September 7, 2026 9:25 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home

మాటలలో కాదు సారూ చేతలలో చూపండి!

హైదరాబాద్ ను 'విశ్వనగరం'గా తీర్చిదిద్దామని తెలంగాణ సర్కార్ ఘనంగా ప్రకటించుకుంది. ప్రభుత్వం చేసిన ప్రకటనలో నిజమెంతో కురుస్తున్న భారీ వర్షాలు బయటపెట్టాయి.

October 14, 2020 at 4:32 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

హైదరాబాద్ ను ‘విశ్వనగరం’గా తీర్చిదిద్దడంలో టీఆర్ఎస్ సర్కార్ ఘనత ఎంతో ఉందంటూ మంత్రి కేటీఆర్ ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ‘మహా’ నగరాలను కూడా తలదన్నే విధంగా హైదరాబాద్ నిర్మాణంలో తమ పాత్ర ఎంతో ఉందని ఘనంగా ప్రకటించారు. గత ప్రభుత్వాలు హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై తమకు మాత్రమే చిత్తశుద్ధి ఉందంటూ కేటీఆర్ అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు. కానీ 24 గంటలు గడవక ముందే ఆయన చేసిన ప్రకటనలో డొల్లతనం ఏంటో అందరికీ తెలిసివచ్చింది.

దారుణమైన పరిస్థితులు

తీవ్ర వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. చెరువులు, కుంటలు, నాళాలు నిండిపోయి హైదరాబాద్ రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి. వాతావరణ శాఖ మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో హైదరాబాద్ ప్రజలు భయపడిపోతున్నారు. ఈ వర్షం దాటికి చాలా కాలనీలు నీట మునిగిపోయాయి. గత రాత్రి నుంచి ఇప్పటి వరకు విద్యుత్తు లేక  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సబ్‌స్టేషన్లలోకి కూడా వరద నీరు ప్రవేశించడంతో అధికారులు ప్రజలను స్థంబాలను,  వైర్లను పట్టుకోవద్దని హెచ్చరించారు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది.

ప్రభుత్వ చర్యలు ఏవి సారూ..

తీవ్ర వాయుగుండం రానుందని వాతావరణ శాఖ కొన్ని రోజుల కిందటే హెచ్చరించింది. ఆ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిధిలావస్థకు చేరుకున్న ఇళ్లనుంచి ప్రజలను ఖాళీ చేయించకపోవడంతో ఓల్డ్ సిటీలో ఇళ్లు కూలి 9 మందికిపైగా మరణించారు. ఉస్మాన్ గంజ్, చాంద్రాయణ గుట్ట లాంటి ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించకపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. నాళాలు పూడిక తీయకపోవడం, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో 1500కు పైగా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి.

విశ్వనగరం అంటే ఇదేనా!

ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1905వ సంవత్సరంలో మన హైదరాబాద్ లో డ్రైనేజి సిస్టంకి అంకురార్పణ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 116 సంవత్సరాలైనా ఆనాటి డ్రైనేజి సిస్టంనే ఇప్పటికీ వాడుతుండటం గమనార్హం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య కేవలం 10 లక్షల మంది జనాభాకి సరిపోయే సిస్టంని రూపకల్పన చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా కోటి మంది దాటిపోయినా ప్రభుత్వం అదే పాత విధానంలోనే ఫాలో అవుతుండటం దారుణమని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.

విశ్వనగరంగా హైదరాబాద్ ను ప్రకటించిన టీఆర్ఎస్ సర్కార్ డ్రైనేజి సిస్టం సమస్యకు ఇప్పటివరకు సొల్యూషన్ ఆలోచించలేదని విమర్శలు వినబడుతున్నాయి. 30 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే హైదరాబాద్ లో ఎక్కడా చూసిన వర్షపు నీరే కనబడుతోంది… విశ్వనగరమంటే ఇదేనా సారూ? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఏ ఇతర విశ్వనగరాలలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండవంటూ టీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్, కేటీఆర్ ను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

చంద్రబాబును చూసి నేర్చుకోండి

జీహెచ్ఎంసీ, డిజాస్టర్ మేనేజిమెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశామని తెలంగాణ సర్కార్ చేతులెత్తేసిందని ఆరోపణలు వస్తున్నాయి. వరదలలో చిక్కుకున్న ప్రజలకు అండగా నిలవవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇప్పటివరకు ప్రజా ప్రతినిధులు ఒక్కరూ కూడా సహాయచర్యలలో పాల్గొనలేదు. వరద బీభత్సంలో చిక్కుకున్న ప్రజలకు ఆహార సదుపాయాలు కూడా కల్పించడంలో ఎవరూ ముందుకు రాకపోవడం బాధాకరం. ఈ విషయంలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

2002లో హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తీసుకున్న జాగ్రత్తలను టీఆర్ఎస్ సర్కార్ పాటించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి అన్నీ వసతులు ఏర్పాటు చేశారు. సమీక్ష సమావేశాలతో అధికారులకు దిశా నిర్దేశం చేయడంతో బాటు వరద ప్రాంతాలను స్వయంగా పరిశీలించి బాధితులకు చంద్రబాబు అండగా నిలిచిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. ‘హుద్ హుద్’ తుపాను సమయంలో కూడా భారీగా నష్టపోయిన వైజాగ్ ను కోలుకునేలా చేసిన చంద్రబాబు విజన్ చూసి నేర్చుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇప్పటికైనా ప్రకటనలకే మాత్రమే పరిమితం కాకుండా హైదరాబాద్ అభివృద్ధిని చేతలలో చూపించాలని తెలంగాణ సర్కార్ కు ప్రజలు హితువు పలుకుతున్నారు!

Tags: heavy rainsheavy rains in hyderabadktrleotoptrs government
Previous Post

సినీ నటుడు సచిన్ జోషి అరెస్ట్

Next Post

ఆత్రేయ హీరో తో ఆచార్య దర్శకుడు?

Related Posts

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

by లియో డెస్క్
September 7, 2026 7:20 pm

కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.....

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

by లియో డెస్క్
September 7, 2026 4:41 pm

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన నిరుపేదలకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. NTR భరోసా...

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

by లియో డెస్క్
September 7, 2026 4:05 pm

మెగా DSC 2025 ప్రక్రియను చూసి ఓర్వలేక, వైసీపీ రోజుకో కొత్త అబద్ధంతో...

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

by లియో డెస్క్
September 7, 2026 3:02 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలే రాలేదు.ఇంకా, పోలింగ్ ఊసే లేని సమయంలో...

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

Naina Ganguly Latest Bold Pics

Sonal Chauhan hottest bikini photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ముఖ్య కథనాలు

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist