టీడీపీ ఓటమితో కలత చెందిన ఓ వీరాభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ఈడిగ నాగేంద్రప్ప టీడీపీ వీరాభిమాని. పార్టీకి విధేయుడయిన ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిని జీర్ణించుకోలేక సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని వేళ ఆత్మహత్య చేసుకున్నాడు.ఆయన మృతి పట్ల టీడీపీ శ్రేణులు విచారం వ్యక్తం చేస్తున్నాయి.
Must Read ;- జగన్ జమానా.. హత్యలు, అరెస్టులు, దాడులు, బెదిరింపులు