత్తే వారే ఉండరు. ప్రజల తరపున గళం ఎత్తేవారికి అండగా నిలవాలి. ఆనాడు దేశ భక్తులు వెలిబుచ్చిన ఆవేదనను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మళ్ళీ ఆవేదన వెలిబుచ్చాల్సిన అవసరం వచ్చింది.అన్యాయాల మీద, అబద్ధాలు,అరాచకాల మీద అజ్ఞానం,అవినీతి మీద, మూర్ఖత్వం, విద్వేషం, విధ్వంసం,కులాల,ప్రాంతాల విభజన మీద యువత తీవ్రంగా విరుచుకుపడాలి.ఓర్చుకుని,సహనం తో ప్రశ్నించకుండా ఉంటే అది మరింత వినాశనానికే దారితీస్తుంది.

లోకేష్ పాదయాత్రతో ఆరోగ్యం బాగు పడుతుందని ఒక మంత్రి వెటకారం చేశారు. గతంలో మీ నాయకుడు చేసిన పాదయాత్ర కూడా ఆరోగ్యం బాగుపడటం కోసమే చేశారా? లోకేష్ పాదయాత్ర తమ పీఠానికి బీటలు బారుస్తుందన్న ఆందోళన జగన్ ప్రభుత్వాన్ని వెంటాడుతుంది.అందుకే లోకేష్ పాదయాత్ర పై నోరు పారేసుకొంటున్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న వారి పై జగన్ ప్రభుత్వం కక్ష గట్టింది. సెంటు భూమి కోసం అధికారులతో అక్రమ కేసులు పెట్టించి అయ్యన్న పాత్రుడి కుటుంబాన్ని వేధిస్తున్నది. ఒకప్పుడు జర్మనీలో హిట్లర్ వ్యవహరించినట్లుగానే,ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జర్మనీ-హిట్లర్‌ ఆధీనంలోకి రాగానే, పరిస్థితులు అన్ని పూర్తిగా మారి పొయ్యాయి.సమస్యలన్నింటికీ యూదులే కారణమని ప్రచారం చేశాడు. ఆలోచనాపరుల,మేధావుల మెదళ్ళలో కూడా విషం నింపాడు. ఫలితం ఏమైంది? లక్షల మంది యూదులను గ్యాస్‌ ఛాంబర్‌ లోకి పంపి హత్య చేయించారు. చరిత్ర పుటల్లో కనీవినీ ఎరగని దుర్మార్గం అక్కడ జరిగిపోయింది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జర్మనీ పోలికలే ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే ఫాసిజం ఇప్పుడు ఇక్కడ కూడా రాజ్యం ఏలుతుంది. తామే అసలైన ప్రజా ప్రయోజకులం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది అంటా ప్రజా ద్రోహమే అని అర్ధం అయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కార్యాచరణకు పూనుకోకపోతే నష్ట పొయ్యేది ప్రజలే. కావునా ప్రజలు నిజం తెలుసుకొని పరిష్కారం వెతుక్కోవాలి.అధోగతి పాలు అయిన రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు నారా లోకేష్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టి ఆంధ్రాభ్యుదయానికి ముందుకు సాగుతున్నారు.

Tags: Latest Newsnara lokeshnara lokesh padayatrayuvagalam
Previous Post

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

Next Post

సుమధుర గాయని వాణీ జయరాం మరణం ఎలా?

Related Posts

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

by లియో డెస్క్
October 29, 2026 8:10 pm

పేదలు, నిరాశ్రయులు, రోజువారీ కూలీలు ఆకలితో అలమటించకూడదన్న గొప్ప సంకల్పంతో 2014-19 మధ్య...

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

by లియో డెస్క్
October 29, 2026 7:54 pm

అర్నాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి రాష్ట్రాన్ని గంటల వ్యవధిలోనే సాధారణ స్థితికి...

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

by లియో డెస్క్
October 29, 2026 7:29 pm

వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద...

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

by లియో డెస్క్
October 29, 2026 6:11 pm

అంతా బాగుంటే పరిపాలన చేయడం ఎవరికైనా ఈజీనే..కానీ ప్రకృతి విరుచుకుపడి, సంక్షోభం అలుముకున్న...

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

by లియో డెస్క్
October 29, 2026 5:10 pm

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫ్యామిలీలో వై.ఎస్‌.జగన్, షర్మిల మధ్య నడుస్తున్న ఆస్తుల వివాదం...

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

by లియో డెస్క్
October 28, 2026 9:20 pm

దశాబ్దాలుగా కడప గడ్డపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన వైఎస్ కుటుంబ రాజకీయ సామ్రాజ్యం.....

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

by లియో డెస్క్
October 28, 2026 7:56 pm

ఒకప్పుడు అధికార మదంతో ప్రత్యర్థుల గొంతునొక్కి, రాక్షసానందం పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

by లియో డెస్క్
October 28, 2026 7:41 pm

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అప్పట్లో...

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

by లియో డెస్క్
October 28, 2026 5:54 pm

ఏపీ స్థానిక ఎన్నికల వివాదంలో వైసీపీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికలను ఆపాలని, ఏకగ్రీవాలను...

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

by లియో డెస్క్
October 28, 2026 4:21 pm

రాయలసీమ రాజకీయ చరిత్రలోనే ఊహించని సంచలనం నమోదైంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి తిరుగులేని...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముఖ్య కథనాలు

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

గొడవలు చేయకుండా ఏం పీకుతున్నారు.. చెవిరెడ్డి, బుగ్గన, బైరెడ్డిపై జగన్ సీరియస్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

అన్నం పెట్టిన టీడీపీ.. పేదల కడుపు కొట్టిన వైసీపీ!

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist